అన్వేషించండి

JEE Main Admit Card 2021: జేఈఈ మెయిన్ 2021 అడ్మిట్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి.. కింద లింక్ ఉంది..

జేఈఈ మెయిన్ 2021 నాలుగో సెషన్ కు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ కింది స్టెప్స్ ఫాలో అయి.. అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోండి.

JEE మెయిన్ 2021 నాలుగవ సెషన్ కు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ అడ్మిట్ కార్డులు ఆగస్టు 21వ తేదీ నుంచి jeemain.nta.nic.in, nta.ac.in వెబ్ సైట్లలో అందుబాటులో ఉంటాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.  పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ను నమోదు చేసి హాల్ టికెట్ ను నమోదు చేసి హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

బీఈ, బీటెక్, బీఆర్క్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్.. 2021 నాలుగో సెషన్ ఎగ్జామ్ ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జరగనుంది. 

ఈ లింక్ తో డైరెక్ట్ వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవచ్చు

ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే...

  • అభ్యర్థులు మొదటగా జేఈఈ మెయిన్ అధికారిక వెబ్ సైట్ కు వెళ్లాలి.
  • Download JEE(Main) - 2021 (Session-4) Admit Card Paper (B.E./B.Tech./B.Arch/B.Plan) పేరుతో లింక్ కనిపిస్తుంది.
  • అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, సెక్యూరిటీ పిన్ ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
  • స్క్రీన్ పై అడ్మిట్ కార్డు కనిపిస్తుంది
  • డౌన్ లోడ్ చేసుకుని సేవ్ చేసుకుంటే సరిపోతుంది.

కరోనా కారణంగా ఉన్న నిబంధనలు కూడా అడ్మిట్ కార్డుపై ఉంటాయి. అడ్మిట్ కార్డుపై ఏమైనా తప్పులు ఉంటే 011-40759000 ఫోన్ నంబర్ ను లేదా jeemain@nta.ac.in ఈ మెయిల్ ను సంప్రందించాలి. అడ్మిట్ కార్డు లేకపోతే ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించరు. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఆధార్ కార్డు, బాల్ పాయింట్ పెన్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, హ్యాండ్ శానిటైజర్, వాటర్ బాటిల్ ను ఎగ్జామ్ హాల్ లోకి తీసుకోవచ్చు. ఫోన్లను లోపలికి అనుమతించరనే విషయం గుర్తుంచుకోవాలి.

Also Read: TS Inter Exams: సెప్టెంబర్‌లో తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు.. వారికి మాత్రమే..

Grand Old 10th Class Student : ఆ 86 ఏళ్ల మాజీ సీఎం టెన్త్ పాసవుతారా? లేదా? నిన్నే ఇంగ్లిష్ పరీక్ష రాశారు...

Zoom App Down: జూమ్ మీటింగ్ యాప్ డౌన్ అయిందా లేక అసలు పనిచేయట్లేదా? యూజర్ల కంప్లైంట్ ఏంటి?

టాప్ హెడ్ లైన్స్

National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Embed widget