అన్వేషించండి

NEET UG Re-exam Result 2026: నీట్‌ యూజీ రీ ఎగ్జామ్ ఫలితాలు ఎప్పుడు? రిజల్ట్స్‌ ఎలా చూడాలి?

NEET UG Re-exam Result 2026: జూన్ 21న నిర్వహించిన నీట్‌ యూజీ రీ ఎగ్జామ్‌ ఫలితాలు జులై చివరి నాటికి విడుదల కానున్నాయి. ఈ నెలాఖరుకు ఆన్సర్ కీ రానుంది.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జూన్ 21న జరిగిన నీట్ రీ-ఎగ్జామ్ ఫలితాలు జులై చివరిలో.
  • neet.nta.nic.inలో మీ స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • జూన్ 28 నాటికి NTA ఆన్సర్ కీ విడుదల చేయనుంది.
  • అభ్యంతరాలుంటే, రుసుము చెల్లించి అఫీషియల్ పోర్టల్ ద్వారా తెలియజేయాలి.

NEET UG Re-exam Result 2026: మెడికల్‌ సీటు సాధించాలనే పట్టుదలతో రాత్రిపగలు కష్టపడి నీట్‌ యూజీ రీ ఎగ్జామ్‌ రాసిన విద్యార్థులకు అలర్ట్! దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు హాజరైన ఈ పరీక్ష ఫలితాలపై నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. జూన్ 21జరిగిన పరీక్ష రిజల్ట్స్ కోసం కౌంట్‌డౌన్‌ మొదలైంది. అసలు ఫలితాల ఎప్పుడు వస్తాయి. మీ స్కోర్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేయాలో చూద్దాం. మీరు గంటల తరబడి వెబ్‌సైట్ల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, అఫీషియల్‌ వెబ్‌సైట్‌ neet.nta.nic.in ద్వారా సింగిల్‌ క్లిక్‌తో మీ ఫలితాలను పొందే ప్రాసెస్‌ సిద్ధంగా ఉంది. 

నీట్ యూజీ రీఎగ్జామ్ ఫలితాలు ఎప్పుడు?

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సమాచారం ప్రకారం నీటి యూజీ రీఎగ్జామ్ రిజల్ట్స్‌ 2026 వచ్చే నెల అంటే జులై చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. జూన్ 21న నిర్వహించిన ఈ రీ టెస్టు కోసం భారీ ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. మెరిట్ లిస్ట్ ఆధారంగా దేశంలోనిటాప్ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు జరుగుతాయి.కాబట్టి ఈ ఫలితాలు అత్యంత కీలకం. 

స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ ఎలా?

అభ్యర్థులు తమ రిజిల్ట్స్‌, స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడానికి కొన్ని స్టెప్స్ ఫాలో కావాలి. మొదటగా అధికారిక వెబ్‌సైట్‌ neet.nta.nic.inను విజిట్ చేయాలి. హోమ్‌ పేజీలో కనిపించే NEET re-exam Scorecard PDF లింక్‌పై క్లిక్ చేయాలి. మీ అప్లికేషన్ నెంబ్, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ వంటి లాగిన్ విరాలను ఎంటర్ చేయాలి.  వివరాలు సబ్‌మిట్ చేయగానే నీట్ రీ ఎగ్జామ్ స్కోర్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని, భవిష్యత్‌ అవసరాల కోసం ఒక హార్డ్ కాపీ తీసి పెట్టుకోండి. 

ఆన్సర్‌కీ అప్‌డేట్‌

ఫలితాల కంటే ముందే NTA ఆన్సర్‌ కీ విడుదల చేయనుంది. గత ఐదేళ్ల ట్రెండ్స్ ప్రకారం జూన్ 28 నాటికి ఆన్సర్ కీ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అభ్యర్థులు తమ సమాధానాలను సరిచూసుకోవడమే కాకుండా, ఏదైనా పొరపాట్లు ఉంటే అఫీషియల్‌ పోర్టల్‌లో అబ్జెక్షన్ విండో ద్వారా అభ్యంతరాలు తెలియజేయవచ్చు. దీని కోసం నిర్ణీత రుసుం చెల్లించి, సపోర్టింగ్ డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 

Frequently Asked Questions

నీట్ యూజీ రీఎగ్జామ్ ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి?

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సమాచారం ప్రకారం, నీట్ యూజీ రీఎగ్జామ్ ఫలితాలు జులై చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.

నీట్ యూజీ రీఎగ్జామ్ స్కోర్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inను సందర్శించి, 'NEET re-exam Scorecard PDF' లింక్‌పై క్లిక్ చేయాలి. మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేసి స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నీట్ యూజీ రీఎగ్జామ్ ఆన్సర్ కీ ఎప్పుడు విడుదలవుతుంది?

గత ఐదేళ్ల ట్రెండ్స్ ప్రకారం, జూన్ 28 నాటికి ఆన్సర్ కీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు తమ సమాధానాలను సరిచూసుకోవచ్చు.

ఆన్సర్ కీపై అభ్యంతరాలను ఎలా తెలియజేయాలి?

ఆన్సర్ కీలో ఏవైనా పొరపాట్లు ఉంటే, నిర్ణీత రుసుము చెల్లించి, సపోర్టింగ్ డాక్యుమెంట్లతో అఫీషియల్ పోర్టల్‌లో అభ్యంతరాలు తెలియజేయవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget