అన్వేషించండి

Kukatpally News : బ్యూటీపార్లర్, స్పా ముసుగులో వ్యభిచారం-గుట్టురట్టు చేసిన పోలీసులు

Kukatpally News : హైదరాబాద్ కూకట్ పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తు్న్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

Kukatpally News : బ్యూటీ పార్లర్, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ పార్లర్ పై ఎస్.ఓ.టి పోలీసులు దాడి చే నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.  కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలో సాయి కృష్ణ అపార్ట్మెంట్స్ లో రాజు, మరో ఇద్దరు నిర్వాహకురాళ్లతో కలిసి లావిష్ బ్యూటీ పార్లర్, వెల్నెస్ సెంటర్ అనే పార్లర్ ఏర్పాటు చేశారు. పార్లర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందటంతో మంగళవారం ఎస్.ఓ.టి, కూకట్‌పల్లి పోలీసులు దాడి చేశారు.  నిర్వాహకులతో పాటు ఓ యువతిని, ఓ విటుడిని అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్ కు తరలించారు.

కోరిక తీర్చలేదని బావను చంపిన మరదలు

ఆరేళ్ల క్రితం ఓ మహిళ భర్త చనిపోయాడు. అప్పటి నుంచి ఒంటరిగానే అత్తారింట్లో ఉంటుంది. ఆమెను తన ఫ్యామిలీ మెంబర్ అనుకొని తండ్రి స్థానంలో ఉండి బావ పోషిస్తూ వచ్చాడు. అలాంటి బావపై కన్నేసిందామె. భర్త లేని లోటు తీర్చమంటూ వేధించడం మొదలు పెట్టింది. అది తప్పు వద్దని బావ చెప్పినా వినిపించుకోలేదు. దీంతో అతడిని హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. ఇద్దరు యువకుల సాయంతో బండరాళ్లతో మోది మరీ బావను చంపేసింది. విషయం వెలుగులోకి రాగానే గ్రామస్థులంతా నిలదీశారు. తప్పును ఒప్పుకున్న సదరు మహిళను గ్రామస్థులంతా కలిసి నిందించారు. ఇష్టం వచ్చినట్లుగా తిడుతూనే.. చెప్పుల దండ మెడలో వేసి ఊరేగించారు. ఆపై పోలీసులకు అప్పగించారు. 

అసలేం జరిగింది? 

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ శివారు సిగ్నల్ తండాలో దారుణం చోటు చేసుకుంది ఈ దారుణం. తండాకు చెందిన బానోతు రాజును ఆయన తమ్ముడి భార్యే హత్య చేసింది. రాజు తమ్ముడు గోపి ఆరేళ్ల క్రితమే చనిపోయాడు. అప్పటి నుంచి అతని భార్య అత్తారింటి వద్దే ఒంటరిగా ఉంటోంది. అలా కాలం గడిచే కొద్ది బావ రాజుపై సదరు మహిళ మనసుపడింది. తరచుగా భర్త లేని లోటును తీర్చమంటూ.. వేధించడం మొదలు పెట్టింది. అలా చేయడం తప్పు, నేనెలా చేయలేనని రాజు వాదించే సరికి అతడిపై కోపం పెంచుకుందా మహిళ. ఈ క్రమంలోనే అతడిని ఎలాగైనా సరే చంపేయాలని నిర్ణయించుకొని హత్యకు పన్నాగం పన్నింది. ఈనెల 10వ తేదీన బావ రాజును మున్నేరు వాగు సమీపంలోకి తీసుకు వెళ్ళింది. అయితే ముందుగానే మరో ఇద్దరు యువకులను కూడా అక్కడకు రమ్మని చెప్పింది. వారి సాయంతో వాగు వద్ద బండరాళ్లతో మోది బావ రాజును చంపేసింది. 

చెప్పుల దండ వేసి ఊరేగించిన గ్రామస్థులు..!

ఆపై తనకు ఏమీ తెలియనట్లుగా ఇంటికి వెళ్లిపోయింది. రెండు మూడ్రోజుల తర్వాత రాజు మృతదేహం వెలుగులోకి వచ్చింది. అయితే రాజు మరదలుపై అందరికీ అనుమానం రావడంతో గ్రామస్థులు గట్టిగా నిలదీశారు. దీంతో భయపడిపోయిన ఆమె తన తప్పును ఒప్పుకుంది. కోరిక తీర్చలేదనే కోపంతోనే తన బావను మట్టుపెట్టానని వివరించింది. ఇందుకు మరో ఇద్దరు కూడా సహకరించారని వారి పేర్లను కూడా వెల్లడించింది. తండ్రిలా చూసుకున్న బావను చంపేయడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ చెప్పుల దండ మెడలో వేసి ఊరంతా తిప్పారు. విపరీతమైన బూతులు తిట్టుకుండా ఊరేగించారు. ఆపై పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు మహిళను అరెస్ట్ చేసి ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. త్వరలోనే కోర్టుకు పంపుతామని చెప్పారు. 

టాప్ హెడ్ లైన్స్

Meerut Police Half Encounter: యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!
యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Delhi Cafe Gang Assault: దిల్లీ కేఫ్ పార్టీలో యువతిపై సామూహిక అత్యాచారం.. తోటి ఉద్యోగులే అఘాయిత్యం.. ఇద్దరు మహిళలు సహా ముగ్గురి అరెస్ట్!
దిల్లీ కేఫ్ పార్టీలో యువతిపై సామూహిక అత్యాచారం.. తోటి ఉద్యోగులే అఘాయిత్యం.. ఇద్దరు మహిళలు సహా ముగ్గురి అరెస్ట్!
Hyderabad Crime News: హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Kallakurichi Collector Row: కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
TG Church Grant Application: తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Megastar Chiranjeevi on drugs:
"లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోండి.. వ్యసనాన్ని జీవితంగా మార్చుకోకండి".. డ్రగ్స్ వద్దని యువతకు చిరంజీవి పిలుపు
Embed widget