News
News
X

ఇలాంటి కోర్సులపై ఓ లుక్కెయండి... ఏమో మీ భవిష్యత్ వీటితోనే ఉందేమో!

మార్కెట్ లోకి రోజుకో కొత్త కోర్సు వస్తోంది. ఏ కోర్సును ఎంచుకుంటే మంచిది.. దేనిపై దృష్టి పెడితే కెరీర్ బాగుంటుందని.. విద్యార్థులు తికమక పడుతుంటారు.

FOLLOW US: 
Share:

కెరీర్ ఎంచుకునే ఆలోచనలు వచ్చినప్పుడు.. విద్యార్థులు ఆందోళనకు గురవుతుంటారు. ఏ కోర్సు ఎంచుకుంటే మంచిది. మార్కెట్ లో ఎలాంటి కోర్సులు ఉన్నాయనే వాటిపై దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఏం చేయాలో తెలియక తికమక పడుతుంటారు. అలాంటి సమయంలోనే సరైన కోర్సు చేస్తేనే భవిష్యత్ లో ఆనందంగా ఉండేది. టెక్నాలజీ, తయారీ రంగం.. ఇలా అనేక రంగాల్లో.. వివిధ కోర్సులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అలాంటి కోర్సుల వివరాలు చూడండి.. 

డేటా సైన్స్ అనేది ఈ కాలంలో చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. ఇంటర్నేట్ వాడకం పెరిగిన ఈ కాలంలో దీనికి చాలా డిమాండ్ ఉంది. మరికొన్ని సంవత్సరాల్లో ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెరగనున్నాయి.  ఫ్యూచర్ లో మంచి మంచి ఉద్యోగాలు ఇందులో ఉండనున్నాయి. కంప్యూటర్స్, మాథ్స్, అనలైటిక్స్.. లాంటి సబ్జెక్టులపై ఆసక్తి ఉన్న వారు ఈ రంగాన్ని ఎంచుకుంటే మంచి భవిష్యత్ ఉండే అవకాశం ఉంది. 
గేమ్ డిజైనింగ్.. గేమింగ్ గురించి.. చాలా మందికే తెలుసు.. కానీ ఓ మంచి.. నేర్చుకుంటే ఇదో మంచి కెరీర్. స్మార్ట్ ఫోన్ యుగంలో దీనికి క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు రోజుకో కొత్త గేమ్ మార్కెట్ లోకి వస్తున్న విషయం తెలిసిందే. గేమ్ డిజైనింగ్ కోర్సులకు సంబంధించి.. డిగ్రీ చేసిన వారికి రానున్న రోజుల్లో మంచి డిమాండ్  ఉండనుంది.

సైబర్ సెక్యూరిటీ.. సైబర్ సెక్యూరిటీ గురించి.. ఈ రోజుల్లో అవగాహన చాలా అవసరం.. ప్రతీ విషయం ఆన్ లైన్ జరుగుతున్న ఈ రోజుల్లో.. సైబర్ సెక్యూరిటీకి కూడా చాలా మంది డిమాండ్ ఉంది. అంతెందుకు.. చాలా కంపెనీలు దీనికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రానున్న రోజుల్లో.. ఇంకా.. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి.. భారీగా డిమాండ్ పెరగనుంది. సైబర్ సెక్యూరిటీ కోర్సు చేసి.. ప్రావీణ్యం సాధిస్తే.. మంచి పొజిషన్ కు మీరు వెళ్లవచ్చు.

డ్రగ్స్ గురించి అధ్యాయనం.., జీవచరాలపై అవి పని చేసే విధానాన్ని.. గురించి అధ్యాయనం చేసే శాస్త్రాన్ని.. ఫార్మకాలజీ అంటారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నాం. కరోనాతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో అర్థమవుతుంది. కరోనా పరిస్థితులు, కొత్త వ్యాధులు వస్తున్న ఇలాంటి సమయంలో.. ఫార్మకాలజీకి సంబంధించిన.. కోర్సులకు డిమాండ్ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఫార్మసిస్ట్, ఫర్మకాలజిస్ట్, మెడికల్ రైటర్, ఫార్మాస్యూటికల్ సేల్స్ రిప్రజెంటేటీవ్.. లాంటి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి.

Also Read: JEE Main 2022 Registrations Soon: జేఈఈ మెయిన్ 2022 రిజిస్ట్రేషన్స్.. అర్హత నుంచి పరీక్ష వరకు తెలుసుకోవాల్సినవి ఇవే

Also Read: TS Inter Results : కరోనా కాలం చదవులా ? ఇంటర్ బోర్డు పొరపాటా? వివాదంగా మారిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు !

Also Read: తెలుగు చదవలేరు.. ఇంగ్లీష్‌లో మాట్లడలేరు... కరోనాతో అటకెక్కిన చదువులు

Published at : 27 Dec 2021 03:04 PM (IST) Tags: Education News Data Science Cyber Security Game design Pharmacology emerging careers courses for students

సంబంధిత కథనాలు

JAM 2023 Results: ఐఐటీ జామ్-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

JAM 2023 Results: ఐఐటీ జామ్-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!

KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!

GATE 2023: వెబ్‌సైట్‌లో 'గేట్-2023' స్కోరుకార్డులు, డైరెక్ట్ లింక్ ఇదే!

GATE 2023: వెబ్‌సైట్‌లో 'గేట్-2023' స్కోరుకార్డులు, డైరెక్ట్ లింక్ ఇదే!

CMA Result 2023: ఐసీఎంఏఐ సీఎంఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే!

CMA Result 2023: ఐసీఎంఏఐ సీఎంఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే!

APOSS SSC Hall Tickets: ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

APOSS SSC Hall Tickets: ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

టాప్ స్టోరీస్

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?