అన్వేషించండి
Pawan Kalyan : పిఠాపురం పీఠం పవన్ దే - రికార్డు స్థాయి మెజార్టీతో విజయం
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి భారీ విజయం సాధించారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలు సాధించిన నేతల్లో ఆయన ఒకరు.

పిఠాపురంలో పవన్ భారీ విజయం
Pithapuram MLA Pawan Kalyan : జనసేన చీఫ్ వపన్ కల్యాణ్ రికార్డు స్థాయి విజయం సాధించారు. పిఠాపురం నియోజకవర్గంలో అరవై వేలకుపైగా ఓట్ల తేడాతో ఆయన విజయం అందుకున్నారు. పవన్ ను ఓడించడానికి వైసీపీలోని పెద్ద పెద్ద నేతలు డబ్బు సంచులతో ప్రయత్నాలు చేసినప్పటికీ.. ప్రజలంతా పవన్ వైపే ఉన్నారు. ఆయనకు నలభై వేల ఓట్ల మెజార్టీ వస్తుందని అనుకున్నారు. కానీ వైసీపీ ఆయనను ఓడించడానికి చేసిన ప్రయత్నాలతో అంతకు మించి అన్నట్లుగా ప్రజలు పట్టదల చూపి విజయం అందించారు.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
అమరావతి
ఆంధ్రప్రదేశ్
క్రికెట్




















