అన్వేషించండి

Growth Stocks: మ్యూచువల్ ఫండ్స్‌కు లాభాలు తెచ్చి పెట్టిన 9 స్టాక్స్‌, YTD 40% పైగా ర్యాలీ

జూన్‌ నెలలో, 100కు పైగా మ్యూచువల్ ఫండ్ పథకాలు తమ పోర్ట్‌ఫోలియోల్లో ఈ 9 స్టాక్స్‌ను మెయిన్‌టైన్‌ చేశాయి.

Growth Stocks: ఎక్కువ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌ హోల్డ్‌ చేస్తున్న స్టాక్‌ మీద ఇన్వెస్టర్లకు ఎక్కువ నమ్మకం ఉంటుంది, ఆ కంపెనీ షేర్లు కొనే సమయంలో ఎలాంటి అనుమానం పెట్టుకోరు. ఈటీమార్కెట్స్‌ డేటా ప్రకారం.. 100కి పైగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌ హోల్డ్‌ చేసిన 125 స్టాక్స్‌లో సుమారు 75 కౌంటర్‌లు ప్రస్తుత క్యాలెండర్ ఇయర్‌లో 10% పైగా రిటర్న్స్‌ అందించాయి. వీటిలో 9 స్క్రిప్స్‌ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) 40% పైగా ఆకర్షణీయమైన ర్యాలీ చేశాయి. జూన్‌ నెలలో, 100కు పైగా మ్యూచువల్ ఫండ్ పథకాలు తమ పోర్ట్‌ఫోలియోల్లో ఈ 9 స్టాక్స్‌ను మెయిన్‌టైన్‌ చేశాయి.

మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌కు లాభాలు తెచ్చి పెట్టిన 9 స్టాక్స్‌:

ABB ఇండియా
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాబడి: 69%  |  ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 4528
- 2023 జూన్‌లో ఈ స్టాక్‌ను హోల్డ్‌ చేసిన MF స్కీమ్‌ల సంఖ్య: 156
- జూన్ నాటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఈ స్టాక్ మార్కెట్ వాల్యూ రూ. 5040 కోట్లు

అరబిందో ఫార్మా
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాబడి: 68%  |  ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 736
- 2023 జూన్‌లో ఈ స్టాక్‌ను హోల్డ్‌ చేసిన MF స్కీమ్‌ల సంఖ్య: 100
- జూన్ నాటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఈ స్టాక్ మార్కెట్ విలువ రూ. 3515 కోట్లు

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాబడి: 61%  |  ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 227
- 2023 జూన్‌లో ఈ స్టాక్‌ను హోల్డ్‌ చేసిన MF స్కీమ్‌ల సంఖ్య: 129
- జూన్ నాటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఈ స్టాక్ మార్కెట్ విలువ రూ. 6882 కోట్లు

టాటా మోటార్స్
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాబడి: 60%  |  ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 621
- 2023 జూన్‌లో స్టాక్ కలిగి ఉన్న MF స్కీమ్‌ల సంఖ్య: 245
- జూన్ నాటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఈ స్టాక్ మార్కెట్ విలువ రూ. 17058 కోట్లు

చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాబడి: 59%  |  ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 1149
- 2023 జూన్‌లో ఈ స్టాక్‌ను హోల్డ్‌ చేసిన MF స్కీమ్‌ల సంఖ్య: 200
- జూన్ నాటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఈ స్టాక్ మార్కెట్ విలువ రూ. 15281 కోట్లు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాబడి: 52%  |  ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 3843
- 2023 జూన్‌లో స్టాక్‌ను కలిగి ఉన్న MF స్కీమ్‌ల సంఖ్య: 151
- జూన్ నాటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఈ స్టాక్ మార్కెట్ విలువ రూ. 8383 కోట్లు

పాలీక్యాబ్ ఇండియా
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాబడి: 48%  |  ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 3802
- 2023 జూన్‌లో ఈ స్టాక్‌ను హోల్డ్‌ చేసిన MF స్కీమ్‌ల సంఖ్య: 118
- జూన్ నాటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఈ స్టాక్ మార్కెట్ విలువ రూ. 3686 కోట్లు

ITC
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాబడి: 42%  |  ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 472
- 2023 జూన్‌లో స్టాక్‌ను హోల్డ్‌ చేసిన MF స్కీమ్‌ల సంఖ్య: 338
- జూన్ నాటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో స్టాక్ మార్కెట్ విలువ రూ. 49150 కోట్లు

జైడస్ లైఫ్ సైన్సెస్
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాబడి: 41%  |  ప్రస్తుతం షేర్‌ ధర: రూ.  593
- 2023 జూన్‌లో ఈ స్టాక్‌ను హోల్డ్‌ చేసిన MF స్కీమ్‌ల సంఖ్య: 119
- జూన్ నాటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో స్టాక్ మార్కెట్ విలువ రూ. 3419 కోట్లు

మరో ఆసక్తికర కథనం: 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Ind Vs Aus Test Series; మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Small Saving Schemes: పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్‌ న్యూస్‌ వింటామా?
పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్‌ న్యూస్‌ వింటామా?
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
Embed widget