అన్వేషించండి

AP EdCET 2026 Admit Cards: ఏపీ ఎడ్‌సెట్ హాల్ టికెట్లు వచ్చేశాయి.. డౌన్‌లోడ్ లింక్ ఇదే!

ఏపీలోని బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికిగానూ నిర్వహించే ఎడ్‌సెట్ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేశాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'ఎడ్‌సెట్-2026' (EdCET-2026) అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ ఏడాది చిత్తూరు జిల్లాలోని ద్రావిడియన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మే 8వ తేదీన ఈ ప్రవేశ పరీక్ష జరగనుంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ పరీక్ష రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజికల్ సైన్స్ అభ్యర్థులకు జరుగుతుంది. ఇక రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు సోషల్ స్టడీస్, ఇంగ్లిష్ అభ్యర్థుల కోసం నిర్వహించనున్నారు.

 రేపే ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్.. వాట్సాప్‌లో కూడా చూసుకోవచ్చు!
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థుల నిరీక్షణకు రేపటితో తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 30 న విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్‌ వేదికగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే రిజల్ట్స్ పనులను పూర్తి చేసింది.

ఈ ఏడాది సుమారు 6.30 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల విడుదల సమయంలో వెబ్‌సైట్లు బిజీగా ఉండే అవకాశం ఉన్నందున, విద్యార్థులు తమ మార్కులను తెలుసుకోవడానికి ప్రభుత్వం పలు మార్గాలను అందుబాటులోకి తెచ్చింది.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి.
అధికారిక వెబ్‌సైట్లు: విద్యార్థులు https://results.bse.ap.gov.in/ లేదా https://telugu.abplive.com/ వెబ్‌సైట్‌ల ద్వారా ఫలితాలను పొందవచ్చు.

వాట్సాప్ (మనమిత్ర): సర్వర్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈసారి వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను అందిస్తున్నారు.

9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో 'Hi' అని మెసేజ్ పంపాలి.

అక్కడ వచ్చే సూచనల ప్రకారం మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి.

వెంటనే మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వీటిని పీడీఎఫ్ (PDF) రూపంలో డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింటౌట్ తీసుకోవడం భవిష్యత్ అవసరాలకు మంచిది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Embed widget