CTET 2022 Results: సీఎబీఎస్‌ఈ సీటెట్ డిసెంబర్ 2021 ఫలితాలు వచ్చేశాయి, వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
CBSE CTET December 2021 Result: డిసెంబర్ 2021లో నిర్వహించిన సీటెట్ ఫలితాలు విడుదలయ్యాయి. డిసెంబర్ 16 నుంచి జనవరి 21 వరకు పరీక్షలు నిర్వహించారు.
సీటెట్-2021(CTET 2021) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) మంగళవారం ప్రకటించింది.
ఈ ఏడాది సీటెట్‌కుకు హాజరైన 27.73 లక్షల మంది అభ్యర్థుల్లో 6.65 లక్షల మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.
డిసెంబర్ 16, 2021 నుంచి జనవరి 21, 2022 వరకు పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలను ఈ సాయంత్రం ప్రకటించారు. పూర్తి ఫలితాలను సీటెట్ వెబ్‌సైట్ ctet.nic.inలో, CBSE వెబ్‌సైట్ cbse.nic.inలో చూసుకోవచ్చు.
#CTET #CBSE #Students #Results
— CBSE HQ (@cbseindia29) March 9, 2022
Log on to https://t.co/YtSytQGPBX and CBSE website i.e. https://t.co/nvHFx4TDzw for results pic.twitter.com/ysSDmaAQW3
అభ్యర్థుల మార్క్ షీట్లు, అర్హత సర్టిఫికెట్లు కూడా త్వరలో డిజి లాకర్‌లో అప్‌లోడ్ చేస్తారు. అభ్యర్థులు సీటెట్ డిసెంబర్‌లో నిర్వహించిన పరీక్షకు దరఖాస్తు చేసుకున్న టైంలో ఇచ్చిన ఫోన్ నెంబర్ ఉపయోగించి వాటిని డౌన్‌లౌడ్ చేసుకోవచ్చు.
సీటెట్ పేపర్ 1 పరీక్షకు 18,92,276 మంది నమోదు చేసుకున్నారు. అందులో 14,95,511 మంది పరీక్షకు హాజరయ్యారు. 4,45,467 మంది ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.
#CTET #CBSE #Students #Results
— CBSE HQ (@cbseindia29) March 9, 2022
Log on to https://t.co/YtSytQGPBX and CBSE website i.e. https://t.co/nvHFx4TDzw for results pic.twitter.com/ecn6CFMCMB
ఈ లింక్ క్లిక్ చేసి సీటెట్ 2021 ఫలితాలను చూసుకోండి.
సీటెట్(CTET) ఫలితాలను 2021 ఎలా చూసుకోవాలి:
- ctet.nic.inలో సీబీఎస్‌ఈ(CBSE) సీటెట్(CTET)అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- హోమ్‌పేజీలో, సీటెట్-2021(CTET 2021) ఫలితాలు అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ స్క్రీన్‌పై కొత్త పేజ్ వస్తుంది.
- సీటెట్-2021(CTET 2021) కోసం దరఖాస్తు చేసుకున్న టైంలో ఇచ్చిన వివరాలు ఇస్తే లాగిన్ అవ్వొచ్చు.
- అలా చేసినవెంటనే సీటెట్-2021(CTET 2021) ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
- మీ ఫలితాలు చూసుకొని సీటెట్-2021(CTET 2021)ఫలితాలను డౌన్‌లౌడ్ చేసుకోవచ్చు.
- భవిష్యత్ అవసరాల కోసం ఓ కాపీని ప్రింట్ తీసుకొని పెట్టుకోండి.
#CBSE #Students #Results #CTET
— CBSE HQ (@cbseindia29) March 9, 2022
CBSE CTET Results announced pic.twitter.com/Tyx4y8BdXQ