అన్వేషించండి

Chittoor: పెద్దాయన తప్పతాగి పాడు పని! బాలికను పొదల్లోకి లాక్కెళ్లిన వృద్దుడు - తెలివిగా తగినశాస్తి చేయించిన చిన్నారి!

మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ వృద్దుడు 9 సంవత్సరాల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.

Chittoor News: చిత్తూరు జిల్లాలో రోజు రోజుకి అత్యాచార ఘటనలు పెరుగుతూ ఉన్నాయి. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పసికందుల వద్ద నుండి పండు ముసళ్ళు వరకూ వావివరుస అనే తేడా లేకుండా మృగాళ్లు తమ కామావాంఛ తీర్చుకుంటున్నారు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొచ్చి, కఠిన శిక్షలు అమలు చేస్తున్నా, కామాంధుల వెన్నులో మాత్రం వణుకు పుట్టడం‌ లేదు.‌. ఏదో ఒక మూల ఏదో విధంగా మృగాళ్లు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ వృద్దుడు 9 సంవత్సరాల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది..

వివరాల్లోకి వెళ్ళితే. చిత్తూరు జిల్లా కేంద్రంలోని సీబీ రోడ్డులో నివాసం ఉండే ధనపాల్ అనే 58 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రోజువారి కూలీ‌ పనులు చేసుకుంటూ ధనపాల్ జీవనం సాగించేవాడు. కూలీ పనులు పూర్తి అయ్యాక మద్యం సేవించి ఇంటికి చేరుకన్న ధనపాల్ కుటుంబ సభ్యులతో తరచూ గొడవకు దిగేవాడు. దీంతో కుటుంబ సభ్యులు ధనపాల్ ను పెద్దగా పట్టించుకునే వారు కాదు. అయితే కుటుంబానికి దూరంగా ఉండడంతో తన ఇంటికి సమీపంలో ఉండే తొమ్మిదేళ్ళ బాలికపై ధనపాల్ కన్నేశాడు. ఈ క్రమంలో యథావిధిగా గత రెండు రోజుల క్రితం కూలీ పనులకు వెళ్ళిన ధన్ పాల్ అర్థాంతరంగా కూలీ ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. 

అటు తరువాత ఫూటుగా మద్యం సేవించి ధనపాల్ ఇంటికి వెళ్ళే సమయంలో తొమ్మిదేళ్ళ బాలిక కనిపించింది. బాలికతో మాటమాట కలిసి తినుబండాలు కొని  ఇస్తాను అని చెప్పి మాయమాటలు చెప్పాడు. తాగిన మైకంలో మనవరాలి వయస్సులో ఉన్న బాలికను ఇంటికి సమీపంలో ఉన్న పొదల మాటుకు తీసుకెళ్ళి తాకరాని చోటు ముట్టుకుని అభం శుభం తెలియని బాలికపై పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. ధనపాల్ వికృత చేష్టలను భరించలేని బాలిక గెట్టిగా కేకలు వేస్తూ వృద్దుడి‌ నుండి తప్పించుకుని పొదల నుండి ఇంటికి‌ పరుగులు తీసింది. బాలిక కేకలు విన్న స్ధానికులు ఘటన స్ధలంకు చేరుకుని ధనపాల్ దేహశుద్ది చేసి చిత్తూరు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు ధనపాల్ ను అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Self Murder: రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
Alert for single Men: అమ్మాయిలు, ఆంటీలతో రసిక చాట్ అంటే కక్కుర్తి పడకండి - ఈ కొత్త మోసం గురించి తెలుసుకోండి !
అమ్మాయిలు, ఆంటీలతో రసిక చాట్ అంటే కక్కుర్తి పడకండి - ఈ కొత్త మోసం గురించి తెలుసుకోండి !
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Sudden Visit: మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
Tamil Nadu Elections 2026: నాకు నయనతార కలలోకి వస్తుంది..స్టాలిన్ ఇస్తారా? - అన్నాడీఎంకే నేత ప్రశ్న - ఇదేం డిమాండ్?
నాకు నయనతార కలలోకి వస్తుంది..స్టాలిన్ ఇస్తారా? - అన్నాడీఎంకే నేత ప్రశ్న - ఇదేం డిమాండ్?
Pawan Kalyan Tamil Interview: విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
Drug Test in Telangana Assembly: డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
Self Murder: రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
Jaripey Song: లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
Salim Khan Discharged: ఆసుపత్రి నుంచి సల్మాన్ తండ్రి డిశ్చార్జ్... నెల తర్వాత ఇంటికి సలీం ఖాన్
ఆసుపత్రి నుంచి సల్మాన్ తండ్రి డిశ్చార్జ్... నెల తర్వాత ఇంటికి సలీం ఖాన్
Embed widget