అన్వేషించండి

Chittoor: లాడ్జిలో జంట అఫైర్, రూంకి తాళం వేసిన మహిళ - సిబ్బంది తలుపు తెరవగా షాకింగ్ సీన్!

Man Murder: గత రెండేళ్ల నుంచి భార్యకు దూరంగా ఉంటున్నాడు. అయినా లాడ్జిలో రూం తీసుకొని మరీ మరో మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే డబ్బుల కోసం గడవ జరగ్గా ఆమె ఇతడిని చంపేసింది.

Man Murder: వివాహేతర సంబంధాల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయనే సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుత కాలంలో అయితే మరీనూ. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నారని.. కన్నబిడ్డల నుంచి కట్టుకున్న వాళ్ల దాకా ఎవర్ని చంపడానికైనా ఆలోచించట్లేరు జనాలు. అయితే భార్యతో వచ్చిన మనస్పర్థల కారణంగా ఓ వ్యక్తి... రెండేళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఇద్దరూ కలిసి స్థానికంగా ఉండే ఓ లాడ్జిలో రూం తీసుకున్నారు. ఇష్టం వచ్చినప్పుడల్లా ఎంజాయ్ చేసేవాళ్లు. అతడు ఆమెకు డబ్బులు కూడా ఇచ్చేవాడు. అయితే తాజాగా వీరిద్దరూ లాడ్జికి వెళ్లి గడిపారు. అనంతరం ఆమె డబ్బులు అడిగింది. ఈ విషయంలోనే వీరిద్దరికీ గొడవ జరిగింది. దీంతో మహిళ ఇతడిని గట్టిగా నెట్టేసింది. దీంతో తలకు తీవ్ర గాయమై అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. 

అర్ధరాత్రి హత్య, ఉదయం పరార్..!

చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన ఈశ్వర్ రెడ్డి (50) రెండేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఆమెతో వచ్చిన మనస్పర్థల కారణంగా గ్రామంలో ఉండలేక చిత్తూరుకు చేరుకున్నాడు. అక్కడే కూరగాయలు, తినుబండారాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇక్కడే అతడికి లలిత అనే మహిళ పరిచయం అయింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే బుధవారం రోజు వీరిద్దరూ సుందరయ్య వీధిలోని లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత డబ్బుల విషయమై వీరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఈశ్వర్ రెడ్డిని నెట్టేయడంతో తలకు తీవ్ర గాయమైంది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం గుర్తించిన లలిత తీవ్రంగా భయపడిపోయింది. ఏం చేయాలో తెలియాక గురువారం ఉదయమే.. హోటల్ రూంకు తాళం వేసి రిసెప్షన్ లో ఇచ్చి పరారైంది. 

మధ్యాహ్నం లాడ్జిని శుభ్రం చేయడానికి సిబ్బంది గది తెరిచి చూడగా.. ఈశ్వర్ రెడ్డి మృతి చెంది ఉన్నాడు. విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఈశ్వర్ రెడ్డి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  అయితే లాడ్జి గదిని లలిత పేరు మీద బుక్ చేయడంతో పాటు పోలీసుల పని సులభతరమైంది. ఆమె ఇచ్చిన చిరునామా, ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు నిందితురాలని పట్టుకున్నారు. అసలేం జరిగిందని గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పేసింది లలిత. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

నెల్లూరులో వదినతో అక్రమ సంబంధం.. హత్య చేసిన అన్న!

తమ్ముడి వివాహేతర సంబంధాన్ని కళ్లారా చూడటంతో సొంత తమ్ముడ్ని హత్య చేశాడు అన్న. ఈ ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. తమ్ముడు అక్రమ సంబంధం పెట్టుకుంది సొంత అన్న భార్యతోనే కావడం ఇక్కడ విశేషం. తాను ఇంటికి వచ్చే సరికి తన భార్య తమ్ముడితో కలసి ఉండటం చూసిన భర్త కోపోద్రిక్తుడై వెంటనే తమ్ముడిపై దాడి చేశాడు. కర్రతో తలపై కొట్టాడు. ఆ దెబ్బలకి తమ్ముడు అక్కడే రక్తపు మడుగులో పడిపోయి చనిపోయాడు. చిల్లకూరు మండలం కాకువారిపాలెంలో ఈ ఘటన జరిగింది. 

టాప్ హెడ్ లైన్స్

Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget