News
News
X

Petrol-Diesel Price, 20 December 2022: ఏపీ కంటే తెలంగాణలోనే చమురు ధరలు తక్కువ, తేడా చాలా ఉంది

బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.54 డాలర్లు పెరిగి 79.58 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.42 డాలర్లు పెరిగి 74.71 డాలర్ల వద్ద ఉంది.

FOLLOW US: 
Share:

Petrol-Diesel Price, 20 December 2022: ప్రయాణాల మీద ఆంక్షలను చైనా ప్రభుత్వం సడలించడంతో, ఆ దేశం నుంచి డిమాండ్‌ పెరుగుతుందన్న అంచనాలతో గ్లోబల్‌ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.54 డాలర్లు పెరిగి 79.58 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.42 డాలర్లు పెరిగి 74.71 డాలర్ల వద్ద ఉంది. 

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు ఇలా ఉన్నాయి:

తెలంగాణలో పెట్రోలు ధరలు (Petrol Price in Telangana)
హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ ధర మారడం లేదు. కొన్ని నెలలుగా ₹ 109.66 వద్ద కొనసాగుతోంది.
వరంగల్‌లో (Petrol Price in Warangal) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 109.36 ---- నిన్నటి ధర ₹ 109.10
వరంగల్ రూరల్ జిల్లాలో (Petrol Price in Warangal Rural) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 109.15 ---- నిన్నటి ధర ₹ 109.31
నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.49 ---- నిన్నటి ధర ₹ 111.08
నల్లగొండలో (Petrol Price in Nalgonda) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 109.64 ---- నిన్నటి ధర ₹ 109.57
కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 109.90 ---- నిన్నటి ధర ₹ 109.47
ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 111.94 ---- నిన్నటి ధర ₹ 111.90

తెలంగాణలో డీజిల్ ధరలు (Diesel Price in Telangana)
హైదరాబాద్‌లో (Diesel Price in Hyderabad) డీజిల్ ధరలోనూ మార్పు ఉండడం లేదు. లీటర్‌ డీజిల్‌ ₹ 97.82 వద్ద కొనసాగుతోంది.
వరంగల్‌లో (Diesel Price in Warangal) లీటరు డీజిల్ నేటి ధర ₹ 97.53 ---- నిన్నటి ధర ₹ 97.29
వరంగల్ రూరల్ జిల్లాలో (Diesel Price in Warangal Rural) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 97.33 ---- నిన్నటి ధర ₹ 97.49
నిజామాబాద్‌లో (Diesel Price in Nizamabad) లీటరు డీజిల్ నేటి ధర ₹ 99.52 ---- నిన్నటి ధర ₹ 99.14
నల్లగొండలో (Diesel Price in Nalgonda) డీజిల్‌ నేటి ధర ₹ 97.78 ---- నిన్నటి ధర ₹ 98.72
కరీంగనర్‌లో (Diesel Price in Karimnagar‌) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 98.04 ---- నిన్నటి ధర ₹ 97.63
ఆదిలాబాద్‌లో (Diesel Price in Adilabad‌) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.94 ---- నిన్నటి ధర ₹ 99.90

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు ధరలు (Petrol Price in Andhra Pradesh)
విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.76 ---- నిన్నటి ధర ₹ 111.92
గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.76 ---- నిన్నటి ధర ₹ ₹ 111.92
రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 111.08 ---- నిన్నటి ధర ₹ 111.37
విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 110.58 ---- నిన్నటి ధర ₹ 110.48
తిరుపతిలో (Petrol Price in Tirupati) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.96 ---- నిన్నటి ధర ₹ 111.16
కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు  నేటి ధర ₹ 111.61 ---- నిన్నటి ధర ₹ 111.10
అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 111.95 ---- నిన్నటి ధర ₹ 111.89

ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్‌ ధరలు (Diesel Price in Andhra Pradesh)
విజయవాడలో (Diesel Price in Vijayawada) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.51 ---- నిన్నటి ధర ₹ 99.65
గుంటూరులో (Diesel Price in Guntur) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.51 ---- నిన్నటి ధర ₹ 99.65
రాజమహేంద్రవరంలో (Diesel Price in Rajamahendravaram‌) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 98.86 ---- నిన్నటి ధర ₹ 99.13
విశాఖపట్నంలో (Diesel Price in Visakhapatnam) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 98.36 ---- నిన్నటి ధర ₹ 98.27 
తిరుపతిలో (Diesel Price in Tirupati) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.64 ---- నిన్నటి ధర ₹ 98.90
కర్నూలులో (Diesel Price in Kurnool) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.37 ---- నిన్నటి ధర ₹ 98.89
అనంతపురంలో (Diesel Price in Anantapur) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.68 ---- నిన్నటి ధర ₹ 99.63

Published at : 20 Dec 2022 04:16 AM (IST) Tags: Petrol Price Diesel Price Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

Hindenburg Research: కుబేరుడు అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు !

Hindenburg Research: కుబేరుడు అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు !

Stock Market News: చారిత్రక పతనం నుంచి కోలుకున్న అదానీ షేర్లు - సెన్సెక్స్‌ 909, నిఫ్టీ 243 ప్లస్సు!

Stock Market News: చారిత్రక పతనం నుంచి కోలుకున్న అదానీ షేర్లు - సెన్సెక్స్‌ 909, నిఫ్టీ 243 ప్లస్సు!

Fitch Ratings: జీవదానం చేసిన ఫిచ్‌ రేటింగ్స్‌ - కోలుకున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్‌

Fitch Ratings: జీవదానం చేసిన ఫిచ్‌ రేటింగ్స్‌ - కోలుకున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్‌

3C Budget Stocks: స్టాక్‌ మార్కెట్‌లో మార్మోగుతున్న 3C మంత్రం, ఇప్పుడిదే ట్రెండ్‌

3C Budget Stocks: స్టాక్‌ మార్కెట్‌లో మార్మోగుతున్న 3C మంత్రం, ఇప్పుడిదే ట్రెండ్‌

Cryptocurrency Prices: ఒక్కసారిగా క్రిప్టో మార్కెట్ల పతనం - భారీగా పడ్డ బిట్‌కాయిన్‌!

Cryptocurrency Prices: ఒక్కసారిగా క్రిప్టో మార్కెట్ల పతనం - భారీగా పడ్డ బిట్‌కాయిన్‌!

టాప్ స్టోరీస్

Kishan Reddy On Governer Speech : అన్నీ అబద్దాలే - తమిళిసై ప్రసంగంపై కిషన్ రెడ్డి విమర్శలు !

Kishan Reddy On Governer Speech : అన్నీ అబద్దాలే - తమిళిసై ప్రసంగంపై కిషన్ రెడ్డి విమర్శలు   !

Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్

Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Delhi YSRCP Mps : ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు బిల్లు - ఢిల్లీలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీల కీలక ప్రకటన !

Delhi YSRCP Mps : ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు బిల్లు - ఢిల్లీలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీల కీలక ప్రకటన !