By: ABP Desam | Updated at : 19 May 2022 05:31 PM (IST)
Edited By: Murali Krishna
ట్రంప్ అంటే మస్క్ మామకి ఎందుకింత లవ్?
Elon Musk Political Views: బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. కొద్ది రోజులుగా అమెరికా రాజకీయాల గురించి తరుచూ స్పందిస్తున్న మస్క్ తాజాగా ఇందుకు సంబంధించి ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. తాను గతంలో డెమొక్రటిక్ పార్టీకి ఓటేశానని ఇప్పుడు ఎంత మాత్రం వారికి మద్దతు ఇవ్వబోనని, ఇక తాను రిపబ్లికన్ పార్టీకే ఓటు వేస్తానని బహిరంగంగా ప్రకటించారు.
In the past I voted Democrat, because they were (mostly) the kindness party.
— Elon Musk (@elonmusk) May 18, 2022
But they have become the party of division & hate, so I can no longer support them and will vote Republican.
Now, watch their dirty tricks campaign against me unfold … 🍿
అలానే తనపై రాజకీయంగా ఎదురయ్యే సవాళ్లను సైతం మస్క్ ప్రస్తావించారు. అదే ట్వీట్‌లో "ఇక చూడండి.. నాకు వ్యతిరేకంగా వాళ్లు చేసే చెత్త ప్రచారం" అని రాసుకొచ్చారు. దీనికి కొనసాగింపుగా "రాబోయే రోజుల్లో రాజకీయ దాడులు నాపై నాటకీయంగా పెరుగుతాయి" అని మరో ట్వీట్ కూడా చేశారు.
ట్రంప్‌పై
తాను ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తున్న తరుణంలో రిపబ్లికన్ పార్టీ నేత అయిన డొనాల్డ్ ట్రంప్ గురించి ఇటీవల మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని మస్క్ ప్రతిపాదించారు. దీనిపై ట్రంప్ కూడా స్పందించారు.
మస్క్ మంచి వ్యక్తని, అయినప్పటికీ తాను మళ్లీ ట్విట్టర్ వినియోగించబోనని తేల్చిచెప్పారు. తాను స్థాపించిన సామాజిక మాధ్యమ వేదిక సోషల్‌ను వినియోగిస్తానన్నారు.
Also Read: Sunil Jakhar Joins BJP: కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు- భాజపాలోకి మరో సీనియర్ నేత
Also Read: Navjot Singh Sidhu: సిద్ధూకు ఏడాది జైలు శిక్ష- 34 ఏళ్ల క్రితం కేసులో సుప్రీం తీర్పు
Gold-Silver Prices Today 30 November 2023: కొద్దిగా మెత్తబడ్డ పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Gautam Adani: అదానీ రిటర్న్స్ - టాప్-20 బిలియనీర్స్ లిస్ట్‌లోకి రీఎంట్రీ, ఒక్కరోజులో రూ.లక్ష కోట్ల ర్యాలీ
Bank Holidays: డిసెంబర్లో బ్యాంక్‌లకు 18 రోజులు సెలవులు, 6 రోజులు సమ్మె - ఇక మీ బ్యాంక్ పని అయినట్టే!
Deadlines in December: డెడ్‌లైన్స్ ఇన్ డిసెంబర్, వీటిని సకాలంలో పూర్తి చేయకపోతే మీకే నష్టం!
Downgraded Stocks: రిలయన్స్, ఎస్బీఐ కార్డ్ సహా 7 పాపులర్ స్టాక్స్ - ఇవి మీ దగ్గర ఉంటే జాగ్రత్త!
TS Election Voting: ఉదయమే ఓటు వేసిన చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ - క్యూ లైనులో స్టార్స్, మరి మీరు?
Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద హైటెన్షన్, 500 మంది ఏపీ పోలీసుల మోహరింపు, సగం ప్రాజెక్టు స్వాధీనానికి యత్నం
Telangana Election Polling Updates: తెలంగాణలో ఓట్ల జాతర- 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు
Telangana Assembly Election 2023: వెల్లివిరిసిన ఓటుస్వామ్యం- ఒటెత్తిన ప్రజానీకం
/body>