అన్వేషించండి

Employees Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన మరో స్టార్టప్‌! 600 మందిని తీసేసిన కార్స్‌ 24

Cars24: కార్స్‌ 24 కంపెనీ ఉద్యోగులకు షాకిచ్చింది! 600 మందికి పైగా ఉద్యోగులను విధుల్లోంచి తొలగించినట్టు తెలిసింది.

Cars24 fires 600 employees:  కార్స్‌ 24 కంపెనీ ఉద్యోగులకు షాకిచ్చింది! 600 మందికి పైగా ఉద్యోగులను విధుల్లోంచి తొలగించినట్టు తెలిసింది. వివిధ శాఖల్లో చాలామందిని తీసేసింది. మొత్తం 9000 మంది వర్క్‌ఫోర్స్‌లో లేఆఫ్‌లు 6 శాతం కన్నా ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ స్టార్టప్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌, ఆల్ఫా వేవ్‌ గ్లోబల్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే అన్‌అకాడమీ, వేదాంతు, మీషో వంటి స్టార్టప్పులు ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడీ జాబితాలోకి కార్స్‌24 జాయిన్‌ ప్రవేశించింది. ఆర్థిక వ్యవస్థ పురోగతి బలహీన పడటం, ఫండింగ్‌ తగ్గిపోవడంతో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. నిధుల కొరతతో స్టార్టప్పులు డౌన్‌ సైజింగ్‌ వైపు వెళ్తున్నాయి.

Also Read: ఎరుపెక్కిన గురువారం! రూ.7 లక్షల కోట్లు నష్టం - సెన్సెక్స్‌ 1416 డౌన్‌!

Also Read: రూ.12,500 కడితే రూ.4.62 కోట్లు ఇస్తున్న ఆర్బీఐ! పూర్తి వివరాలు ఇవీ!

చివరి సారిగా కార్స్‌24 ఆల్ఫా వేవ్‌ గ్లోబల్‌ నుంచి 400 మిలియన్‌ డాలర్ల నిధులు సమీకరించింది. ఇందులో 100 మిలియన్‌ డాలర్ల అప్పు ఉంది. ఈ ఫండింగ్‌ రౌండ్‌ ముగిశాక కంపెనీ విలువ 3.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అన్‌అకాడమీ 1000, వేదాంతు 624, కార్స్‌ 24 కంపెనీ 600, ట్రెల్‌ 300, లిడో 200, ఫర్లెన్‌కో 180, మీషో 150, ఓకే క్రెడిట్‌ 35 మందిని ఉద్యోగాల్లోంచి తీసేయడం గమనార్హం. ద్రవ్యోల్బణం, మందగమనం నుంచి ఎకానమీ బయట పడకపోతే స్టార్టప్పులు మరింత మందిని తొలగించే అవకాశం లేకపోలేదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Embed widget