Amazon Great Indian Festival Sale: అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో ఫారెస్ట్ వాలెట్లు, గిఫ్ట్ కాంబోలపై సూపర్ డిస్కౌంట్లు!
అక్టోబర్ 3 నుంచి అమెజాన్ ది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలవుతోంది. వాలెట్లపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. భారీ రాయితీలతో పాటు కాంబో ఆఫర్లను ప్రకటించారు.
![Amazon Great Indian Festival Sale: అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో ఫారెస్ట్ వాలెట్లు, గిఫ్ట్ కాంబోలపై సూపర్ డిస్కౌంట్లు! Amazon Great Indian Festival Sale: Forest Wallets,Gift Combos Amazon Great Indian Festival Sale: అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో ఫారెస్ట్ వాలెట్లు, గిఫ్ట్ కాంబోలపై సూపర్ డిస్కౌంట్లు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/27/861086b31770474419b40488b9080b44_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మరికొన్ని రోజుల్లో అమెజాన్ ది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలవుతోంది. అక్టోబర్ 3 నుంచి సేల్ ఆరంభమవుతోంది. దేశంలోనే అతి పెద్ద సేల్‌లో మీరు మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఫెస్టివ్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లతో సహా ఎలక్ట్రిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నారు. లక్షలాదిగా చిన్న, మధ్య, భారీ విక్రేతలు అమెజాన్ ఫెస్టివ్ సేల్‌లో పాల్గొంటున్నారు. 450 నగరాల్లో 75,000 కన్నా ఎక్కువగా స్థానిక దుకాణాలు అమెజాన్‌లో భాగస్వాములు అయ్యాయి. ఇక అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో వాలెట్లపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. భారీ రాయితీలతో పాటు కాంబో ఆఫర్లను ప్రకటించారు.
Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ లాంచ్ రేపే.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
అమెజాన్ ఫారెస్ట్ వాలెట్ : మీ స్నేహితుడు లేదా సహోద్యోగికి బహుమతి ఇవ్వాలనుకుంటే అమెజాన్ ఫారెస్ట్ వాలెట్ సరైన ఎంపిక అవుతుంది. ప్రస్తుతం దీనిపై భారీ తగ్గింపు ఉంది. మీ కోసం లేదా మీ స్నేహితులకు బహుమతిగా ఇచ్చేందుకు వెంటనే అమెజాన్‌కు లాగిన్ అవ్వండి. ఈ వాలెట్ రూ .599 కి లభిస్తోంది.
అర్బన్ ఫారెస్ట్ స్టెయిన్లెస్ బ్లాక్ IFRD బ్లాక్ లెదర్ వాలెట్ & బ్లాక్ క్యాజువల్ బెల్ట్ కాంబో గిఫ్ట్: ఈ కాంబో గిఫ్ట్ అమెజాన్‌లో రూ. 849 కి లభిస్తోంది. నిజానికి దీని అసలు ధర రూ. 2500. భారీ డిస్కౌంట్‌తో పాటు ఆరు రంగుల్లో ఈ కాంబో ప్యాక్ లభిస్తుంది.
Also Read: అక్టోబర్ 3 నుంచే గ్రేట్ ఇండియన్ సేల్.. ఆఫర్లు, ప్రత్యేకతలు ఇవే!
అర్బన్ ఫారెస్ట్ హెన్రీ డార్క్ బ్రౌన్ వాలెట్ & బెల్ట్ కాంబో గిఫ్ట్: ఈ కాంబో గిఫ్ట్ ను అమెజాన్ రూ .949కి విక్రయిస్తోంది, అయితే దాని MRP రూ. 2500. ఈ కాంబో ప్యాక్ ఆరు రంగులలో లభిస్తుంది.
అర్బన్ ఫారెస్ట్ డ్రూ బ్రౌన్ RFID ప్రింటింగ్ లెదర్ వాలెట్ & క్యాజువల్ బ్రౌన్ లెదర్ బెల్ట్ కాంబో గిఫ్ట్: ఈ కాంబో గిఫ్ట్ MRP 2500 రూపాయలు. ఈ కాంబో ప్యాక్ ఐదు రంగులలో లభిస్తుంది. అందరికీ బాగుంటుంది. మంచి రివ్యూలు ఉన్నాయి.
Also Read: అమెజాన్‌తో ఫ్లిప్‌కార్ట్ ఢీ! ఒక రోజు ముందుగానే ఫెస్టివ్ సేల్
అర్బన్ ఫారెస్ట్ జేమ్స్ లెదర్ వాలెట్ కాంబో: ఈ కాంబో ప్యాక్ వాలెట్ పెన్ మరియు కీ చెయిన్‌తో కలిపి వస్తుంది. కాంబో ప్యాక్ రూ. 649. అసలు ధర రూ .2,000. ఎనిమిది రంగులలో లభిస్తుంది.
వినియోగదారులను ఆకట్టుకొనేందుకు అమెజాన్ ప్రత్యేకంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వెబ్‌పేజీని సృష్టించింది. ఇందులో వివిధ మొబైల్ ఫోన్లు, యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ వాచ్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు కనిపిస్తున్నాయి. ఎకో, ఫైర్ టీవీ, కిండిల్ పరికరాలు అతి తక్కువ ధరలకే దొరుకుతున్నాయి. వాయిస్ అసిస్టెంట్ అలెక్సాతో కాంబినేషన్ ఆఫర్లు ఉన్నాయి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)