అన్వేషించండి

Jio IPO Live: రూ.30,213 కోట్ల జియో ఐపీఓ లైవ్.. సబ్‌స్క్రిప్షన్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ రికార్డ్

Jio IPO Live: ఇన్వెస్టర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న జియో ఐపీఓ లైవ్ అయింది. తొలిరోజే భారీగా సబ్ స్క్రిప్షన్ లభిస్తోంది. సంస్థాగత ఇన్వెస్టర్లు నుంచి పోటీ భారీగానే ఉంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అక్టోబర్ 28న లిస్టింగ్, కంపెనీ విలువ $108 బిలియన్లు.

Jio IPO Live: ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం వచ్చింది. ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్, టెలికాం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఆఫర్ (IPO) ఇవాళ ప్రారంభించింది. ఈ ఐపీఓ కు అక్టోబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు.  మొత్తం రూ.30,213 కోట్ల విలువైన ఈ ఆఫర్ ద్వారా, 2024లో హ్యుండాయ్ ఇండియా నమోదు చేసిన రూ.27,870 కోట్ల రికార్డును బ్రేక్ చేస్తూ భారత కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచింది.

మార్కెట్‌లో జియో ఆధిపత్యం

మెటా, గూగుల్, బ్లాక్‌రాక్, ఫిడిలిటీ, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ వంటి ప్రపంచస్థాయి దిగ్గజాల మద్దతు జియో ప్లాట్‌ఫామ్స్‌కు ఉన్నాయి. 500 మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్లు దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా ఉన్న జియో, చైనా మొబైల్ తర్వాత రెండో అతిపెద్ద ఆపరేటర్‌గా రికార్డుకెక్కింది.  ఈ ఐపీఓ ద్వారా కంపెనీ విలువను సుమారు 108.3 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. అక్టోబర్ 28న స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ అయిన తర్వాత, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ కంపెనీల జాబితాలో నిలవనుంది.

గ్లోబల్ ఇన్వెస్టర్ల గ్రాండ్ ఎంట్రీ

ఈ ఐపీఓకు అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన లభించింది. యాంకర్ ఇన్వెస్టర్ల విభాగంలో ADIA, బ్లాక్‌రాక్ వంటి గ్లోబల్ ఫండ్‌లు సహా అనేక ప్రధాన సంస్థలు పోటీపడి రూ.25 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ విలువైన బిడ్లను దాఖలు చేశాయి.

తొలి రోజే భారీగా బిడ్లు

ఐపీఓ ప్రారంభమైన మొదటి రోజే బిడ్డింగ్ రికార్డు స్థాయిలో సాగింది. 

QIB కోటా పూర్తి: అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల (QIBs) కోసం కేటాయించిన లిస్ట్ లో మొదటి రోజు ఉదయం 10 గంటల సమయానికే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయి, దాదాపు 2.86 రెట్ల డిమాండ్ సాధించింది. సాధారణంగా పెద్ద కంపెనీలు ఐపీఓ చివరి రోజున అప్లై చేస్తాయి. కానీ జియో విషయంలో తొలి రోజే భారీ స్పందన రావడం కంపెనీ బలమైన వ్యాపార నమూనాపై పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసానికి అద్దం పడుతోందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

Also Read: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు

పెట్టుబడిదారులు గమనించాల్సిన విషయాలు 

 (Disclaimer : స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఇన్వెస్ట్ చేసే ముందు నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిది. ఈ ఆర్టికల్ యూజర్ల అవగాహన కోసం మాత్రమే)  

Frequently Asked Questions

ఐపీఓ ప్రారంభమైన మొదటి రోజున బిడ్డింగ్ ఎలా సాగింది?

తొలి రోజునే బిడ్డింగ్ రికార్డు స్థాయిలో సాగింది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల (QIBs) కోటా ఉదయం 10 గంటల సమయానికే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Jio Platforms IPO: లిస్టింగ్‌కు ముందే జియో IPO బంపర్ హిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్ల క్యూ.. 30 రెట్లకు పైగా డిమాండ్!
లిస్టింగ్‌కు ముందే జియో IPO బంపర్ హిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్ల క్యూ.. 30 రెట్లకు పైగా డిమాండ్!
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Jio Platforms IPO: 5జీ, బ్రాడ్‌బ్యాండ్, ఏఐ పునాదులపై భారత్ తదుపరి డిజిటల్ శతాబ్దానికి బాటలు!
JPL IPO: 5జీ, బ్రాడ్‌బ్యాండ్, ఏఐ టెక్నాలజీతో భారత్ తదుపరి డిజిటల్ శతాబ్దానికి బాటలు!
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Vijayawada Gold Smuggling: విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు
విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు
CM Chandrababu: రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
FCRI Admissions 2026: ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
Radish Benefits : చలికాలంలో ముల్లంగి తింటే కలిగే లాభాలు ఇవే.. పచ్చిగా తినొచ్చా? నష్టాలు ఏంటి? ఎలా తీసుకుంటే మంచిది?
చలికాలంలో ముల్లంగి తింటే కలిగే లాభాలు ఇవే.. పచ్చిగా తినొచ్చా? నష్టాలు ఏంటి? ఎలా తీసుకుంటే మంచిది?
Deepika Padukone Second Baby Name: దేవి పదుకోన్ సింగ్... దసరాకు రెండో కూతురు పేరు అనౌన్స్ చేసిన దీపిక
దేవి పదుకోన్ సింగ్... దసరాకు రెండో కూతురు పేరు అనౌన్స్ చేసిన దీపిక
Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
Express Hari: దసరాకు ఎక్స్‌ప్రెస్ హరి ప్రత్యేక హోమం... కర్ణాటకలోని కుక్కే సుబ్రమణ్య స్వామి గుడిలో!
దసరాకు ఎక్స్‌ప్రెస్ హరి ప్రత్యేక హోమం... కర్ణాటకలోని కుక్కే సుబ్రమణ్య స్వామి గుడిలో!
Embed widget