అన్వేషించండి

Mumbai Hit and Run Case: తప్పతాగి BMW కార్‌ నడిపిన శివసేన నేత కొడుకు, బైక్‌కి ఢీ - మహిళ మృతి

BMW Hit and Run Case: ముంబయిలో శివసేన నేత కొడుకు బీభత్సం సృష్టించాడు. అర్ధరాత్రి దాకా తప్పతాగి రోడ్‌పైన BMW కార్‌తో యాక్సిడెంట్ చేశాడు. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

Mumbai BMW Hit and Run Case: ముంబయిలో BMW కార్‌ హిట్ అండ్ రన్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. శిందే శివసేన పార్టీకి చెందిన ఓ నేత కొడుకు వేగంగా వచ్చి ఓ బైక్‌ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చేపలు అమ్ముకుంటూ జీవనం సాగించే భార్యాభర్తలు సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో వెనక నుంచి BMW కార్‌ గట్టిగా ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టడం వల్ల ఇద్దరూ గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. దాదాపు 100 మీటర్ల దూరంలో ఎగిరి పడిన మహిళ తీవ్రంగా గాయపడింది. హాస్పిటల్‌కి తరలిస్తుండగానే మృతి చెందింది. కార్ నడిపిన మిహిర్ షా మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడు శివసేన పార్టీకి చెందిన రాజేశ్ షా కొడుకు. పదో తరగతి వరకూ చదువుకుని ఆ తరవాత ఆపేశాడు. కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌ చేసుకుంటున్నాడు. విలాసాలకు అలవాటుపడినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగే రోజున రాత్రంతా మద్యం సేవించాడు. కార్ డ్రైవర్‌ని వెనక్కి వెళ్లమని చెప్పి తానే డ్రైవింగ్ చేశాడు. ఆ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. 

తెల్లవారుజామున 5.30 గంటలకు వేగంగా వచ్చి బైక్‌ని ఢీకొట్టాడు. వెంటనే కార్‌కి ఉన్న శివసేన పార్టీ గుర్తుని తీసేశాడు. ఓ చోట కార్‌ని వదిలి పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తరవాత తండ్రికి కాల్‌ చేసి యాక్సిడెంట్ గురించి చెప్పి ఫోన్ స్విచాఫ్ చేశాడు. గర్ల్‌ఫ్రెండ్ సాయంతో అక్కడి నుంచి తప్పించుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో కార్‌ డ్రైవర్‌తో పాటు నిందితుడి తండ్రిని అరెస్ట్ చేశారు. అయితే..వీళ్లు విచారణకు సహకరించడం లేదని పోలీసులు వెల్లడించారు. త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం 6 టీమ్స్ రంగంలోకి దిగాయి. త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటికే నిందితుడిపై కేసు నమోదు చేశారు. 

 

 

టాప్ హెడ్ లైన్స్

Man Burnt Alive In Car: దుండిగల్‌లోని బౌరంపేటలో కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం- కేసు నమోదు
దుండిగల్‌లోని బౌరంపేటలో కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం- కేసు నమోదు
Clash at Jubilee Hills Pub: జూబ్లీహిల్స్ పబ్ లో అర్ధరాత్రి గొడవ.. ఎంపీ సోదరుడు సహా పలువురిపై కేసు నమోదు
జూబ్లీహిల్స్ పబ్ లో అర్ధరాత్రి గొడవ.. ఎంపీ సోదరుడు సహా పలువురిపై కేసు నమోదు
Hyderabad Tragedy: రాంనగర్‌లో గణేష్ ఆగమన్ లో తొక్కిసలాట ! బద్రీనాథ్ అనే యువకుడి మృతితో విషాదం
రాంనగర్‌లో గణేష్ ఆగమన్ లో తొక్కిసలాట ! బద్రీనాథ్ అనే యువకుడి మృతితో విషాదం
FIR నమోదైన తర్వాత నిందితుల అరెస్టు తప్పనిసరి కాదా? చట్టాలు ఏం చెబుతున్నాయి
FIR నమోదైన తర్వాత నిందితుల అరెస్టు తప్పనిసరి కాదా? చట్టాలు ఏం చెబుతున్నాయి

వీడియోలు

Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
Vaibhav Suryavanshi Duleep Trophy Final Knock | దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ విధ్వంసం
PCB Takes Custody Of Team Phones | పాకిస్తాన్ ప్లేయర్స్ ఫోన్లు సీజ్
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎలా అడ్డుకుంటారు: హోంశాఖకు హైకోర్టు నోటీసులు
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎలా అడ్డుకుంటారు: హోంశాఖకు హైకోర్టు నోటీసులు
Vijayasai Reddy Political Party: కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
Man Burnt Alive In Car: దుండిగల్‌లోని బౌరంపేటలో కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం- కేసు నమోదు
దుండిగల్‌లోని బౌరంపేటలో కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం- కేసు నమోదు
Miss World 2027 : మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
MLA Sunitha Laxma Reddy: పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
Crime Thriller OTT : కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
BRS MLC Tatha Madhu Disqualification: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
Ranabaali Teaser Date : విజయ్ దేవరకొండ రష్మిక మూవీ నుంచి సర్‌ప్రైజ్ - రణబాలి టీజర్ అప్డేట్ వచ్చేసింది
విజయ్ దేవరకొండ రష్మిక మూవీ నుంచి సర్‌ప్రైజ్ - రణబాలి టీజర్ అప్డేట్ వచ్చేసింది
Embed widget