అన్వేషించండి

Vizag Crime News: విశాఖలో పట్టపగలే దారుణం, ఇంట్లోకి ప్రవేశించి మహిళపై హత్యాయత్నం! ట్విస్ట్ ఏంటంటే

AP Crime News | విశాఖలోని గాజువాకలో దారుణం జరిగింది. పట్టపగలే ఓ ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై హత్యాయత్నం, చిన్నారి కిడ్నాప్ యత్నం చేశారు. ఈ దుర్మార్గానికి యత్నించింది ఇద్దరు మహిళలు కావడంతో అంతా షాకయ్యారు.

Visakhapatnam Crime News | విశాఖపట్నం: సాగర నగరం విశాఖపట్నంలో పట్టపగలే దారుణం జరిగింది. ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు ఓ మహిళ పై హత్యాయత్నం చేశారు. ఇంట్లోకి వచ్చి మరీ అందులోనూ మహిళలే హత్యాయత్నం చేయడంతో పాటు ఓ చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు సైతం యత్నించారు. బాధితురాలు ప్రతిఘటించడంతో పెద్ద ముప్పు తప్పింది. ఈ ఘటన గాజువాక సీతారామ్ నగర్ లో బుధవారం నాడు జరిగింది. 
అసలేం జరిగిందంటే..
విశాఖ గాజువాకలోని సీతారాం నగర్ లో ఓ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉందని ఇద్దరు గుర్తుతెలియని మహిళలు గమనించారు. తమ ప్లాన్ లో భాగంగా ఇంట్లోకి వెళ్లిన ఇద్దరు మహిళలు ఓ మహిళపై హత్యాయత్నం చేశారు. మహిళ గొంతుకోసి చంపాలని చూసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాధితురాలి గొంతుపై గాటు పడింది. ఏడాది చిన్నారిని అపహరించేందుకు యత్నం సైతం చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే బాధితురాలు వెంటనే తేరుకుని గట్టిగా కేకలు వేయడంతో ఆ ఇద్దరు కిలేడీలు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ మహిళలు క్షణాల వ్యవధిలో స్కూటీపై అక్కడినుంచి పరారయ్యారు.

Vizag Crime News: విశాఖలో పట్టపగలే దారుణం, ఇంట్లోకి ప్రవేశించి మహిళపై హత్యాయత్నం! ట్విస్ట్ ఏంటంటే

బాధితురాలు ఏమన్నారు..
ఇద్దరు మహిళలు తమ ఇంట్లోకి ప్రవేశించి తనను హత్య చేయాలని చూశారని బాధితురాలు చెప్పారు. వారిని తాను ఆ ఏరియాలో ఎప్పుడూ చూడలేదని తెలిపింది. తాను స్టాండ్ సహాయంతో నడుస్తున్నానని రెండు మూడు రోజులు గమనించి ప్లాన్ చేసి ఉంటారని బాధితురాలు చెప్పింది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్లాన్ ప్రకారం ఇంట్లోకి ప్రవేశించారని.. పాపను కిడ్నాప్ చేయడానికి యత్నించారని ఆ మహిళ పేర్కొంది. తాను గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వస్తారనే భయంతో ఆ ఇద్దరు మహిళలు అక్కడి నుంచి పరారయ్యారని చెప్పింది. మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని విశాఖ పోలీసులు సూచించారు.

Also Read: సోషల్‌ మీడియాలో పెట్టే అసభ్యకర పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు- కేసులు పెడితే తప్పేంటని ప్రశ్న

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Manu Bhaker News: మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
PV Narasimha Rao: తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Manu Bhaker News: మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
PV Narasimha Rao: తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
YS Jagan News: రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
They Call Him OG : 'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు
Unstoppable 4 : వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద... నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌ రిలీజ్ డేట్
వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద... నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌ రిలీజ్ డేట్
Embed widget