అన్వేషించండి

Hyderabad News: పబ్ లో అర్ధరాత్రి యువతులతో అసభ్య నృత్యాలు - 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, నిర్వాహకులపై కేసు నమోదు

Telangana News: వివిధ రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి అశ్లీల నృత్యాలు చేయిస్తున్న పబ్ పై బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేశారు. 160 మందిని అదుపులోకి తీసుకుని పబ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

Police Raids On Pub In Hyderabad: హైదరాబాద్ (Hyderabad)లోని ఓ పబ్ పై శనివారం అర్ధరాత్రి పోలీసులు దాడులు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి పబ్ లో అసభ్యకర నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని 'ఆఫ్టర్ నైన్' పబ్ పై దాడి చేసిన పోలీసులు దాదాపు 160 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా సమయం దాటిన తర్వాత కూడా పబ్ కొనసాగుతోందని.. అందుకే దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన 40 మంది యువతులతో పబ్ నిర్వాహకులు అసభ్య నృత్యాలు చేయిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు పబ్ నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువతీ యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీరికి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి వివరాలు సేకరించి పంపుతున్నారు. పబ్ లో పట్టుబడిన యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. యువతులను రెస్క్యూ హోమ్ కు తరలిస్తామని పోలీసులు వెల్లడించారు. ఎక్సైజ్ అధికారులతో మాట్లాడి.. పబ్ ను పూర్తిగా మూసివేసేలా చర్యలు చేపడతామని అన్నారు. అటు, పబ్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలోనూ ఆ దిశగానూ దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Darshanam Mogulaiyya: కిన్నెర మొగిలయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం - కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్న కేటీఆర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pradip Guruji: మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!
మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!
Cement and drum : బ్లూడ్రమ్‌తో భయపెట్టిన భార్య - వెంటనే ప్రియుడితో పంపేసిన భర్త - ప్రాణం కాపాడుకున్నట్లే?
బ్లూడ్రమ్‌తో భయపెట్టిన భార్య - వెంటనే ప్రియుడితో పంపేసిన భర్త - ప్రాణం కాపాడుకున్నట్లే?
Hyderabad Drug Racket: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం, విదేశీ లింకులతో డ్రగ్స్ నెట్‌వర్క్ - టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆర్డర్లు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం, విదేశీ లింకులతో డ్రగ్స్ నెట్‌వర్క్ - టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆర్డర్లు
YouTuber Murder: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! వచ్చే రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! వచ్చే రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
Andhra Pradesh Latest News:ఏపీలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు- సీఆర్డీఏకు కొత్త బాస్‌!
ఏపీలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు- సీఆర్డీఏకు కొత్త బాస్‌!
New Income Tax Act 2025: సామాన్య పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట! హైదరాబాద్‌, బెంగళూర్‌ వాసులకు తీపి కబురు!
సామాన్య పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట! హైదరాబాద్‌, బెంగళూర్‌ వాసులకు తీపి కబురు!
Laxman Sivaramakrishnan: క్రికెట్ కామెంటరీకి లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ వీడ్కోలు; ముంబై మాఫీయా, వర్ణ వివక్ష అంటూ సంచలన ఆరోపణలు!
క్రికెట్ కామెంటరీకి లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ వీడ్కోలు; ముంబై మాఫీయా, వర్ణ వివక్ష అంటూ సంచలన ఆరోపణలు!
UIDAI : స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్ ముందస్తు ఇన్‌స్టాలేషన్ తప్పనిసరా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం, UIDAI
స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్ ముందస్తు ఇన్‌స్టాలేషన్ తప్పనిసరా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం, UIDAI
Dhurandhar 2 Collections: బాక్సాఫీస్‌ బరిలో కలెక్షన్స్‌ సునామీ... రెండు రోజుల్లో రణవీర్ 'ధురంధర్ 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
బాక్సాఫీస్‌ బరిలో కలెక్షన్స్‌ సునామీ... రెండు రోజుల్లో రణవీర్ 'ధురంధర్ 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Ustaad Bhagat Singh Collections - 'ఉస్తాద్ భగత్ సింగ్' కలెక్షన్లు... 'ధురంధర్ 2' దెబ్బకు నిలబడిందా? రెండో రోజు బాక్సాఫీస్‌లో షాక్
'ఉస్తాద్ భగత్ సింగ్' కలెక్షన్లు... 'ధురంధర్ 2' దెబ్బకు నిలబడిందా? రెండో రోజు బాక్సాఫీస్‌లో షాక్
Anirudh Concert Hyderabad: హైదరాబాద్‌లో అనిరుధ్ మ్యూజికల్ కాన్సర్ట్ - టైమ్, వెన్యూ నుంచి పార్కింగ్ వరకు డీటెయిల్స్ తెలుసా?
హైదరాబాద్‌లో అనిరుధ్ మ్యూజికల్ కాన్సర్ట్ - టైమ్, వెన్యూ నుంచి పార్కింగ్ వరకు డీటెయిల్స్ తెలుసా?
Embed widget