అన్వేషించండి

Pm Modi Tour: ఎన్నికల ప్రచారం - తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు

Telangana News: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 3, 4 తేదీల్లో ఏపీలో ఆయన పర్యటన ఉండగా.. తెలంగాణలో 8, 10 తేదీల్లో పర్యటిస్తారు.

Pm Modi Election Campaign In Telangana: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ నెలకొంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ ప్రధాన పార్టీలను ప్రచారం ముమ్మరం చేశాయి. లోక్ సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మరోసారి తెలంగాణకు (Telangana) రానున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మే 8, 10 తేదీల్లో ఆయన బీజేపీ అభ్యర్థుల తరఫున తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 8న వేములవాడ, వరంగల్ సభలకు మోదీ హాజరు కానున్నారు. 10న మహబూబ్ నగర్ తో పాటు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభలోనూ ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఏపీలోనూ ప్రచారం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అటు ఏపీలోనూ ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 3, 4 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారు. 3వ తేదీన పీలేరు, విజయవాడలో మోదీ పర్యటన ఉంటుంది. పీలేరు మధ్యాహ్నం 2:45 గంటలకు, అలాగే విజయవాడలో సాయంత్రం 6:30 గంటలకు రోడ్ షో నిర్వహిస్తారు. ఇక 4వ తేదీన రాజమండ్రి, అనకాపల్లిలో పర్యటిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 3:45 గంటలకు రాజమండ్రి, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో మోదీ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read: KCR News: కేసీఆర్‌కు షాక్! ఎన్నికల సంఘం బ్యాన్ - అప్పటిదాకా ప్రచారానికి దూరమే

టాప్ హెడ్ లైన్స్

ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget