Bank Stocks: బ్యాంక్ స్టాక్స్‌లో భలే ఛాన్స్, 50% వరకు లాభావకాశం
20% పైగా టార్గెట్ ప్రైస్‌లు ఉన్న బ్యాంక్ స్టాక్స్‌ను ఈ లిస్ట్‌లోకి తీసుకోవడం జరిగింది.
Bank Stocks Target Price: మార్చి 14, 2023 నాటి స్టాక్ రిపోర్ట్స్ ప్లస్ రిపోర్ట్‌లోని డేటా ప్రకారం, బ్యాంకింగ్ స్టాక్‌ల సగటు ప్రైస్ టార్గెట్లు కింది విధంగా ఉన్నాయి. ఈ లిస్ట్‌లో ఉన్న 15 బ్యాంకులు వచ్చే 12 నెలల్లో 20-50% రిటర్న్ ఇవ్వగలవని ఎనలిస్ట్‌లు చెబుతున్నారు.
కనీసం 10 మంది ఎనలిస్ట్‌లు ట్రాక్ చేస్తున్న, ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 20% పైగా టార్గెట్ ప్రైస్‌లు ఉన్న బ్యాంక్ స్టాక్స్‌ను ఈ లిస్ట్‌లోకి తీసుకోవడం జరిగింది.
Bandhan Bank Ltd
సగటు టార్గెట్ ధర: రూ. 311.00
మంగళవారం క్లోజింగ్ ధర: రూ. 206.05
ఇంకా ఎంత శాతం ర్యాలీ చేయవచ్చు: 50.90
టార్గెట్స్ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 28
City Union Bank Ltd
సగటు టార్గెట్ ధర: రూ. 193.00
మంగళవారం క్లోజింగ్ ధర: రూ. 134.30
ఇంకా ఎంత శాతం ర్యాలీ చేయవచ్చు: 43.70
టార్గెట్స్ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 22
Ujjivan Small Finance Bank Ltd
సగటు టార్గెట్ ధర: రూ. 36.40
మంగళవారం క్లోజింగ్ ధర: రూ. 25.55
ఇంకా ఎంత శాతం ర్యాలీ చేయవచ్చు: 42.50
టార్గెట్స్ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 14
State Bank of India
సగటు టార్గెట్ ధర: రూ. 711.00
మంగళవారం క్లోజింగ్ ధర: రూ. 525.40
ఇంకా ఎంత శాతం ర్యాలీ చేయవచ్చు: 35.30
టార్గెట్స్ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 43
Karur Vysya Bank Ltd
సగటు టార్గెట్ ధర: రూ. 134.00
మంగళవారం క్లోజింగ్ ధర: రూ. 99.05
ఇంకా ఎంత శాతం ర్యాలీ చేయవచ్చు: 35.30
టార్గెట్స్ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 12
ICICI Bank Ltd
సగటు టార్గెట్ ధర: రూ. 1,110.00
మంగళవారం క్లోజింగ్ ధర: రూ. 830.35
ఇంకా ఎంత శాతం ర్యాలీ చేయవచ్చు: 33.70
టార్గెట్స్ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 42
Indusind Bank Ltd
సగటు టార్గెట్ ధర: రూ. 1,420.00
మంగళవారం క్లోజింగ్ ధర: రూ. 1,064.00
ఇంకా ఎంత శాతం ర్యాలీ చేయవచ్చు: 33.50
టార్గెట్స్ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 45
DCB Bank Ltd
సగటు టార్గెట్ ధర: రూ. 138.00
మంగళవారం క్లోజింగ్ ధర: రూ. 104.10
ఇంకా ఎంత శాతం ర్యాలీ చేయవచ్చు: 32.60
టార్గెట్స్ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 22
Axis Bank Ltd
సగటు టార్గెట్ ధర: రూ. 1,100.00
మంగళవారం క్లోజింగ్ ధర: రూ. 832.85
ఇంకా ఎంత శాతం ర్యాలీ చేయవచ్చు: 32.10
టార్గెట్స్ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 42
Federal Bank Ltd
సగటు టార్గెట్ ధర: రూ. 166.00
మంగళవారం క్లోజింగ్ ధర: రూ. 127.75
ఇంకా ఎంత శాతం ర్యాలీ చేయవచ్చు: 29.90
టార్గెట్స్ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 29
Kotak Mahindra Bank Ltd
సగటు టార్గెట్ ధర: రూ. 2,120.00
మంగళవారం క్లోజింగ్ ధర: రూ. 1,648.25
ఇంకా ఎంత శాతం ర్యాలీ చేయవచ్చు: 28.60
టార్గెట్స్ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 39
Canara Bank Ltd
సగటు టార్గెట్ ధర: రూ. 364.00
మంగళవారం క్లోజింగ్ ధర: రూ. 286.30
ఇంకా ఎంత శాతం ర్యాలీ చేయవచ్చు: 27.10
టార్గెట్స్ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 13
Bank of Baroda Ltd
సగటు టార్గెట్ ధర: రూ. 202.00
మంగళవారం క్లోజింగ్ ధర: రూ. 162.40
ఇంకా ఎంత శాతం ర్యాలీ చేయవచ్చు: 24.40
టార్గెట్స్ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 33
HDFC Bank Ltd
సగటు టార్గెట్ ధర: రూ. 1,920.00
మంగళవారం క్లోజింగ్ ధర: రూ. 1,564.35
ఇంకా ఎంత శాతం ర్యాలీ చేయవచ్చు: 22.70
టార్గెట్స్ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 40
Indian Bank
సగటు టార్గెట్ ధర: రూ. 317.00
మంగళవారం క్లోజింగ్ ధర: రూ. 258.50
ఇంకా ఎంత శాతం ర్యాలీ చేయవచ్చు: 22.60
టార్గెట్స్ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 10
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.