News
News
X

Petrol Price Today 25th June 2022: తెలంగాణలో నిలకడగా పెట్రోల్, డీజిల్ రేట్లు, ఏపీలో పలు చోట్ల పెరిగిన ఇంధన ధరలు

Petrol Price Today 25th June 2022: హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 గా ఉంది.

FOLLOW US: 

Petrol Price Today 25th June 2022: హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price Today 25th June 2022) రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద పాత ధరలకే విక్రయిస్తున్నారు. 

తెలంగాణలో ఇంధన ధరలు..
నేడు వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) నిలకడగా ఉంది. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.109.16 కాగా, డీజిల్‌‌ లీటర్ ధర రూ.97.35 అయింది. 
వరంగల్ రూరల్ జిల్లాలో 16 పైసలు పెరగడంతో పెట్రోల్‌ లీటర్ ధర రూ.109.54 కాగా, 15 పైసలు పెరగడంతో డీజిల్‌‌‌ లీటర్ ధర రూ.97.70 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) స్వల్పంగా తగ్గాయి. 15 పైసలు తగ్గడంతో కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ పై 15 పైసలు తగ్గింది. నేడు పెట్రోల్ ధర రూ.109.39 కాగా, 15 పైసలు తగ్గడంతో డీజిల్ ధర రూ.97.56 అయింది. 
నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో 23 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.111.43 కాగా, డీజిల్‌‌పై 22 పైసలు తగ్గి లీటర్ ధర రూ.99.46 అయింది. మహబూబ్ నగర్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.110.60, డీజిల్ లీటర్ రూ.98.70 అయింది. నల్గొండ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.109.31 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.47 అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో ఇంధన ధరలు పెరిగాయి. ఇక్కడ పెట్రోల్‌ పై 19 పైసలు పెరగడంతో (Petrol Price in Vijayawada 25th June 2022) లీటర్ ధర రూ.111.57 కాగా, 17 పైసలు పెరగడంతో డీజిల్ లీటర్ ధర రూ.99.33 అయింది. 
విశాఖపట్నంలో ఇంధన ధరలు దిగొచ్చాయి. 30 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48 అయింది. డీజిల్‌పై 28 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.98.27 అయింది.
చిత్తూరులో పెట్రోల్ లీటర్ రూ.112.55 కాగా, డీజిల్‌ లీటర్ ధర రూ.100.19 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. కర్నూలులో పెట్రోల్ ధర రూ.112.02 కాగా, డీజిల్ ధర రూ. 99.76 అయింది. నెల్లూరులోనూ డీజిల్ ధర రూ.100.23 కు చేరింది.

ఇటీవల తగ్గిన ఎక్సైజ్ డ్యూటీ..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దాంతో దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధర దాదాపు రూ.9.5 మేర దిగిరాగా, డీజిల్ ధర రూ.7 మేర తగ్గడంతో వాహనదారులకు ఊరట లభించింది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరిగిన సమయంలో భారత్ సహా పలు దేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఇంధన ధరలు సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. 
Also Read: Gold Rate Today 25th June 2022: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్, మళ్లీ తగ్గిన బంగారం ధర, నిలకడగానే వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Also Read: Work From Home Latest News: వర్క్‌ ఫ్రం హోమ్‌ను చట్టబద్ధం చేయనున్న అక్కడి పార్లమెంటు! 

Published at : 25 Jun 2022 07:19 AM (IST) Tags: Petrol Price Petrol Price In Hyderabad Diesel Price In AP Petrol Rate In Hyderabad Petrol Price Today In AP Petrol Price Today 25 June 2022

సంబంధిత కథనాలు

Ola Electric Car: సింగిల్ చార్జ్‌తో హైదరాబాద్ టు తిరుపతి - ఓలా ఎలక్ట్రిక్ కార్‌తో మామూలుగా ఉండదు!

Ola Electric Car: సింగిల్ చార్జ్‌తో హైదరాబాద్ టు తిరుపతి - ఓలా ఎలక్ట్రిక్ కార్‌తో మామూలుగా ఉండదు!

Tax Regime in India: టాక్స్‌ పేయర్స్‌ అలర్ట్‌! మినహాయింపుల్లేని పన్ను వ్యవస్థకు మోదీ సర్కార్‌ కసరత్తు!

Tax Regime in India: టాక్స్‌ పేయర్స్‌ అలర్ట్‌! మినహాయింపుల్లేని పన్ను వ్యవస్థకు మోదీ సర్కార్‌ కసరత్తు!

Rakesh Jhunjhunwala Dance: మరణం ముందు ఖజురారే పాటకు ఝున్‌ఝున్‌వాలా డాన్స్‌! కన్నీరు పెట్టిస్తున్న వీడియో!!

Rakesh Jhunjhunwala Dance:  మరణం ముందు ఖజురారే పాటకు ఝున్‌ఝున్‌వాలా డాన్స్‌! కన్నీరు పెట్టిస్తున్న వీడియో!!

Cryptocurrency Prices: స్తబ్దుగా క్రిప్టో మార్కెట్లు! బిట్‌కాయిల్‌ ధర ఎంతంటే?

Cryptocurrency Prices: స్తబ్దుగా క్రిప్టో మార్కెట్లు! బిట్‌కాయిల్‌ ధర ఎంతంటే?

Rakesh Jhunjhunwala Quotes: మార్కెట్లో కోట్లు గడించాలని ఉందా! RJ 'సక్సెస్‌ మంత్రాలు' ఇవే!

Rakesh Jhunjhunwala Quotes: మార్కెట్లో కోట్లు గడించాలని ఉందా! RJ  'సక్సెస్‌ మంత్రాలు' ఇవే!

టాప్ స్టోరీస్

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

Minister KTR: భారత్ ను మరే దేశంతో పోల్చలేం, ప్రతి 100 కిలోమీటర్లకు విభిన్న సంస్కృతి - మంత్రి కేటీఆర్

Minister KTR: భారత్ ను మరే దేశంతో పోల్చలేం, ప్రతి 100 కిలోమీటర్లకు విభిన్న సంస్కృతి - మంత్రి కేటీఆర్

Pawan Kalyan : దావోస్ వెళ్లి ఫొటోలు దిగివస్తే పెట్టుబడులురావు, సీఎం జగన్ పై పవన్ సెటైర్లు

Pawan Kalyan : దావోస్ వెళ్లి ఫొటోలు దిగివస్తే పెట్టుబడులురావు, సీఎం జగన్ పై పవన్ సెటైర్లు