అన్వేషించండి

Retail Inflation: గుడ్‌న్యూస్! నెలలోనే తగ్గిపోయిన రీటైల్ ద్రవ్యోల్బణం - ఏకంగా 3 నెలల కనిష్ఠానికి

National Statistical Office Data: రిటైల్ ద్రవ్యోల్బణం గతేడాది డిసెంబరు నెలతో పోలిస్తే ఈ ఏడాది జనవరి నెలలో కాస్త తగ్గింది.

Retail Inflation in January: ద్రవ్యోల్బణం కాలంతో పాటు పెరుగుతూనే ఉండే సంగతి తెలిసిందే. అలా మన దేశంలో తాజాగా రిటైల్ ద్రవ్యోల్బణం గతేడాది డిసెంబరు నెలతో పోలిస్తే ఈ ఏడాది జనవరి నెలలో కాస్త తగ్గింది. డిసెంబరులో 5.69 శాతం ఉండగా.. 2024 జనవరిలో 5.10 శాతానికి తగ్గింది. అంటే ఒక్క నెల వ్యవధిలోనే ఈ మార్పు కనిపించింది. 5.10 శాతం అనేది దాదాపు మూడు నెలల కనిష్ఠ స్థాయి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) సోమవారం (ఫిబ్రవరి 12) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. ఈ విషయం వెల్లడి అయింది. అయితే, దేశంలో ఆహార, పానీయాల (బేవరేజెస్) ద్రవ్యోల్బణం జనవరిలో 8.3 శాతంగా నమోదైందని ఎన్ఎస్ఓ డేటా వివరించింది. ఇది అంతకు ముందు నెల అంటే డిసెంబరులో 8.70 శాతంగా ఉందని స్పష్టం చేసింది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇలా

గత వారం తాజా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో సెంట్రల్ బ్యాంక్ 2023-24 ఏడాదికి గానూ రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ప్రస్తుత త్రైమాసికానికి (జనవరి - మార్చి), ఇది అంతకుముందు ఉన్న 5.2 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం అంచనాను 4.5 శాతం అంచనాగానే ఉంచారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5 శాతం, రెండో త్రైమాసికంలో 4 శాతం, మూడో త్రైమాసికంలో 4.6 శాతం, నాలుగో త్రైమాసికంలో 4.7 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఎంపిక చేసిన 1,114 పట్టణ ప్రాంతాల్లోని మార్కెట్‌లతో పాటు మరో 1,181 గ్రామీణ ప్రాంతాల మార్కెట్లలో అధ్యయనం చేశారు. ఎన్ఎస్ఓ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (MoSPI) కు చెందిన ఫీల్డ్ ఆపరేషన్స్ పరిశీలించారు. వీరు ఆయా మార్కెట్లలో వ్యక్తిగతంగా సందర్శించి ప్రతి వారం రోస్టర్‌లో ధరను నమోదు చేసుకున్నారు. అలా జనవరి నెలలో NSO ఎంపిక చేసిన వాటిలో 99.8 శాతం గ్రామాలు.. 98.5 శాతం పట్టణ మార్కెట్‌ల నుంచి ధరలను సేకరించింది. మరోవైపు డిసెంబర్‌లో భారత పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 3.8 శాతం వృద్ధి చెందిందని ఎన్‌ఎస్‌ఓ డేటా వెల్లడించింది.

టాప్ హెడ్ లైన్స్

National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget