అన్వేషించండి

NCERT AI e Magic Box: పిల్లల కోసం AI టెక్నాలజీతో NCERT లెర్నింగ్ యాప్!'e Magic Box'ఎలా పని చేస్తుంది? 

NCERT AI e Magic Box: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) AIతో నడిచే "ఇ-మ్యాజిక్ బాక్స్"యాప్ తీసుకొచ్చింది. దీని ప్రత్యేకతలు తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • NCERT 'ఇ-మ్యాజిక్ బాక్స్' AI యాప్ ప్రారంభించింది.
  • ఇది కథలు, పాటలు, ఇంటరాక్టివ్ మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.
  • యాప్‌లో కథా సఖి, పేరెంట్ తారా, టీచర్ తారా ఉన్నాయి.
  • స్మార్ట్‌ఫోన్ లేకుండా కూడా IVRS ద్వారా ఉపయోగించవచ్చు.

NCERT AI e Magic Box: నేటి డిజిటల్ యుగంలో, పిల్లల విద్య ఇకపై పుస్తకాలకే పరిమితం కాలేదు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో, విద్యా పద్ధతులు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లల విద్య ప్రారంభ దశల్లో వారికి సరైన మార్గదర్శకత్వం, ఆకర్షణీయమైన కంటెంట్ లభిస్తే, వారి అభ్యాస సామర్థ్యం విపరీతంగా పెరుగుతుంది. దీన్న దృష్టిలో ఉంచుకుని, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) "ఇ-మ్యాజిక్ బాక్స్" యాప్ అనే ప్రత్యేకమైన ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. ఈ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేశారు. పిల్లలు ఆటల ద్వారా నేర్చుకోవడానికి, పెద్దలు వారి అభ్యాస ప్రయాణంలో చురుకుగా పాల్గొనడానికి వీలు కల్పించడం దీని లక్ష్యం. 

'ఈ-మ్యాజిక్ బాక్స్' యాప్ అంటే ఏమిటి?

E-మ్యాజిక్ బాక్స్ అనేది డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్, ఇది కథలు, పాటలు, సరదా కార్యకలాపాలు, ఇంటరాక్టివ్ మార్గదర్శకత్వాన్ని కలిపిస్తుంది. ఈ యాప్ మూడు AI బాట్‌ల ద్వారా రన్ అవుతుంది. ఇవి ప్రశ్నలకు తక్షణమే సమాధానం ఇస్తాయి. అభ్యాసాన్ని సులభతరం చేస్తాయి. యాప్ ప్రారంభానికి అనుబంధంగా, NCERT లెర్నింగ్ అండ్ లెర్నింగ్ ఎంపైర్ అనే ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. కుటుంబాలు, ఉపాధ్యాయులు ఈ ప్లాట్‌ఫామ్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించుకునేలా, పిల్లలతో కలిసి నేర్చుకోవడంలో పాల్గొనేలా ప్రోత్సహించడం దీని లక్ష్యం. 

యాప్‌లో మూడు ప్రత్యేక AI బాట్‌లు ఉన్నాయి.

1. కథా సఖి - ఇది పిల్లల కోసం ఆసక్తికరమైన, ఊహాత్మక కథలను క్రియేట్ చేస్తుంది. పిల్లల ఉత్సుకతను ప్రేరేపించడం, వారి ఆలోచనా సామర్థ్యాలను బలోపేతం చేయడం దీని లక్ష్యం. 

2. పేరెంట్ తారా - ఇది తల్లిదండ్రుల ప్రశ్నలకు సమాధానమిస్తుంది ,పేరెంటింగ్, ప్రవర్తన  చిన్ననాటి విద్యపై మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.
 
3. టీచర్ తారా - ఇది ఉపాధ్యాయులకు సహాయం చేయడానికి రూపొందించారు. మెరుగైన తరగతి గది బోధన, కార్యాచరణ ఆధారిత అభ్యాసం కోసం సూచనలను అందిస్తుంది. వినియోగదారులు తమ ప్రశ్నలను నేరుగా యాప్‌లో టైప్ చేయవచ్చు. తక్షణ AI- రూపొందించిన సమాధానాలను పొందవచ్చు. 

స్మార్ట్‌ఫోన్ లేకుండా కూడా దీనిని ఉపయోగించవచ్చు.

ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే దీనిని మొబైల్ యాప్ ద్వారా మాత్రమే కాకుండా, వాట్సాప్, టెలిగ్రామ్‌లలో కూడా ఉపయోగించవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లు లేని కుటుంబాలు టోల్-ఫ్రీ IVRS నంబర్‌లు 1800-212-0173 లేదా 15108 కు కాల్ చేయడం ద్వారా స్టోరీ ఆఫ్ ది డే, సాంగ్ ఆఫ్ ది డే, క్వశ్చన్ ఆఫ్ ది డే వంటి ఫీచర్‌లను కూడా యాక్సెస్ చేయవచ్చు. 

ఇది పిల్లలకు వారి చదువులో ఎలా సహాయపడుతుంది?

ఈ-మ్యాజిక్ బాక్స్‌లోని AI వ్యవస్థ పిల్లలకు డిజిటల్ సహచరుడిగా పనిచేస్తుంది. ఇది ఎప్పుడైనా ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు, పిల్లలను ప్రశ్నలు అడగమని ప్రోత్సహిస్తుంది. రోజువారీ పరిస్థితులను అభ్యాస అవకాశాలుగా మారుస్తుంది. ఇది కథ చెప్పడం, సంభాషణ ద్వారా నేర్చుకోవడాన్ని ఆసక్తికరంగా చేస్తుంది. ఇది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలతో మరింత డిస్కష్‌ చేయడానికి, అభ్యాసాన్ని కార్యాచరణ ఆధారితంగా చేయడానికి అనుమతిస్తుంది. 

ఈ యాప్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

1. పిల్లలకు నేర్చుకోవడం సరదాగా ఉంటుంది. 

2. తల్లిదండ్రులు తమ పిల్లల పెరుగుదలలో చురుకుగా పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తుంది. 

3. ఉపాధ్యాయులకు కొత్త బోధనా పద్ధతులను బోధిస్తుంది. 

4. డిజిటల్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ లభిస్తుంది. 

5. ఇది పూర్తిగా ఉచితం, సులభంగా లభిస్తుంది. 

Frequently Asked Questions

NCERT 'ఇ-మ్యాజిక్ బాక్స్' యాప్ అంటే ఏమిటి?

'ఇ-మ్యాజిక్ బాక్స్' అనేది AI-ఆధారిత డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్, ఇది కథలు, పాటలు, కార్యకలాపాలు, ఇంటరాక్టివ్ మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.

'ఇ-మ్యాజిక్ బాక్స్' యాప్‌లో ఏయే AI బాట్‌లు ఉన్నాయి?

ఈ యాప్‌లో కథలు చెప్పే 'కథా సఖి', తల్లిదండ్రులకు సహాయపడే 'పేరెంట్ తారా', ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చే 'టీచర్ తారా' అనే మూడు AI బాట్‌లు ఉన్నాయి.

'ఇ-మ్యాజిక్ బాక్స్' యాప్‌ను స్మార్ట్‌ఫోన్ లేకుండా ఎలా ఉపయోగించవచ్చు?

స్మార్ట్‌ఫోన్ లేనివారు టోల్-ఫ్రీ IVRS నంబర్‌లు 1800-212-0173 లేదా 15108 కు కాల్ చేసి 'స్టోరీ ఆఫ్ ది డే', 'సాంగ్ ఆఫ్ ది డే' వంటి ఫీచర్‌లను పొందవచ్చు.

ఈ యాప్ పిల్లలకు వారి చదువులో ఎలా సహాయపడుతుంది?

ఈ యాప్ పిల్లలకు AI సహచరుడిగా పనిచేస్తూ, ప్రశ్నలకు సమాధానమిచ్చి, అభ్యాసాన్ని సరదాగా మార్చి, రోజువారీ పరిస్థితులను నేర్చుకునే అవకాశాలుగా మారుస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
AP Inter Exams Schedule: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget