అన్వేషించండి

NEET Results 2025 : నీట్ 2025 ఫలితాల్లో టాప్‌ మహేష్ కుమార్- మొదటి పది స్థానాలు అబ్బాయిలవే

NEET Results 2025 : నీట్‌ ఫలితాలు 2025లో అబ్బాయిలు దుమ్ము రేపాయి. టాప్‌ టెన్‌లో అంతా అబ్బాయిలే ఉన్నారు. మహేష్‌ కుమార్ టాపర్‌గా నిలిచారు.

NEET Results 2025 : నీట్‌ ఫలితాలు 2025లో 12 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీళ్లంతా  MCC, రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ రౌండ్లలో పాల్గొనడానికి వీలు కలుగుతుంది. టాప్‌ ర్యాంకులు సాధించిన వారి జాబితా చూస్తే టాప్ టెన్ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరు కూడా లేరు. ఇందులో 9 మంది అబ్బాయిలే. ఒక్కరే అమ్మాయి ఉన్నారు. 

1. మహేష్ కుమార్ – ర్యాంక్ 1 (రాజస్థాన్)
2. ఉత్కర్ష్ అవధియా – ర్యాంక్ 2(మధ్యప్రదేశ్ )
3. క్రిషాంగ్ జోషి – ర్యాంక్ 3( మహారాష్ట్ర)
4. మృణాల్ కిషోర్ ఝా – ర్యాంక్ 4( ఢిల్లీ)
5. అవికా అగర్వాల్ - ర్యాంక్ 5(ఢిల్లీ )
6. జెనిల్ వినోద్ భాయ్ భయాని – ర్యాంక్ 6(గుజరాత్)
7. కేశవ్ మిట్టల్ - ర్యాంక్ 7( పంజాబ్)
8. ఝా భవ్య చిరాగ్ – ర్యాంక్ 8(గుజరాత్ )
9. హర్ష్ కేదావత్ - ర్యాంక్ 9( ఢిల్లీ)
10. ఆరవ్ అగర్వాల్ - ర్యాంక్ 10(మహారాష్ట్ర)

ఈసారి పేపర్ చాలా కఠినంగా రావడంతో ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్‌కు 686 మార్కులు వచ్చాయి. తర్వాత 628 మార్కులు దాదాపు 237 మందికి వచ్చాయి. 577 మార్కులు 4వేల మందికి వచ్చాయి. 568 మార్కులు 6వేల మందికి వచ్చాయి. 561 మార్కులు 8వేల మందికి వచ్చాయి. 552 మార్కులు 11 వేల మందికి వచ్చాయి. 544 మార్కులు 15 వేల మందికి వచ్చాయి. 535 మార్కులు వచ్చిన వాళ్లు 21 వేల మంది ఉంటే, 526 మార్కులు వచ్చిన వాళ్లు 26 వేల మంది ఉన్నారు.  

కేటగిరి వైజగ్‌గా పరీక్షలు రాసిన అభ్యర్థుల జాబితా చూస్తే 
ఓసీ కేటగిరిలో 6,89,366 మంది అభ్యర్థులు పరీక్షను రాశారు. 
ఎస్సీ కేటగరిలో 3,49,825 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 
ఎస్టీ కేటగిరిలో 1,50,024 మంది పరీక్షకు వచ్చారు. 
ఓబీసీ కేటగిరిలో చూస్తే 10,97,388 మంది పరీక్షను అటెంప్ట్ చేశారు. 
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల జాబితాలో 1,54,326 మంది పరీక్షను రాశారు. 

ఈ ఫలితాలను ఎన్టీఏ వివిధ ప్లాట్‌ఫామ్‌లలో పెట్టంది. exams.nta.ac.in/NEET-UG nta.ac.in, Digilocker app and website (digilocker.gov.in), Umang appలో కూడా ఫలితాలను ఉంచింది. వీటిలో ఎక్కడైనా మీ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. 

పరీకక్షకు హాజరైన అభ్యర్థులంతా తమ మెయిల్స్‌ను చెక్ చేయాలి. ఫలితాల స్కోర్‌ కార్డ్‌ను అప్లికేషన్ నింపినప్పుడు ఇచ్చిన మెయిల్‌కు పంపిస్తారు. ఈ స్కోర్‌ల ఆధారంగా అభ్యర్థులను కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) సాధారణంగా జులైలో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంచనుంది.  

టాప్ హెడ్ లైన్స్

NEET JEE Weightage Changes: NEET, JEE అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ? విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పనిలో కేంద్రం!
NEET, JEE అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ? విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పనిలో కేంద్రం!
Telangana Breakfast Scheme: ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
NEET UG 2026 Result: నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌ ఫలితాలు జూలై 20 నాటికి విడుదల! ఎంబిబిఎస్ అడ్మిషన్లు, కొత్త సెషన్స్‌పై కీలక ప్రకటన!
నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌ ఫలితాలు జూలై 20 నాటికి విడుదల! ఎంబిబిఎస్ అడ్మిషన్లు, కొత్త సెషన్స్‌పై కీలక ప్రకటన!
CBSE Parenting Calendar 2026: సీబీఎస్ఈ కొత్త పేరెంటింగ్ క్యాలెండర్‌ విడుదల! 2026-27 విద్యా సంవత్సరంలో వచ్చే మార్పులు ఇవే! 
సీబీఎస్ఈ కొత్త పేరెంటింగ్ క్యాలెండర్‌ విడుదల! 2026-27 విద్యా సంవత్సరంలో వచ్చే మార్పులు ఇవే! 

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Why Europe Is Heating Up?: యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Embed widget