అన్వేషించండి

Kolkata: మమతా బెనర్జీని కాల్చి పారేయండి, సోషల్ మీడియాలో విద్యార్థి సంచలన పోస్ట్ - అరెస్ట్ చేసిన పోలీసులు

Kolkata Doctor Case: మమతా బెనర్జీని కాల్చి పారేయాలంటూ ఓ విద్యార్థి సంచలన పోస్ట్ పెట్టాడు. అప్రమత్తమైన పోలీసులు అరెస్ట్ చేశారు.

Kolkata Doctor Murder: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కాల్చి చంపేయాలంటూ ఓ విద్యార్థి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనమైంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. బీకామ్ సెకండియర్ చదువుతున్న స్టూడెంట్ ఈ వివాదాస్పద పోస్ట్ పెట్టాడు. kirtisocial పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ పోస్ట్ పెట్టాడు. వెంటనే మమతా బెనర్జీని చంపేయాలని అన్నాడు. అంతే కాదు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఎలాగైతే చంపారో అదే విధంగా మమతా బెనర్జీని హత్య చేయాలని కామెంట్స్ చేశాడు. "మమతా బెనర్జీని కాల్చి పారేయండి. మీకు చేతకాకపోతే నేను చూసుకుంటాను" అని పెట్టిన పోస్ట్‌పై తృణమూల్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండి పడ్డారు. వెంటనే అధికారులను అలెర్ట్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. మరో కీలక విషయం ఏంటంటే...ఈ విద్యార్థి హత్యాచార బాధితురాలి ఫొటోలు, వివరాలు కూడా పోస్ట్ చేశాడు. ఇప్పటికే ఈ విషయమై పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అయినా వినకుండా ఈ సారి ఏకంగా ముఖ్యమంత్రిపైనే వివాదాస్పద పోస్ట్ పెట్టి బుక్ అయ్యాడు. సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌లపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు. అత్యాచార బాధితారులి వివరాలు వెల్లడించడం నేరం అని తేల్చి చెప్పారు. 

"సోషల్ మీడియాలో ఓ వ్యక్తి బాధితురాలి ఫొటోని పోస్ట్ చేశాడని కంప్లెయింట్ వచ్చింది. ఇది ముమ్మాటికీ నేరమే. అక్కడితో ఆగకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వివాదాస్పద పోస్ట్‌లు పెట్టాడు. ఇవి విద్వేషాన్ని ప్రేరేపించే విధంగా ఉన్నాయి. ఘర్షణలకు దారి తీసే విధంగా ఉన్నాయి. అందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చింది"

- పోలీసులు

సోషల్ మీడియాలో రూమర్స్‌ పోస్ట్ చేస్తున్న వాళ్లపైనా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తృణమూల్ ఎంపీ సుఖేందు శేఖర్‌కి సమన్లు జారీ చేశారు. పోలీస్ కమిషనర్‌ని సీబీఐ విచారించాలని చేసిన కామెంట్స్‌కి ఇలా నోటీసులు అందాయి. ఇక బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ వదంతులు వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో సమన్లు జారీ చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Devotional Thief: దేవుడికి దండం పెట్టుకుని మరీ చోరీ - ఈ దొంగకు భక్తి ఎక్కువ..తెలివి తక్కువ !
దేవుడికి దండం పెట్టుకుని మరీ చోరీ - ఈ దొంగకు భక్తి ఎక్కువ..తెలివి తక్కువ !
Hyderabad Crime News: నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఉరేసుకున్న ప్రధాన నిందితుడు
నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఉరేసుకున్న ప్రధాన నిందితుడు
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు, బ్యాంక్ లాకర్లు సైతం చెకింగ్
టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు, బ్యాంక్ లాకర్లు సైతం చెకింగ్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Embed widget