అన్వేషించండి

Constables Crime: మద్యం పక్కదారి పట్టించిన కానిస్టేబుళ్ల అరెస్టు, రిమాండ్ కు తరలింపు!

Constables Crime: అక్రమ మద్యం తరలింపులో చేతి వాటం ప్రదర్శించిన కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వారి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అనంతరం మద్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు.

Constables Crime: మద్యం కేసులు పక్కదారి పట్టించిన కానిస్టేబుల్ కు రిమాండ్ సెబ్ హెడ్ కానిస్టేబుల్ తో పాటు మరో వ్యక్తికి న్యాయ స్థానం రిమాండ్ విధించింది. ఇటీవల నరసరావుపేట లో  కోటి ముప్పై రెండు లక్షల రూపాయల విలువైన అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. మద్యం ధ్వంసం చేసేందుకు తరలిస్తుండగా కొంత మద్యాన్ని సెబ్ హెడ్ కానిస్టేబుల్ యర్రం సురేంద్ర రెడ్డి పక్క దారి పట్టించారు. 

మద్యం పక్కదారి..

పక్క దారి పట్టించి మద్యాన్ని అమ్మడానికి  సబ్ హెడ్ కానిస్టేబుల్ యర్రం సురేంద్ర రెడ్డి ప్రయత్నించారు. ఆ మద్యాన్ని ఫిరంగి పురం మండలం రేపూడి కు చెందిన చిట్టా విజయ భాస్కర రెడ్డి కి అమ్మాలంటూ అప్పగించాడు సబ్ హెడ్ కానిస్టేబుల్ యర్రం సురేంద్ర రెడ్డి. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సబ్ హెడ్ కానిస్టేబుల్ తో పాటు పక్క దారి పట్టించిన మద్యాన్ని అమ్మడానికి తీసుకున్న విజయ భాస్కర రెడ్డిని అరెస్టు చేశారు. వారిని ఎక్సైజ్ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. నరసరావు పేట జిల్లా కోర్టు ఆ నిందితులకు రిమాండ్ విధించింది.

అక్రమ మద్యం ధ్వంసం...

అక్రమంగా తరలిస్తున్న మద్యంపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. నిబంధనలు అతిక్రమించి తరలించే మద్యాన్ని వివిధ సందర్భాల్లో పోలీసులు పట్టుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వేలాది మందిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. అయినా మద్యం అక్రమ రవాణా యథేచ్చగా సాగుతోంది. 

అక్రమ రవాణా ఎందుకు జరుగుతోంది..

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మద్యం రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం అవసరం ఉండటంతో మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తోంది. ధరలను విపరీతంగా పెంచేశారు. దీంతో ఏపీ ప్రజలు ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఒడిశా లాంటి రాష్ట్రాలతో అక్రమంగా మద్యాన్ని తరలించి ఏపీలో అమ్ముతున్నారు. ఇది సరిహద్దు గ్రామాల్లో ఉండే వారికి మంచి ఉపాధి మార్గంగా మారింది. సరిహద్దు రాష్ట్రాల్లోకి వెళ్లి అక్కడి నుండి పొలాల వెంట, చెరువుల వెంట అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన మద్యాన్ని వివిధ మార్గాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దొంగ చాటున అమ్ముతున్నారు. 

బ్రాండ్ మద్యం దొరకడం లేదు..

ఏపీలో బ్రాండెడ్ మద్యం దొరకడం కష్టంగా మారింది. కొత్త కొత్త బ్రాండ్లు మాత్రమే ఎక్కువగా దొరుకుతున్నాయి. అంతకుముందు దొరికిన పేరు పొందిన బీర్ల బ్రాండ్లు, విస్కీ, వైన్, రమ్ బ్రాండ్లు ఇప్పుడు దొరకడం లేదు. వాటి సరఫరాను చాలా వరకు తగ్గించేశారు. దీంతో వాటి కోసం జనాలు పాట్లు పడుతున్నారు. వాటి ధరలను విపరీతంగా పెంచేసి అక్రమంగా అమ్ముతున్నారు. చాలా మద్యం దుకాణాల్లో బ్రాండెడ్ మద్యం వస్తున్నా.. దించి దించగానే అవి మాయం అవుతున్నాయి. వాటిని బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ చేతినిండా సంపాదిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Gym Trainer Case: విజయవాడలో దారుణం - మత్తుమందు ఇచ్చి యువతిపై అత్యాచారం- జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ ఘాతుకం!
విజయవాడలో దారుణం - మత్తుమందు ఇచ్చి యువతిపై అత్యాచారం- జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ ఘాతుకం!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
Trainee IPS Suicide Attempt: లైంగిక వేధింపుల ఆరోపణలు- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ తెలుసా
లైంగిక వేధింపుల ఆరోపణలు- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ తెలుసా
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget