అన్వేషించండి

Ramakrishna Math National Quiz: 'ది సీక్రెట్ ఆఫ్ వర్క్' జాతీయ స్థాయి క్విజ్ పోటీ - విజేతలకు రూ.30 లక్షల స్కాలర్షిప్స్, పూర్తి వివరాలివే!

National Quiz: వివేకానందుని స్పూర్తిని నేటి తరానికి అందించే లక్ష్యంతో ఆర్యజనని, రామకృష్ణ మఠం సంయుక్తంగా జాతీయ స్థాయి క్విజ్ పోటీని నిర్వహిస్తున్నాయి. విజేతలకు రూ.30 లక్షల స్కాలర్షిప్స్ అందించనున్నారు.

Ramakrishna Math National Quiz: భారతీయ సనాతన ధర్మానికి ప్రతీక స్వామి వివేకానంద. స్వాతంత్రోద్యమ నాయకుల్లో స్ఫూర్తి నింపిన వివేకానంద ఆలోచన ధోరణి ఎంతటి శక్తిమంతమో నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఆర్యజనని, రామకృష్ణ మఠం సంయుక్తంగా జాతీయ స్థాయి క్విజ్ పోటీ నిర్వహిస్తున్నాయి. వివేకానందుడు బోధించిన కర్మ యోగ సిద్ధాంతం ఆధారంగా 'ది సీక్రెట్ ఆఫ్ వర్క్' అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ఆన్ లైన్ ఓపెన్ బుక్ పద్ధతిలో చేపట్టారు. 18 నుంచి 30 ఏళ్ల యువతీ యువకులు ఈ పోటీకి అర్హులు. విజేతలకు రూ.30 లక్షలకు పైగా స్కాలర్షిప్స్ అందించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 120 పేజీలున్న కర్మయోగ పుస్తకాన్ని ఆకలింపు చేసుకుంటే సులభంగా ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఇందులో మొదటి రౌండ్ ఈ నెల 25న నిర్వహించనున్నారు. అయితే రిజిస్ట్రేషన్లకు ఈ నెల 15 చివరి తేదీ. టాప్ 200 స్థానాల్లో ఉన్న వారికి వర్చువల్ విధానంలో జరిగే ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ రౌండ్‌కు ఎంపిక చేస్తారు. మీ రిజిస్ట్రేషన్స్‌ను https://www.ajcontest.org  ద్వారా చేసుకోండి.

మార్గదర్శకాలివే

  • 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న యువతీ యువకులు ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు. కనీస విద్యార్హత అవసరం లేదు.
  • తొలి రౌండ్ ఈ నెల 25న 'కర్మ యోగ' పుస్తకంపై ఆన్ లైన్ MCQ క్విజ్ ఉంటుంది.
  • రిజిస్ట్రేషన్ కోసం https://www.ajcontest.org ను సందర్శించగలరు. పోటీకి నమోదు చేసుకున్న వెంటనే ఓ ఈ - బుక్ వస్తుంది. ఈ నెల 15 చివరి తేదీ.
  • తొలి రౌండ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 200 మందికి చివరి రౌండ్ అయిన 10 నిమిషాల వర్చువల్ ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.
  • ఈ నెల 26న తొలి రౌండ్ ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం వెబ్ సైట్ చూడాలని నిర్వాహకులు సూచించారు. 

Also Read: TS EDCET: టీఎస్ ఎడ్‌సెట్‌-2024 షెడ్యూలు విడుద‌ల‌, పరీక్ష ఎప్పుడంటే?

టాప్ హెడ్ లైన్స్

AP TET 2026: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థులకు అలర్ట్! దరఖాస్తుల సవరణకు వన్ టైమ్ డిలీట్ ఆప్షన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థులకు అలర్ట్! దరఖాస్తుల సవరణకు వన్ టైమ్ డిలీట్ ఆప్షన్! పూర్తి వివరాలు ఇవే!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
NEET UG Re-exam Result 2026: నీట్‌ యూజీ రీ ఎగ్జామ్ ఫలితాలు ఎప్పుడు? రిజల్ట్స్‌ ఎలా చూడాలి?
నీట్‌ యూజీ రీ ఎగ్జామ్ ఫలితాలు ఎప్పుడు? రిజల్ట్స్‌ ఎలా చూడాలి?
NEET UG Malpractice: మొబైల్ వాడుతూ హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం
నీట్ ఎగ్జామ్ మాల్ ప్రాక్టీస్- హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
Importance Of Voter List Verification: ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
Nara Lokesh: జులై 15 నుంచి టీడీపీ శ్రేణులకు స్పెషల్ టాస్క్‌! కార్యకర్తల ఆర్థిక భరోసాపై నారా లోకేష్ కీలక ప్రకటన!
జులై 15 నుంచి టీడీపీ శ్రేణులకు స్పెషల్ టాస్క్‌! కార్యకర్తల ఆర్థిక భరోసాపై నారా లోకేష్ కీలక ప్రకటన!
Gujarat High Court Hindu Marriage: ఏడు అడుగులు వేయని వివాహం చెల్లదు! గుజరాత్ హైకోర్టు సంచనల తీర్పు! దీని ప్రభావం ఎలా ఉంటుంది?
ఏడు అడుగులు వేయని వివాహం చెల్లదు! గుజరాత్ హైకోర్టు సంచనల తీర్పు! దీని ప్రభావం ఎలా ఉంటుంది?
Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
Meher Ramesh Daughter Wedding: మెహర్ రమేష్ కుమార్తె పెళ్లికి చిరు, వెంకీ అండ్ పవన్... ఘనంగా వివాహ వేడుక
మెహర్ రమేష్ కుమార్తె పెళ్లికి చిరు, వెంకీ అండ్ పవన్... ఘనంగా వివాహ వేడుక
Babymoon Travel Trend : బేబీమూన్ అంటే ఏమిటి? ఇండియాలో ట్రెండ్ అవుతున్న ఈ ట్రిప్‌కు ఎప్పుడు వెళ్లాలి.. ఎలా ప్లాన్ చేసుకోవాలి?
బేబీమూన్ అంటే ఏమిటి? ఇండియాలో ట్రెండ్ అవుతున్న ఈ ట్రిప్‌కు ఎప్పుడు వెళ్లాలి.. ఎలా ప్లాన్ చేసుకోవాలి?
IND vs ENG 1st T20 Highlights: వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌ రద్దు! అభిషేక్‌ రికార్డు స్థాయి బ్యాటింగ్! 
వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌ రద్దు! అభిషేక్‌ రికార్డు స్థాయి బ్యాటింగ్! 
Embed widget