అన్వేషించండి

Guntur Ladies Murders : గుంటూరు జిల్లాలో ఆగని మహిళలపై దాడులు - మరో ఇద్దరి దారుణ హత్య !

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు మహిళలు హత్యకు గురయ్యారు. వీరిలో ఒకర్ని భర్తే హత్య చేయగా.. మరొకర్ని ఎవరు చంపారో తెలియలేదు.

 

Guntur Ladies Murders : ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు మహిళలు హత్యకు గురయ్యారు. రెండు వేర్వేరు ఘటలు. ఓ మహిళ ను అంతమొందించించి కట్టుకున్న భర్తే అయితే మరో మహిళను ఎవరు చంపారో పోలీసులకూ అర్థం కావడం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మహిళలపై దాడులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.గుంటూరు పట్టణంలో ఓ ప్రేమోన్మాది యువతిపై హత్యాయత్నం చేసిన ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఈ రెండు హత్యలు జరిగాయి. 

నడికుడిలో కట్టుకున్న భార్యను చంపేసిన భర్త !

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో నాగమణి అనే యువతిని అత్యంత దారుణంగాహత్య చేశాడు భర్త రమేష్. వేట కత్తితో ఇంట్లోనే విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాంతో ఇల్లు అంతా రక్తంతో తడిచిపోయింది. కట్టుకున్న భార్యను ఇంత దారుణంగా ఎందుకు చంపాల్సి వచ్చిందో కానీ.. రమేష్ మాత్రం... వివాహేతర బంధాలను పెట్టుకుందని ఎన్ని సార్లు చెప్పినా మారడం లేదని అందుకే చంపేశానని పోలీసులకు చెబుతున్నాయి.  రమేష్‌కు నాగమణితో ఇటీవలే వివాహం అయింది. బతుకుదెరువు కోసం ఇద్దరూ నడికుడిలోనే నివాసం ఉంటున్నారు. ఇద్దరూ పెద్దగా గొడవ  పడినట్లుగా ఉండరు. కానీ హఠాత్తుగా  తెల్లవారు జామున పెద్ద ఎత్తున అరుపులు వినిపించడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. వచ్చి చూసేసరి వేటకత్తితో రమేష్ కనిపించారు. దీంతో జనం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసే సరికి నాగమణి రక్తపుమడుగులో ఉంది.
Guntur Ladies Murders : గుంటూరు జిల్లాలో ఆగని మహిళలపై దాడులు - మరో ఇద్దరి దారుణ హత్య !

గుంటూరులో మహిళ కాళ్లు, చేతులు కట్టేసి హత్య !
 

గుంటూరు టౌన్ లోని చంద్రముఖీ  ఫ్యాషన్స్ లో పనిచేస్తున్న పద్మావతి అనే మహిళను కూడా దుండగులు  కాళ్ళు, చేతులు కట్టివేసి గుడ్డలు కుక్కి హతమార్చారు. షాప్ సమీపంలోనే ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న పద్మావతి.. ఉదయం  బయటకు రాకపోయే సరికి స్థానికులు ఇంట్లో చూశారు.  కాళ్ళు, చేతులు కట్టేసి నోటిలో గుడ్డలు కుక్కడంతో ఊపిరాడక  చనిపోయినట్లుగా గుర్తించారు.  హత్యా చేసిన విధానం చూసి దోపిడి దొంగలపనే అని పోలీసులు అంటున్నారు. అయితే ఇంటికి ఇంటికి మధ్య పెద్ద గ్యాప్ ఉండని కాలనీలో.. దోపిడీ దొంగలు.. అదీ కూడా పెద్దగా ఆస్తిపాస్తులు ఉండదని.. బట్టల దుకాణంలో పని చేసుకునే మహిళ ఇంట్లో ఎందుకు దోపిడికి ప్రయత్నిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఘటనా స్థలాన్ని పరిశీలించిన యస్సీ ఆరీఫ్ హఫీజ్ అన్ని కోణాల్లోనూ కేసును విచారించాలని ఆదేశించారు.
Guntur Ladies Murders : గుంటూరు జిల్లాలో ఆగని మహిళలపై దాడులు - మరో ఇద్దరి దారుణ హత్య !

నేరాలకు అడ్డు కట్ట  ఎప్పుడు !

ఇటీవలి కాలంలో గుంటూరులో మహిళలపై దాడులు.. ఇతర నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దాదాపుగా ప్రతీ రోజూ సంచలనాత్మక కేసులు వెలుగులోకి వస్తున్నాయి. నేరస్తులకుభయం లేకుండా పోవడం వల్ల ఇలా నేరాలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Embed widget