అన్వేషించండి

Inter Admissions: ఇంటర్‌ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు, ఇక ఇదే చివరి అవకాశం

APBIE: ఏపీలో ఇంటర్ ప్రవేశాల గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. జులై 31 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించినట్లు ఇంటర్  బోర్డు కార్యదర్శి నిధిమీనా ఒక ప్రకటనలో తెలిపారు.

AP Inter First Year Admissions 204-25: ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువును ఇంటర్‌ బోర్డు మరోసారి పొడిగించింది. అన్ని కళాశాలల్లో జులై 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని ఇంటర్  బోర్డు కార్యదర్శి నిధిమీనా ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే ఆఖరి విడతని, మరోసారి గడువు పెంచబోమని స్పష్టం చేశారు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మే 22 నుంచి జూన్‌ 1 వరకు మొదటి విడత ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జరిగింది. జూన్‌ 1 వరకు మొదటి విడత ప్రవేశాలు, జులై 1 వరకు రెండో విడత ప్రవేశాలు జరిగాయి. ఇప్పటికే ఒకసారి పొడిగించగా.. తాజాగా మరోసారి పొడిగించారు. ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకుండా కేవలం పదోతరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ఇంటర్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మొత్తం‌ 222 పని దినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో అక్టోబర్ 3 నుంచి 11 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అయితే అక్టోబరు అక్టోబరు 12న రెండో శనివారం, 13న ఆదివారం రావడంతో మొత్తం 10 రోజులపాటు దసరాసెలవులు రానున్నాయి. అలాగే వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 18 వరకు ఆరురోజులపాటు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. అదేవిధంగా ఏప్రిల్ 1 నుంచి జూన్ 1 వరకు వేసవి సెలవులగా అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్నారు.

ALSO READ: ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు 18 వేల స్కాలర్‌షిప్- డిప్లొమా స్టూడెంట్స్‌కి కూడా ఇస్తారు!

ఏపీ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ ఇలా..

➥ యూనిట్-1 పరీక్షలు: 29.07.2024 - 31.07.2024. 

➥ యూనిట్ -2 పరీక్షలు: 29.08.2024 - 31.08.2024.

➥ త్రైమాసిక (క్వార్టర్లీ) పరీక్షలు: 23.09.2024 - 28.09.2024.

➥ దసరా సెలవులు: 03.10.2024 - 11.10.2024. (అక్టోబరు 12 రెండో శనివారం. 13 ఆదివారం)

➥ దసరా సెలవుల తర్వాత కళాశాలల పునర్ ప్రారంభం: 14.10.2024 (సోమవారం). 

➥ యూనిట్ -3 పరీక్షలు: 21.10.2024 - 23.10.2024. 

➥ యూనిట్ -4 పరీక్షలు: 21.11.2024 - 23.11 .2024.

➥ స్పోర్ట్స్ వీక్: నవంబరు చివరివారంలో.

➥ అర్థవార్షిక (హాఫ్ ఇయర్లీ) పరీక్షలు: 16.12.2024 - 21.12.2024.

➥ సైన్స్ అండ్ ఇన్నేవేషన్ ఫెయిర్:  08.01.2025 - 09.01.2025.

➥  సంక్రాంతి సెలవులు: 13.01.2025 - 18.01.2025. (జనవరి 19 ఆదివారం)

➥ సంక్రాంతి సెలవుల తర్వాత కళాశాలల పునర్ ప్రారంభం: 20.01.2025.  

➥ ప్రీఫైనల్ పరీక్షలు: 03.02.2025 - 10.012.2025.

➥ ఇంటర్ ప్రాక్టికల్స్:  2024 ఫిబ్రవరి రెండవ వారం నుంచి. 

➥ ఇంటర్ వార్షిక పరీక్షలు: 2025, మార్చ్ మొదటి వారం నుంచి. 

➥ జూనియర్ కాలేజీలకు చివరి పనిదినం (లాస్ట్ వర్కింగ్ డే): 31.03.2024.

➥ వేసవి సెలవులు: 01.04.2025 - 01.06.2025 వరకు. 

➥ అడ్వాన్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు: 2025, మే రెండోవారం నుంచి. 

➥ కళాశాలల పునర్ ప్రారంభం: 02.06.2024 

ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ (2024-25) కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget