అన్వేషించండి

తరచూ మీకు బ్లాంక్ కాల్స్ వస్తున్నాయా?- ఆ కాల్ మీ ఖాతాలో నగదు ఖాళీ చేయొచ్చు!

అమ్ముడుపోగా మిగిలిన చికెన్, అనారోగ్యంగా ఉన్న కోళ్లనుంచి తీసిన మాంసం. ఇతరత్రా పాడేపోయిన చికెన్ ని నెల్లూరు నగరం వెంకటేశ్వర పురంలోని ఓ చికెన్ స్టాల్ లో దాచి ఉంచారు.

సిమ్ స్వాప్ మోసం ఇతర మోసాల నుంచి భిన్నంగా లేదు. ఈ విషయంలో కూడా అవే వ్యక్తులు బాధితులుగా మారి నిర్లక్ష్యంగా మారతారు. సిమ్ స్వాప్ మోసంలో సైబర్ నేరగాళ్లు మీ ఫోన్ నంబర్ పై పట్టు సాధిస్తారు.

ఢిల్లీలో ఉంటున్న ఓ వ్యక్తికి గుర్తు తెలియని నెంబర్‌ నుంచి ఫోన్ వచ్చింది. ఎత్తితే ఎవరూ మాట్లాడలేదు. అటు నుంచి ఉలుకు పలుకూ లేదు. ఒకసారి కాదు రోజూ కాల్స్ వస్తూనే ఉన్నాయి. వీటినే బ్లాంక్ కాల్ అంటారు. 

కొన్ని రోజుల తర్వాత తన ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. చూస్తే అకౌంట్‌ నుంచి డబ్బు డ్రా చేసినట్టు చూపిస్తోంది. ఆ వ్యక్తి షాక్ తిన్నాడు. అసలు తనకు తెలియకుండా OTP లాంటిది రాకుండా తన బ్యాంక్ ఖాతా నుంచి రూ .50లక్షలు విత్ డ్రా అయినట్లు అతను గ్రహించాడు. 

కంగారుపడ్డ ఆ వ్యక్తి విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. అక్కడ విచారణ చేపట్టిన పోలీసులు చెప్పిన విషాయాలు విన్న బాధితుడు మైండ్‌ బ్లాంక్ అయింది. 50 లక్షలు పోక ముందు వచ్చిన కాల్స్ తెచ్చిన సమస్యగా పోలీసులు చెప్పారు.  

ఈ మోసం వెనుక సిమ్ స్వాప్ మోసం ఉందని పోలీసులు వివరించారు. బ్లాంక్‌ కాల్స్‌ చేసి మోసగాళ్లు బాధితుడి వ్యక్తిగత వివరాలు తీసుకుంటారు. ఈ టెక్నాలజీని ఉపయోగించి ఎవరైనా మీ ఖాతా నుంచి కొట్టేయొచ్చు. 

సిమ్ స్వాప్ అంటే ఏమిటి?

సిమ్ స్వాప్ మోసం చాలా భిన్నమైంది. చాలా మంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ దీని వల్ల జరిగే పరిణామాలు లాంగ్‌ రన్‌లో తెలుసుకుంటారు. బ్లాంక్‌ కాల్స్ చేయడం ద్వారా మీ సిమ్‌ను మోసగాళ్లు స్వాప్ చేస్తారు. తద్వార మీ ఫోన్ నెంబర్‌ తోనే అవతలి వ్యక్తులకు కూడా ఓ నెంబర్‌ క్రియేట్ అవుతుంది. అంటే మీ నెంబర్‌కు క్లోనింగ్ చేస్తారన్నమాట. 

ఒకసారి మీ మొబైల్‌ నెంబర్‌ క్లోనింగ్ అయింతే మీ సమాచారమంతా వారి చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇమెయిల్‌తో సహా వివిధ వెబ్‌సైట్‌ నుంచి డేటా తీసుకుంటారు. వారు వినియోగదారుల ఇమెయిల్ ఐడికి ఫిషింగ్ ఇమెయిల్స్ పంపుతారు. దీంతో సైబర్ నేరగాళ్లు అవసరమైన వివరాలన్నీ పొందగానే టెలికాం ఆపరేటర్ వద్దకు వెళ్లి డూప్లికేట్ సిమ్ జారీ చేయమని అడుగుతారు. దీని కోసం, ఫోన్ పోయిందని లేదా సిమ్ పాడైపోయిందని వారు వారికి చెబుతారు.

ఇప్పుడు డూప్లికేట్ సిమ్ యాక్టివేట్ అయితే, అప్పుడు పాత సిమ్ కూడా క్లోజ్ అవుతుంది. దీని తరువాత, సైబర్ నేరగాళ్లు మీ ఖాతాలను వెరిఫై చేస్తారు. పాస్‌వర్డ్స్‌ రీసెట్ చేస్తారు. దీంతో వచ్చే ఓటీపీలు అన్నీ కూడా వారు క్రియేట్ చేసుకున్న మొబైల్‌ నెంబర్‌కు వెళ్తాయి. అంతే మీ ఖాతాల్లోని నగదు క్రమంగా ఖాళీ అయిపోతుంది. 

ఈ సిమ్‌ కార్డుతో నేరగాళ్లు ఏమైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కూడా మీరే బాధ్యులు అవుతారు. అందుకే మీ పేరు మీద ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసుకోవడంతోపాటు ప్రస్తుతం మీరు వాడుతున్న సిమ్‌ క్లోనింగ్‌ అయిందో లేదో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. లేకుంటే మీ ఖాతాల్లో నగదు పోవడమే కాదు... మీరు కేసుల్లో కూడా ఇరుక్కునే ప్రమాదం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget