News
News
X
IND in ZIM, 3 ODI Series, 2022 | 2nd ODI | Harare Sports Club, Harare - 20 Aug, 12:45 pm IST
(Match Yet To Begin)
ZIM
ZIM
VS
IND
IND
Asia Cup Qualifier, 2022 | Match 1 | Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman - 20 Aug, 07:30 pm IST
(Match Yet To Begin)
SIN
SIN
VS
HK
HK

Inter Exam Schedule: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, ఏప్రిల్ 20 నుంచి పరీక్షలు

తెలంగాణలో ఏప్రిల్‌ 20 నుంచి పరీక్షలు నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

FOLLOW US: 

తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11న ఎథిక్స్, 12న హ్యుమన్ వాల్యూస్ పరీక్షలు జరపనున్నారు. త్వరలోనే పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. 

  • ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు(ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు)
  • 20-04-2022 : 2nd లాంగ్వేజ్ పేపర్-I 
  • 22-04-2022 : ఇంగ్లీష్ పేపర్-I
  • 25-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IA, బోటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్-I
  • 27-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్-I 
  • 29-04-2022 : ఫిజిక్స్ పేపర్-I, అర్థశాస్త్రం పేపర్-I 
  • 02-05-2022 : కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ పేపర్ -I 
  • 06-05-2022 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-I(బైపీసీ విద్యార్థులకు)
  • 09-05-2022 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -I, జాగ్రఫీ పేపర్-I 
  • ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు(ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు)
  • 21-04-2022 : 2nd లాంగ్వేజ్ పేపర్-II 
  • 23-04-2022 : ఇంగ్లీష్ పేపర్-II
  • 26-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బోటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్-II
  • 28-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II 
  • 30-04-2022 : ఫిజిక్స్ పేపర్-II, అర్థశాస్త్రం పేపర్-II 
  • 05-05-2022 : కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్ -II 
  • 07-05-2022 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-II(బైపీసీ విద్యార్థులకు)
  • 10-05-2022 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -II, జాగ్రఫీ పేపర్-II

Also Read: జేఎన్‌యూ తొలి మహిళా వైస్ ఛాన్స్‌లర్‌గా శాంతిశ్రీ నియామకం

Also Read:  మళ్లీ అయ్యగారే నం.1.. మరెవురివల్లా కాలేదు.. ప్రపంచవ్యాప్తంగా మోదీ క్రేజ్

Published at : 07 Feb 2022 08:34 PM (IST) Tags: telangana TS News inter exams schedule inter exam 2022

సంబంధిత కథనాలు

CBSE Admitcard: సీబీఎస్‌ఈ కంపార్ట్‌మెంట్ పరీక్షల హాల్‌టికెట్లు రిలీజ్, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి!

CBSE Admitcard: సీబీఎస్‌ఈ కంపార్ట్‌మెంట్ పరీక్షల హాల్‌టికెట్లు రిలీజ్, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి!

TS LAWCET Rank Cards: తెలంగాణ లాసెట్ ర్యాంకు కార్డులు వచ్చేశాయ్, డౌన్‌లోడ్ చేసుకోండి!

TS LAWCET Rank Cards: తెలంగాణ లాసెట్ ర్యాంకు కార్డులు వచ్చేశాయ్, డౌన్‌లోడ్ చేసుకోండి!

TU Students Dharna: తెలంగాణ యూనివర్శిటీ విద్యార్థుల రెండో రోజు నిరసన

TU Students Dharna: తెలంగాణ యూనివర్శిటీ విద్యార్థుల రెండో రోజు నిరసన

AP Teachers : "మిలియన్ మార్చ్" నిర్వీర్యం కోసమే టార్గెట్ చేశారా ? ఏపీ టీచర్లు ప్రభుత్వంపై ఎందుకంత ఆగ్రహంగా ఉన్నారు ?

AP Teachers :

AP 10th Supply Students: టెన్త్ సప్లిమెంటరీ విద్యార్థులకు గుడ్ న్యూస్, వారికి ఛాన్స్ ఇవ్వాలని మంత్రి మేరుగు నాగార్జున నిర్ణయం

AP 10th Supply Students: టెన్త్ సప్లిమెంటరీ విద్యార్థులకు గుడ్ న్యూస్, వారికి ఛాన్స్ ఇవ్వాలని మంత్రి మేరుగు నాగార్జున నిర్ణయం

టాప్ స్టోరీస్

IND Vs ZIM 1st ODI: దీపక్ చాహర్ దెబ్బ అదుర్స్ - కష్టాల్లో జింబాబ్వే!

IND Vs ZIM 1st ODI: దీపక్ చాహర్ దెబ్బ అదుర్స్ - కష్టాల్లో జింబాబ్వే!

తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!

తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!

Jinthaak Song: దుమ్మురేపుతున్న రవితేజ ఊరమాస్‌ సాంగ్ 'జింతాక్‌', స్టెప్పులు అదుర్స్!

Jinthaak Song: దుమ్మురేపుతున్న రవితేజ ఊరమాస్‌ సాంగ్ 'జింతాక్‌', స్టెప్పులు అదుర్స్!

Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్

Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్