అన్వేషించండి

Gandikota Murder Case: గండికోట బాలిక హత్య కేసులో వీడని మిస్టరీ - హంతకులెవరో తేల్చుకోలేకపోతున్న పోలీసులు

Girl Murder Case: గండికోట బాలిక హత్య కేసులో పోలీసులు ముందడుగు వేయలేకపోయారు. బాలికను చంపిందెవరో గుర్తించలేకపోతున్నారు.

Gandikota girl murder case: గండికోటలో హత్యకు గురైన ఇంటర్మీడియట్ విద్యార్థిని కేసులో అసలు నిందితులు ఎవరు.. హంతకులు ఎవరు అన్నదానిపై పోలీసులు క్లూలెస్‌గా మారారు.  ఆ విద్యార్థిని ప్రియుడు చంపలేదని మాత్రం నిర్దారణకు వచ్చారు. ఎవరు చంపారన్నది మాత్రం గుర్తించలేకపోతున్నారు. ప్రియుడు లోకేష్ ఆ అమ్మాయిని గండికోటకు తీసుకెళ్లాడు. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్లకు తెలియడంతో వారు వస్తున్నారని ఆ అమ్మాయిని అక్కడే విదలి పెట్టిపోయారు. తర్వాత రోజు హత్యకు గురయింది. ఈ మధ్యలో ఏం జరిగింది.. ఆ అమ్మాయి కుటంబసభ్యులు అక్కడకు వచ్చారా  లేదా అన్నది తెలియడం లేదు. అదే సమయంలో బయట ఎక్కడో హత్య చేసి తీసుకచ్చి అక్కడ పడేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

పరువు హత్య కోణంలోనే దర్యాప్తు 

ప్రధానంగా పరువు హత్య కోణంలోనే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.   బాలిక సోదరులైన బ్రహ్మయ్య, కొండయ్యలపై ప్రధానంగా పోలీసులు దృష్టి పెట్టారు.   బాలిక తన ప్రియుడు లోకేష్‌తో ప్రేమ వ్యవహారం కలిగి ఉండటం వల్ల కుటుంబ పరువు దెబ్బతింటుందనే ఉద్దేశంతో వీరు ఈ ఘాతుకానికి పాల్పినట్లుగా అనుమానిసతున్నారు.  వీరిద్దరినీ వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు ప్రశ్నిస్తున్నారు.  ప్రియుడు లోకేష్ బాలికను గండికోటకు తీసుకెళ్లినందున  లోకేష్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.   సీసీటీవీ ఫుటేజీ, పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆధారంగా అతని పని కాదని గుర్తించారు.  బాలికపై లైంగిక దాడి కూడా జరగలేదు.  

బాలిక ఇద్దరు సోదరుల్ని ప్రశ్నిస్తున్న పోలీసులు 

 లోకేష్ బాలికతో కలిసి సోమవారం (జులై 14) ఉదయం 8:10 గంటలకు గండికోటకు వచ్చాడు, కానీ ఉదయం 10:45 గంటలకు ఒంటరిగా వెళ్లిపోాడు. బాలిక ఉదయం 11 గంటల సమయంలో రంగనాథస్వామి ఆలయం సమీపంలో కళాశాల బ్యాగ్‌తో నడుస్తూ కనిపించింది. ఆమె హత్య బహుశా మధ్యాహ్నం 12 నుండి 1 గంటల మధ్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు అయితే కుటుంబసభ్యులు బాలిక సోదరులు ఈ  హత్య చేయలేదని అంటున్నారు. లోకేషే తమ బిడ్డను చంపారని.. ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

టెక్నికల్ ఆధారాలతో పరిశోధన చేస్తున్న పోలీసులు

జులై 15, 2025 ఉదయం 6:30 గంటలకు మధవరాయస్వామి ఆలయం వెనుక పొదలలో మృతదేహం బయటపడింది.   జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర రావు, కడప ఎస్పీ ఇ.జి. అశోక్ కుమార్, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌లను ఉపయోగించి ఆధారాలు సేకరించారు. సెల్‌ఫోన్ టవర్ డంప్ డేటా, సీసీటీవీ ఫుటేజీ వంటి సాంకేతిక సాధనాలతో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.  

కడప జిల్లాలో ఈ కేసు సంచలనం సృష్టిస్తోంది. లైంగిక దాడి జరగకుండా.. బాలికను హత్య చేయడం అంటే.. ఖచ్చితంగా ఇతర కారణాలోతనే చేసి ఉంటారని గట్టి నమ్మకానికి వచ్చారు. ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నారు.  ఒకటి, రెండు రోజుల్లో అసలు విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.                                      

టాప్ హెడ్ లైన్స్

Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Embed widget