అన్వేషించండి

Tata Technologies IPO: టాటా టెక్‌ IPO ధరల వివరాలు వచ్చేశాయ్,మినిమమ్‌ ఇంత ఇన్వెస్ట్ చేయాలని కండీషన్

Tata Technologies IPO Price: టాటా టెక్నాలజీస్ IPO ధరల వివరాలు వెల్లడయ్యాయి.

Tata Technologies IPO Price:

టాటా IPO ధరలు ఎంతంటే..? 

Bussiness News in Telugu: దాదాపు రెండు దశాబ్దాల తరవాత టాటా గ్రూప్‌ (Tata Group IPO) నుంచి టాటా టెక్నాలజీస్ IPOని లాంఛ్ చేయనుంది. చాలా రోజులుగా టాటా టెక్నాలజీస్ IPO వివరాల కోసం చాలా రోజులుగా ఇన్వెస్టర్‌లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన (Tata Technologies IPO Details) పూర్తి డిటెయిల్స్‌ విడుదలయ్యాయి. ఒక్కో ఈక్విటీ షేర్‌కి IPO ప్రైస్ బ్యాండ్‌ని రూ.475-500 మధ్యలో ఫిక్స్ చేసింది. నవంబర్ 22న ఈ IPO సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం కానుంది. నవంబర్ 24వ తేదీన ముగుస్తుంది. ఈ గ్రూప్‌ నుంచి 2004లో చివరిసారి Tata Consultancy Services IPO వెల్లడైంది. ఆ తరవాత ఈ గ్రూప్ నుంచి వెల్లడైన IPO టాటా టెక్నాలజీస్‌ది మాత్రమే. టాటా మోటార్స్‌కి సబ్సిడీ కంపెనీ అయిన టాటా టెక్నాలజీస్..ఈ IPO ద్వారా మొత్తంగా రూ.3,042 కోట్లు సేకరించనుంది. అయితే...రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 30 షేర్లను కొనుగోలు చేయాల్సిందేనని కండీషన్ పెట్టింది. అంటే...రూ.500 వేసుకున్నా గరిష్ఠంగా రూ.15 వేలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ IPO ద్వారా టాటా మోటార్స్ తమ వాటాలో 11.4% మేర ఉపసంహరించుకోనుంది. అయితే ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తిగా offer-for-sale (OFS) ప్రాతిపదికన జరగనుంది. IPOలో కొత్త షేర్‌లు ఇష్యూ చేస్తారు. కానీ OFS విధానంలో...ప్రస్తుతమున్న షేర్‌లను ప్రమోటర్‌లు, స్టేక్‌హోల్డర్‌లు విక్రయిస్తారు. ఇలా వచ్చిన డబ్బులు నేరుగా షేర్‌హోల్డర్స్‌కే వెళ్లిపోతాయి. 

OFS విధానంలో..

ఈ OFS ద్వారా టాటా మోటార్స్ రూ.2,313.75 కోట్ల విలువైన 4.62 కోట్ల ఈక్విటీ షేర్‌ల భారాన్ని దించుకోనుంది.  Alpha TC Holdings Pte Ltd కంపెనీ రూ. 485.84 కోట్ల విలువైన 97.17 లక్షల ఈక్విటీ షేర్‌లను, Tata Capital Growth Fund కంపెనీ రూ.242.92 కోట్ల విలువైన 48.58 షేర్‌లను విక్రయించనుంది. ఈ IPOలో భాగంగా టాటా టెక్‌  6.08 కోట్ల షేర్లను అందుబాటులో ఉంచుతోంది. ఇన్వెస్టర్లు 30 ఈక్విటీ షేర్స్‌ని బిడ్డింగ్‌ చేసుకోవచ్చు. అక్టోబర్ 25వ తేదీన టాటా మోటార్స్ 3.65 కోట్ల ఈక్విటీ షేర్‌లను TPG Rise Climate SF Pte Ltd కి విక్రయించింది. ఒక్కో షేర్‌ని రూ.401.81 మేర విక్రయించింది. దీని ద్వారా రూ.1,467 కోట్లు సమీకరించింది. 

 

టాప్ హెడ్ లైన్స్

15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget