అన్వేషించండి

మేడ్చల్ జిల్లాలో ఇద్దరు విద్యార్థినులు మిస్సింగ్, దర్యాప్తు చేపట్టిన పోలీసులు

మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్లలో ఇద్దరు ఇంటర్మీడియెట్ విద్యార్థినులు మిస్సయ్యారు.  సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో  ఇద్దరు ఇంటర్మీడియెట్ అమ్మాయిలు అదృశ్యం అయ్యారు.

మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్లలో ఇద్దరు ఇంటర్మీడియెట్ విద్యార్థినులు మిస్సయ్యారు.  సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో  ఇద్దరు ఇంటర్మీడియెట్ అమ్మాయిలు అదృశ్యం అయ్యారు. బహదూర్ పల్లి  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న అఖిల‌, బి త్రిషా, ఉదయం కాలేజ్ కు వెళ్లి తిరిగి రాలేదు. ఇద్దరు అమ్మాయిలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూరారంలోని రాజీవ్ గృహ కల్ప,లో ఉంటున్న తన కూతురు అఖిల కనిపించడం లేదంటూ ఆమె తండ్రి వెంకట్ రావ్ ఫిర్యాదు చేశారు. అటు సూరారంలోనే సాయిబాబా నగర్ లో ఉంటున్న త్రిషా తండ్రి చంద్రమోహన్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల‌ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేస్ నమోదు చేసుకొన్న సూరారం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అఖిల, త్రిషా ఇద్దరూ సమీప భందువులే. 

సెప్టెంబరులో ముగ్గురు అమ్మాయిలు మిస్సింగ్
గత నెలలో జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ముగ్గురు అమ్మాయిలు ఒకే రోజు అదృశ్యం అయ్యారు. రెండు వేర్వేరు సంఘటనల్లో ముగ్గురు యువతులు అదృశ్యమయ్యారు. సంజయ్ పురి కాలనీకి చెందిన 9వ తరగతి చదువుతున్న శ్రీజ, యల్లమ్మబండకు చెందిన అక్కాచెల్లెళ్లు  స్రవంతి, దీపిక మిస్సయ్యారు. వీరిద్దరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లి అదృశ్యం అయ్యారు.  స్నేహితులు, బంధువుల ఇళ్ల వద్దకు వెళ్లి తల్లిదండ్రులు ఆరా తీశారు. అయినా కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. 24 గంటలు గడిచినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను త్వరగా కనిపెట్టి క్షేమంగా ఇంటికి చేర్చాలని పోలీసులను వేడుకుంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Accused Selfie Video:
"అమ్మాయి కుటుంబం మోసం చేసింది -నన్ను అనాథలా కాల్చేయండి" షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
Shabad Mass Murder Accused Suicide: షాబాద్ వరుస హత్యల కేసులో ట్విస్ట్! సైకో కిల్లర్ రాజ్‌కుమార్ ఆత్మహత్య!
Shabad Mass Murder Accused Suicide: షాబాద్ వరుస హత్యల కేసులో ట్విస్ట్! సైకో కిల్లర్ రాజ్‌కుమార్ ఆత్మహత్య!
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yarlagadda Venkatrao: ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ
ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ
Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Shabad Mass Murder Accused Selfie Video:
"అమ్మాయి కుటుంబం మోసం చేసింది -నన్ను అనాథలా కాల్చేయండి" షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
CSK Head Coach Fleming Exit: CSKతో 18 ఏళ్ల బంధానికి స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్ బై, వరుస ఫెయిల్యూర్స్ జ‌ట్టును వీడిన లెజెండ‌రీ కోచ్..
CSKతో 18 ఏళ్ల బంధానికి స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్ బై, వరుస ఫెయిల్యూర్స్ జ‌ట్టును వీడిన లెజెండ‌రీ కోచ్..
Car AC Tips: కారు స్టార్ట్ చేసిన ఎన్ని నిమిషాల తర్వాత ఏసీ ఆన్‌చేయాలి? సరైన పద్ధతేంటి?  
కారు స్టార్ట్ చేసిన ఎన్ని నిమిషాల తర్వాత ఏసీ ఆన్‌చేయాలి? సరైన పద్ధతేంటి?  
Royal Enfield Classic 350 On EMI: 10,000 డౌన్ పేమెంట్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350ని పొందవచ్చా? EMI లెక్కలు ఇవే!
10,000 డౌన్ పేమెంట్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350ని పొందవచ్చా? EMI లెక్కలు ఇవే!
Embed widget