అన్వేషించండి

Latest Gold-Silver Prices Today: బంగారం కొనేవాళ్లకు బ్యాడ్‌ న్యూస్‌, భారీగా పెరిగిన రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Gold-Silver Prices: హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹ 98,500 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 26,310 వద్ద ఉంది.

Latest Gold-Silver Prices 21 June 2024: బంగారం, వెండి ధరలు దడ పుట్టిస్తున్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గడం మొదలవుతుందన్న గట్టి నమ్మకాలు ప్రబలడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు ఒక్క రోజులో 1% పైగా పెరిగింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,375 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఈ రోజు 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 810 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 750 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 610 రూపాయల చొప్పున పెరిగాయి. కిలో వెండి రేటు 1,500 రూపాయలు ఎగబాకింది. 

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,250 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 67,150 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 54,940 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 98,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,250 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 67,150 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 54,940 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 98,500 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది. 

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 73,250 ₹ 67,150 ₹ 54,940 ₹ 98,500 
విజయవాడ ₹ 73,250 ₹ 67,150 ₹ 54,940 ₹ 98,500 
విశాఖపట్నం ₹ 73,250 ₹ 67,150 ₹ 54,940 ₹ 98,500 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 7,397 ₹ 6,780
ముంబయి ₹ 7,325 ₹ 6,715
పుణె ₹ 7,325 ₹ 6,715
దిల్లీ ₹ 7,340 ₹ 6,730
 జైపుర్‌ ₹ 7,340 ₹ 6,730
లఖ్‌నవూ ₹ 7,340 ₹ 6,730
కోల్‌కతా ₹ 7,325 ₹ 6,715
నాగ్‌పుర్‌ ₹ 7,325 ₹ 6,715
బెంగళూరు ₹ 7,325 ₹ 6,715
మైసూరు ₹ 7,325 ₹ 6,715
కేరళ ₹ 7,325 ₹ 6,715
భువనేశ్వర్‌ ₹ 7,325 ₹ 6,715

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 6,468 ₹ 5,990
షార్జా ‍‌(UAE) ₹ 6,468 ₹ 5,990
అబు ధాబి ‍‌(UAE) ₹ 6,468 ₹ 5,990
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 6,471 ₹ 6,069
కువైట్‌ ₹ 6,431 ₹ 6,050
మలేసియా ₹ 6,524 ₹ 6,205
సింగపూర్‌ ₹ 6,763 ₹ 6,152
అమెరికా ₹ 6,353 ₹ 6,019

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 50 పెరిగి ₹ 26,310 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తిర కథనం: మోదీ కలకు గండి కొడుతున్న ఎఫ్‌డీఐలు, గతేడాది మూసుకుపోయిన గేట్లు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

 Vijaya Sai Reddy:  ఆంధ్ర శశికళ ఎవరు? విజయసాయిరెడ్డికి పొమ్మనలేక పొగబెట్టారా?
 ఆంధ్ర శశికళ ఎవరు? విజయసాయిరెడ్డికి పొమ్మనలేక పొగబెట్టారా? 
Another shock for YSRCP:  రాజ్యసభకు అయోధ్య రామిరెడ్డి కూడా గుడ్ బై - వచ్చే వారం రాజీనామా  ?
రాజ్యసభకు అయోధ్య రామిరెడ్డి కూడా గుడ్ బై - వచ్చే వారం రాజీనామా ?
Harish Rao: చంద్రబాబు గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే  అడగడం లేదు - రేవంత్ పై బీఆర్ఎస్ ఆగ్రహం
చంద్రబాబు గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే అడగడం లేదు - రేవంత్ పై బీఆర్ఎస్ ఆగ్రహం
EX Maoist Jampanna Interview | అమిత్ షా మాటలు నమ్మొద్దు, మావోయిస్టుల అంతం సాధ్యంకాదు | ABP Desam
EX Maoist Jampanna Interview | అమిత్ షా మాటలు నమ్మొద్దు, మావోయిస్టుల అంతం సాధ్యంకాదు | ABP Desam
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Vijaya Sai Reddy Quit Politics | రాజకీయాలు వదిలేస్తున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటన | ABP DesamRachakonda CP on Meerpet Case | మీర్ పేట కేసు తేల్చాలంటే నిపుణులు కావాలి | ABP DesamMS Dhoni Rare Seen With Mobile | ప్రాక్టీస్ సెషన్ లో మొబైల్ తో ధోనీ | ABP DesamNetaji Subhash Chandra Bose Fiat Car | రాంచీలో పెట్టిన ఈ ఫియట్ కారు చరిత్ర తెలుసా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
 Vijaya Sai Reddy:  ఆంధ్ర శశికళ ఎవరు? విజయసాయిరెడ్డికి పొమ్మనలేక పొగబెట్టారా?
 ఆంధ్ర శశికళ ఎవరు? విజయసాయిరెడ్డికి పొమ్మనలేక పొగబెట్టారా? 
Another shock for YSRCP:  రాజ్యసభకు అయోధ్య రామిరెడ్డి కూడా గుడ్ బై - వచ్చే వారం రాజీనామా  ?
రాజ్యసభకు అయోధ్య రామిరెడ్డి కూడా గుడ్ బై - వచ్చే వారం రాజీనామా ?
Harish Rao: చంద్రబాబు గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే  అడగడం లేదు - రేవంత్ పై బీఆర్ఎస్ ఆగ్రహం
చంద్రబాబు గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే అడగడం లేదు - రేవంత్ పై బీఆర్ఎస్ ఆగ్రహం
EX Maoist Jampanna Interview | అమిత్ షా మాటలు నమ్మొద్దు, మావోయిస్టుల అంతం సాధ్యంకాదు | ABP Desam
EX Maoist Jampanna Interview | అమిత్ షా మాటలు నమ్మొద్దు, మావోయిస్టుల అంతం సాధ్యంకాదు | ABP Desam
Ind Vs Eng Chennai T20: గాయపడ్డ విధ్వంసక భారత ఓపెనర్.. చెన్నై మ్యాచ్ కు డౌటే..! తెలుగు కుర్రాడికి ఓపెనింగ్ చాన్స్
గాయపడ్డ విధ్వంసక భారత ఓపెనర్.. చెన్నై మ్యాచ్ కు డౌటే..! తెలుగు కుర్రాడికి ఓపెనింగ్ చాన్స్
Vijayasai Reddy :  విజయసాయిరెడ్డి సంచలనం - రాజకీయాలకు గుడ్ బై - కారణం ఏమిటంటే ?
విజయసాయిరెడ్డి సంచలనం - రాజకీయాలకు గుడ్ బై - కారణం ఏమిటంటే ?
Mamata Kulakarni : దేశాన్ని ఊపేసిన మోహన్ బాబు హీరోయిన్.. కుంభమేళా లో సన్యాసినిగా....
దేశాన్ని ఊపేసిన మోహన్ బాబు హీరోయిన్.. కుంభమేళా లో సన్యాసినిగా....
OTT Crime Thriller: తెలుగులో విడుదలైన వారానికే ఓటీటీలోకి త్రిష సినిమా... లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
తెలుగులో విడుదలైన వారానికే ఓటీటీలోకి త్రిష సినిమా... లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget