అన్వేషించండి

అమెరికాలో మరో భారతీయుడు మృతి, యూపీకి చెందిన సిక్కుపై దుండగుల కాల్పులు

Indian Dead in US: అమెరికాలో యూపీకి చెందిన సిక్కుపై దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు.

UP Man Killed in US: అమెరికాలో మరో భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన సిక్కుని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. అమెరికాలోని కీర్తన్ గ్రూప్‌లో పని చేస్తున్న మ్యుజీషియన్ రాజ్ సింగ్ అలియాస్ గోల్డీపై అలబామాలోని గురుద్వారా వద్ద కాల్పులు జరిపారు. ఫిబ్రవరి 23న ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. దాదాపు ఏడాదిన్నరగా అమెరికాలోనే ఉంటున్న రాజ్‌సింగ్ గురుద్వారాలో కీర్తనలు పాడేందుకు వెళ్లాడు. ఈ కార్యక్రమం ముగిసిన తరవాత గురుద్వారా నుంచి బయటకు వచ్చాడు. రోడ్డుపై నిలబడి ఉన్న సమయంలో కొంతమంది ఆగంతకులు వచ్చి కాల్పులు జరిపారు. కుటుంబాన్ని పోషిస్తున్న రాజ్‌సింగ్ మృతిపై బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతని తండ్రి ఐదేళ్ల క్రితమే చనిపోయాడు. ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న రాజ్‌సింగ్ కూడా చనిపోవడం కుటుంబ సభ్యుల్ని కలిచి వేసింది. వీలైనంత త్వరగా అతని మృతదేహాన్ని భారత్‌కి రప్పించే విధంగా ప్రభుత్వం చొరవ చూపించాలని వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు. 

 ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇండియన్ జర్నలిస్ట్ మృతి చెందాడు. హర్లేమ్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలుడు కారణంగా మంటలు విపరీతంగా వ్యాపించాయి. అప్పటికే కొంత మంది కిటికీలో నుంచి దూకారు. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే...27 ఏళ్ల ఫాజిల్ ఖాన్ మాత్రం ఆ మంటల్లో చిక్కుకుని చనిపోయాడు. ఈ మేరకు ఇండియన్ ఎంబసీకి సమాచారం అందింది. 

టాప్ హెడ్ లైన్స్

Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget