By: ABP Desam | Updated at : 20 May 2022 07:33 AM (IST)
Edited By: Satyaprasad Bandaru
బంగారం, వెండి ధరలు(Image Source : Getty)
Gold Silver Price Today 20th May 2022 : భారత్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ(శుక్రవారం) గ్రాముకి రూ.20 పెరిగింది. వెండి ధరలు 100 గ్రాములకు రూ.40 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల ధర 10 గ్రాములు రూ.50,510గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఇవాళ(శుక్రవారం) భారీగా పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధర తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.46,300గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర గ్రాముకి రూ.22 పెరిగి ప్రస్తుతం రూ.50,510(10 గ్రాములు) ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర గ్రాముకి రూ.0.40 తగ్గి హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.65,400(ఒక కేజీ) అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలివే
వెండిధరలు:
భారత మార్కెట్ లో వెండి ధరలు సల్వంగా తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి రూ.60,600 ఉండగా, చెన్నైలో రూ.65,000గా ఉంది. ముంబయిలో కిలో వెండి రూ.65,000 ఉండగా, కోల్‌కతాలో రూ.61,400, బెంగళూరులో కిలో వెండి రూ.65,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,000 ఉండగా, విజయవాడలో రూ.65000 విశాఖలో రూ. 65,100 వద్ద కొనసాగుతోంది.
రష్యా - ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. తాజాగా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Stock Market News: నవ్విన మదుపరి! ఊహించని లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
Petrol-Diesel Price, 5 July: ఈ నగరాల్లో ఇవాళ ఇంధన ధరలు పైపైకి! ఇక్కడి వారికి మాత్రం గుడ్ న్యూస్
Gold-Silver Price: రెండ్రోజుల నుంచి నిలకడగా బంగారం ధర, నేడు ఎగబాకిన వెండి, లేటెస్ట్ రేట్లు ఇవీ
Maruti Brezza vs Hyundai Venue: కొత్త మారుతి బ్రెజా, హ్యుండాయ్ వెన్యూ ఫేస్లిఫ్ట్ల్లో ఏది బెస్ట్?
Bad Time For Startups : స్టార్టప్స్‌కు గడ్డు కాలం - వరుసగా ఉద్యోగుల తొలగింపు !
Nandamuri Kalyan Ram New Movie: గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్
Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్
Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?
RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?