అన్వేషించండి

CBSE Term 2 Practical Exams 2022: టర్మ్ 2 ప్రాక్టికల్ ఎగ్జామ్స్ డేట్‌షీట్స్ రిలీజ్ చేసిన సీబీఎస్ఈ

CBSE Term 2 10th 12th Practical Exams 2022: సీబీఎస్ఈ టర్మ్ 2 ప్రాక్టికల్ ఎగ్జామ్స్ డేట్ షీట్‌లు విడుదలయ్యాయి. మార్చి 2 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని షెడ్యూల్ చేశారు.

CBSE Term 2 10th, 12th Practical Exams 2022; సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టర్మ్ 2 ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు ప్రాక్టికల్స్ మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. థియరీ ఎగ్జామ్స్ ప్రారంభానికి 10 రోజుల ముందే ప్రాక్టికల్స్ ముగుస్తాయని చెప్పారు. సీబీఎస్ఈ టర్మ్ 2 ఎగ్జామ్స్ ఏప్రిల్ 26న ప్రారంభం కానున్నాయి. 

కోవిడ్-19 ప్రోటోకాల్స్ తప్పనిసరి.. 
స్కూల్స్ కోవిడ్-19 ప్రోటోకాల్‌లను పాటిస్తూ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాలి. ఒకేచోట విద్యార్థులు ఎక్కువగ కాకుండా భౌతికదూరం పాటించేలా చూడాలని సీబీఎస్ఈ సూచించిందివ. 10 మంది విద్యార్థులను కలిపి ఓ గ్రూపుగా చేసి పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది.  ఫస్ట్ ఓ 10 మంది విద్యార్థులు ల్యాబ్ పనికి హాజరు అయితే, మిగతా విద్యార్థులు పెన్ మరియు పేపర్ వర్క్ చేయాలని పాఠశాలలకు సూచించింది.

ప్రైవేట్ అభ్యర్థులకు నో ప్రాక్టికల్స్ 
10వ తరగతి రెగ్యులర్ విద్యార్థులకు ఇంటర్నల్ ఎగ్జామ్స్‌ను అదే స్కూల్ వాళ్లు నిర్వహిస్తారు. 12వ తరగతి రెగ్యులర్ అభ్యర్థుల ప్రాక్టికల్ పరీక్షలను బయటి నుంచి వచ్చే ఎగ్జామినర్ల (External Examiners For Class 12 Exams) ద్వారా  నిర్వహించారు. ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించి స్కూల్స్ ఆ మార్కులను మార్చి 2 నుండి రోజువారీ ప్రాతిపదికన అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్‌గా పరీక్ష రాయనున్న అభ్యర్థులు 10వ మరియు 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షకు హాజరు కానవసరం లేదు. సీబీఎస్ఈ  నిర్వహించే థియరీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మార్కులు కేటాయిస్తారు.

సీబీఎస్ఈ మార్గదర్శకాలు 
2020-21 సెషన్‌కు ముందు, అంటే 2019-20 మరియు అంతకు ముందు పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు సంబంధించి థియరీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రాక్టికల్ పరీక్షలు/ ప్రాజెక్ట్/ ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లకు మార్కులు కేటాయించాలని సీబీఎస్ఈ మార్గదర్శకాలలో పేర్కొంది. టర్మ్ 2 పరీక్షల తేదీలను పూర్తి డేట్‌షీట్‌ను CBSE త్వరలో విడుదల చేయనుంది. టర్మ్-2 పరీక్షలలో, విద్యార్థులు ఆబ్జెక్టివ్ మరియు సబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. 

టర్మ్ 2 పరీక్షల తేదీలను పూర్తి డేట్‌షీట్‌ను CBSE త్వరలో విడుదల చేయనుంది. టర్మ్-2 పరీక్షలలో, విద్యార్థులు ఆబ్జెక్టివ్ మరియు సబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.cbse.gov.in/ లో చెక్ చేసుకోవాలని సూచించారు.

Also Read: CBSE Term 1 Result 2022: సీబీఎస్ఈ 10వ తరగతి టర్మ్ 1 రిజల్ట్స్‌ ఎప్పుడు వస్తాయి ! బోర్డు అధికారి ఏమన్నారంటే

Also Read: SSC CHSL 2022 Exam: ఇంటర్ పాసయ్యారా? గుడ్‌న్యూస్- 5 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
High alert at Uppal Stadium: కోల్‌కతా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
High alert at Uppal Stadium: కోల్‌కతా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Best in EV Scooters: ఈవీ స్కూటీల అమ్మకాల్లో దుమ్మురేపుతోన్న TVS.. ఓలా, బజాజ్ లను వెనక్కి నెట్టి నెంబర్ 1గా..
ఈవీ స్కూటీల అమ్మకాల్లో దుమ్మురేపుతోన్న TVS.. ఓలా, బజాజ్ లను వెనక్కి నెట్టి నెంబర్ 1గా..
Kerala local body polls: కేరళ లోకల్ పోల్స్ లో బీజేపీ సంచలనం - తిరువనంతపురం కార్పొరేషన్ కైససం - మోదీ హ్యాపీ
కేరళ లోకల్ పోల్స్ లో బీజేపీ సంచలనం - తిరువనంతపురం కార్పొరేషన్ కైససం - మోదీ హ్యాపీ
Dhandoraa : 'దండోరా' టైటిల్ సాంగ్ - ఆలోచింపచేసేలా కాసర్ల శ్యామ్ లిరిక్స్
'దండోరా' టైటిల్ సాంగ్ - ఆలోచింపచేసేలా కాసర్ల శ్యామ్ లిరిక్స్
Mamata Banerjee Apologised : మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
Embed widget