అన్వేషించండి

AIFSET: ఫోరెన్సిక్ సైన్స్ ఎంట్రన్స్ టెస్ట్-2023 నోటిఫికేషన్ వెల్లడి, ఈ అర్హతలుండాలి!

భారత్‌లో ఫోరెన్సిక్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'ఆల్ ఇండియా ఫోరెన్సిక్ సైన్స్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏఐఎఫ్‌ఎస్‌ఈటీ)-2023' నోటిఫికేషన్ వెలువడింది.

భారత్‌లో ఫోరెన్సిక్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'ఆల్ ఇండియా ఫోరెన్సిక్ సైన్స్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏఐఎఫ్‌ఎస్‌ఈటీ)-2023' నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 35 పార్టిసిపేటింగ్‌ యూనివర్సిటీల్లో బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. బీఎస్సీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, పీజీ కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉండాలి. కోర్సుల్లో ఫీల్డ్ సైన్స్, ల్యాబొరేటరీ డేటా సైన్స్, మెడికల్ డేటా సైన్స్ విభాగాలు ఉంటాయి. అక్టోబరు 28 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరు 29న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

వివరాలు..

➥ బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్

కోర్సు వ్యవధి: మూడేళ్లు 

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 

➥ ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్

కోర్సు వ్యవధి: రెండేళ్లు.

అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి కనీసం 45 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ (ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేదా సంబంధిత సబ్జెక్టులు) ఉత్తీర్ణులై ఉండాలి.

సబ్జెక్టులు: ట్రాన్స్‌పోర్ట్‌ ఫినోమినా, కెమికల్ ఇంజినీరింగ్ కంప్యూటింగ్, అడ్వాన్స్‌డ్ థర్మోడైనమిక్స్, కెమికల్ రియాక్టర్ ఇంజినీరింగ్, డిజైన్ తదితరాలు.

దరఖాస్తు ఫీజు: రూ.2000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా.

దేశవ్యాప్తంగా పాల్గొంటున్న యూనివర్సిటీలు: వివేకానంద గ్లోబల్ విశ్వవిద్యాలయం, ఎంఏటీఎస్‌ విశ్వవిద్యాలయం (రాయ్‌పూర్), బహ్రా విశ్వవిద్యాలయం (షిమ్లా హిల్స్), ఇన్వర్టిస్ విశ్వవిద్యాలయం (బరేలీ), ఆర్‌ఆర్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (బెంగళూరు), సంస్కృతి యూనివర్సిటీ (యూపీ), రయత్-బహ్రా యూనివర్సిటీ (మొహాలి), జీహెచ్ రాయ్‌సోని యూనివర్సిటీ, వేంకటేళ్వర ఓపెన్ యూనివర్సిటీ, తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ, మేరీమాతా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్, ఆదిత్య డిగ్రీ కాలేజ్, రెనైసెన్స్ యూనివర్సిటీ (మధ్యప్రదేశ్), అపెక్స్ యూనివర్సిటీ (రాజస్థాన్), సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్‌మెంట్, ఏకలవ్య యూనివర్సిటీ, మేడి-క్యాప్స్ యూనివర్సిటీ, పారుల్ యూనివర్సిటీ, సేజ్ యూనివర్సిటీ(భోపాల్), సేజ్ యూనివర్సిటీ (ఇండోర్), మోదీ యూనివర్సిటీ (రాజస్థాన్), మంగలయతన్ యూనివర్సిటీ (అలీఘర్), మంగలయతన్ యూనివర్సిటీ(రాంచీ), ఉషా మార్టిన్ యూనివర్సిటీ, ఓం స్టెర్లింగ్ గ్లోబల్ యూనివర్సిటీ, దేవ్-భూమి యూనివర్సిటీ, ఐటీఎం యూనివర్సిటీ (మధ్యప్రదేశ్), హిమాలయన్ యూనివర్సిటీ (అరుణాచల్ ప్రదేశ్), గీతా యూనివర్సిటీ (పానిపట్), ఏపీ గోయల్ షిమ్లా యూనివర్సిటీ, డాల్ఫిన్ కాలేజ్(పంజాబ్), సిక్కిం ప్రొఫెషనల్ యూనివర్సిటీ, అస్సామ డౌన్ టౌన్ యూనివర్సిటీ, అన్నై ఫాతిమా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్.

ముఖ్య తేదీలు...

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 28.10.2023.

➥ ప్రవేశ పరీక్ష తేదీ: 29.10.2023.

➥ పరీక్ష ఫలితాల వెల్లడి: 31.10.2023.

Notification

Online Application

Website

ALSO READ:

నీట్‌(యూజీ) సిలబస్‌ తగ్గింపు, ఈ సబ్జెక్టుల్లోనే ఎక్కువ కోత - విద్యార్థులపై తగ్గిన భారం!
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్(యూజీ) సిలబస్‌‌ను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తగ్గించింది. విద్యార్థులపై భారం తగ్గించే విధంగా సిలబస్‌లో మార్పులు చేసింది. ఎన్‌ఎంసీ విడుదల చేసిన సిలబస్‌ ప్రకారం.. ఫిజిక్స్‌లో అధికంగా సిలబస్‌ తగ్గించారు. కెమిస్ట్రీలోనూ కొన్ని పాఠ్యాంశాలను తగ్గించారు. ఈ విద్యాసంవత్సరంలో నీట్‌(యూజీ) పరీక్షను 2024, మే 5న నిర్వహించనున్నారు. కాగా నీట్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఎన్‌సీఈఆర్‌టీలో గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్‌ డిప్లొమా కోర్సు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT), 2024 విద్యాసంవత్సరానికిగాను డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(NID)తో పాటు ఆర్‌ఐఈ- షిల్లాంగ్‌, భోపాల్‌, అజ్‌మేర్‌, భువనేశ్వర్‌, మైసూరులో గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్‌ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. ఒక్కో సెంటర్‌లో 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Embed widget