Also Read: Covid Update: దేశంలో 20 వేలకు దిగువనే కరోనా కేసులు- 673 మంది మృతి
Also Read: SSC CHSL 2022 Exam: ఇంటర్ పాసయ్యారా? గుడ్‌న్యూస్- 5 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే నేతల మధ్య మాత్రం మాటల తూటాలు పేలుతున్నాయి. అయోధ్యలోని రుదౌలీలో జరిగిన ర్యాలీలో అఖిలేశ్ యాదవ్.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సెటైర్లు వేశారు. కొత్త సాగు చట్టాలలానే 'బాబా బుల్డోజర్' కూడా వెనక్కి వెళ్లిపోతారని అఖిలేశ్ అన్నారు.
सपा का काम जनता के नाम है… नीचे करनेवाला है, ऊपर उसका प्रमाण है।
— Akhilesh Yadav (@yadavakhilesh) February 20, 2022
सपा के पिछले कार्यकाल में लखनऊ के विकास ने जो गति पकड़ी थी आनेवाले कार्यकाल में उस प्रगति की गति और भी तेज होगी… ये वादा नहीं सकंल्प है।
साइकिल का बटन दबाएं ~ सपा-गठबंधन प्रत्याशियों को जिताएं! pic.twitter.com/6FSo97zXv4
ప్రశాంతంగా పోలింగ్
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 16 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 627 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 57.44 శాతం ఓటింగ్ నమోదైంది.
Also Read: Covid Update: దేశంలో 20 వేలకు దిగువనే కరోనా కేసులు- 673 మంది మృతి
Also Read: SSC CHSL 2022 Exam: ఇంటర్ పాసయ్యారా? గుడ్‌న్యూస్- 5 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్