అన్వేషించండి

Vijayawada Crime : విజయవాడలో దారుణం, మహిళను నిర్బంధించి రెండు రోజుల పాటు లైంగిక దాడి

Vijayawada Crime : విజయవాడలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ సెల్ ఫోన్ షాపులో పనిచేస్తున్న మహిళను సహఉద్యోగి ఓ రూమ్ లో రెండు రోజుల పాటు బంధించి లైంగిక దాడి చేశాడు. విషయం బయటకు చెప్పకుండా తాళి కూడా కట్టాడు.

Vijayawada Crime : విజయవాడలో దారుణ ఘటన జరిగింది. ఓ వివాహితను రెండు రోజులుగా బంధించి లైంగికదాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఓ సెల్‌ఫోన్‌ షాపులో పనిచేస్తున్న వివాహితకు మాయమాటలు చెప్పిన రమేష్ బాబు అనే వ్యక్తి ఆమెను గదిలో నిర్బంధించి లైంగికదాడికి  పాల్పడినట్లు కొత్తపేట పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. పోలీసుల చెప్పిన వివరాలు ప్రకారం జక్కంపూడి వైఎస్సార్‌ కాలనీకి చెందిన బాధితురాలికి 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. శ్రీనివాస మహల్‌ సమీపంలోని ఒక సెల్ ఫోన్ షాపులో వివాహిత పనిచేస్తుంది. మహిళ గత నెల 5వ తేదీన కనిపించకుండా పోయింది. తన భార్య కనిపించడం లేదని ఆమె భర్త పోలీసులను ఆశ్రయించారు. 

రెండు రోజుల ఇంట్లో బంధించి

అయితే రెండు రోజుల తర్వాత వివాహిత తిరిగి రావడంతో ఎక్కడకు వెళ్లావని భర్త ప్రశ్నించగా, ఏం జరిగిందో చెప్పలేదు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని భర్త ఏంఅనలేదు. ఇటీవల ఆమె మానసికంగా  కుంగిపోతుండటంతో ఏం జరిగిందని భర్త నిలదీశాడు. తాను పనిచేసే సెల్ ఫోన్ షాపులో తనతో పాటు పనిచేసే రమేష్‌బాబు పటమటలోని ఓ ఇంట్లో రెండు రోజుల పాటు తనను బంధించి లైంగిక దాడికి పాల్పడినట్లు మహిళ భర్తకు తెలిపింది. ఈ విషయం బయటకు చెప్పకుండా ఉండేందుకు తన మెడలో తాళి కూడా కట్టాడని మహిళ తెలియజేసింది. గత నెల 7వ తేదీన తనను బంధించిన ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని తప్పించుకుని వచ్చానని ఆమె భర్తకు తెలిపింది. మహిళ భర్త కరిముల్లా ఫిర్యాదు కేసు నమోదు చేసిన కొత్తపేట పోలీసులు విచారణ చేపట్టారు. 

మహిళ దారుణ హత్య

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో నాగమణి అనే యువతిని అత్యంత దారుణంగాహత్య చేశాడు భర్త రమేష్. వేట కత్తితో ఇంట్లోనే విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాంతో ఇల్లు అంతా రక్తంతో తడిచిపోయింది. కట్టుకున్న భార్యను ఇంత దారుణంగా ఎందుకు చంపాల్సి వచ్చిందో కానీ.. రమేష్ మాత్రం... వివాహేతర బంధాలను పెట్టుకుందని ఎన్ని సార్లు చెప్పినా మారడం లేదని అందుకే చంపేశానని పోలీసులకు చెబుతున్నాయి.  రమేష్‌కు నాగమణితో ఇటీవలే వివాహం అయింది. బతుకుదెరువు కోసం ఇద్దరూ నడికుడిలోనే నివాసం ఉంటున్నారు. ఇద్దరూ పెద్దగా గొడవ  పడినట్లుగా ఉండరు. కానీ హఠాత్తుగా  తెల్లవారు జామున పెద్ద ఎత్తున అరుపులు వినిపించడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. వచ్చి చూసేసరి వేటకత్తితో రమేష్ కనిపించారు. దీంతో జనం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసే సరికి నాగమణి రక్తపుమడుగులో ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Accused Suicide: షాబాద్ వరుస హత్యల కేసులో ట్విస్ట్! సైకో కిల్లర్ రాజ్‌కుమార్ ఆత్మహత్య!
Shabad Mass Murder Accused Suicide: షాబాద్ వరుస హత్యల కేసులో ట్విస్ట్! సైకో కిల్లర్ రాజ్‌కుమార్ ఆత్మహత్య!
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Hyderabad Crime News: చార్మినార్ ఏసీపీ భార్య ఆత్మహత్య.. సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని బలవన్మరణం
చార్మినార్ ఏసీపీ భార్య ఆత్మహత్య.. సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని బలవన్మరణం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ సంచలన ఆరోపణలు
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ ఆరోపణలు
187km రేంజ్‌తో కొత్త Vida VX2 Plus లాంచ్‌ - ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఆన్‌రోడ్ ధర వివరాలు ఇవే!
సింగిల్‌ ఛార్జ్‌తో దాదాపు 190km జర్నీ- భారీ బ్యాటరీతో Vida VX2 Plus లాంచ్‌, తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంత?
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Embed widget