X

Amazon Festival Sale: అమెజాన్‌ సేల్‌లో కిచెన్‌ వస్తువులపై భారీ డిస్కౌంట్లు.. టాప్‌-5 బడ్జెట్‌ ఫ్రెండ్లీ వస్తువులివే!

వంటింట్లోకి అవసరమైన ఉత్పత్తులపై అమెజాన్‌ రాయితీలు ఇస్తోంది. అతి తక్కువ ధరలకే రైస్‌ కుక్కర్లు, ఇండక్షన్‌ కుక్కర్లు, ఎగ్‌ బాయిలర్స్‌, హ్యాండ్‌ బ్లెండర్‌ వంటివి కొనుగోలు చేయొచ్చు.

FOLLOW US: 

వంటింట్లోకి అవసరమైన ఉత్పత్తులపై అమెజాన్‌ రాయితీలు ఇస్తోంది. 'అప్‌గ్రేడ్‌ యువర్‌ హ్యాపినెస్‌' సేల్‌లో భాగంగా చాలా ఉత్పత్తులపై 50 శాతానికి పైగా డిస్కౌంట్లు ఇస్తోంది. అతి తక్కువ ధరలకే రైస్‌ కుక్కర్లు, ఇండక్షన్‌ కుక్కర్లు, ఎగ్‌ బాయిలర్స్‌, హ్యాండ్‌ బ్లెండర్‌ వంటివి కొనుగోలు చేయొచ్చు. మీకు ప్రియమైన వారికి వాటిని గిఫ్టులనూ అందజేయొచ్చు. మరి అమెజాన్‌లో ఎక్కువగా కొంటున్న కిచెన్‌ ఐటెమ్స్‌ ఏంటో చూసేద్దామా?

Prestige PIC 16.0+ 1900- Watt Induction Cooktop with Push button (Black)
ఇప్పుడు ప్రతి వంటింట్లోనూ ఇండక్షన్ కుక్‌టాప్‌ నిత్యావసరంగా మారిపోయింది. అందుకే అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో ప్రెస్టీజ్‌ ఇండక్షన్‌ కుక్కర్లపై ఆఫర్లు ఇస్తున్నారు. రూ.3,645 విలువైన ఇండక్షన్‌ కుక్‌టాప్‌ను రూ.2,185 విక్రయిస్తున్నారు. ఈ కుక్‌టాప్‌లో 1900W హీటింగ్‌ ప్లేట్‌, డబుల్‌ హీట్‌ సెన్సర్, యాంటీ మాగ్నెటిక్‌ వాల్‌ ఉన్నాయి.

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

PHILIPS HL1655/00 250W Hand Blender ( White) 
హ్యాండ్‌ బ్లెండర్‌ లేని ఇంటిని మనమిప్పుడు ఊహించలేం. అంతగా దీని అవసరం పెరిగిపోయింది. అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో ఫిలిప్స్‌ 250W హ్యాండ్‌ బ్లెండర్‌పై రాయితీ ఇస్తున్నారు. రూ.1555 విలువైన బ్లెండర్‌ను ఆఫర్‌పై రూ.1349కే అమ్ముతున్నారు. ప్యూరింగ్‌, బ్లెండింగ్‌, సూపులను దీంతో సులభంగా చేసుకోవచ్చు. రస్టుప్రూఫ్‌ రాడ్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో దీనిని తయారు చేశారు.

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

TIMESOON Multifunctional 2 in 1 Electric Egg Boiling Steamer Egg Frying Pan Egg Boiler Electric Automatic off 
ఫిట్‌నెస్‌లో భాగంగా ఉడికించిన గుడ్లు తినడం అలవాటుగా మారిపోయింది. అందుకే టైమ్‌సూన్‌ మల్టీఫంక్షనల్‌ 2 ఇన్‌ 1 ఎలక్ట్రిక్‌ ఎగ్‌ స్టీమర్‌ ఎంతైనా అవసరం. దీని ధర రూ.1499 కాగా ఫెస్టివల్‌ సేల్‌లో రూ.569కే అందిస్తున్నారు. కేవలం గుడ్లు ఉడికించుకోవడమే కాకుండా వేయించడం, ఆమ్లెట్లు చేసుకొనేందుకు ఇది బాగుంటుంది. చేపలను కూడా దీనిపై ఫ్రై చేసుకోవచ్చు. హై క్వాలిటీ నాన్‌ స్టిక్‌ ప్లాస్టిక్‌ మెటీరియల్‌తో దీనిని తయారు చేశారు.

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Prestige PRWO Rice Cooker
ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్‌ తెలియని బ్యాచిలర్స్‌ ఉండరంటే అతిశయోక్తి కాదేమో! ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్‌ ఓ అవసరంగా మారింది. ప్రెస్టీజ్‌ సంస్థ రైస్‌ కుక్కర్‌పై ఆఫర్‌ ప్రకటించింది. రూ.2695 విలువైన ఈ కుక్కర్‌ను రూ.2,198కే అందిస్తున్నారు. సరైన పాళ్లలో బియ్యం, నీటిని పోస్తే సులువుగా అన్నం వండేస్తుంది. కిచిడీ, సూప్‌, పొరిడ్జ్‌, పొలావ్‌, ఇడ్లీ, కూరగాయాలనూ ఇందులో చేసుకోవచ్చు.

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

HealthSense Chef-Mate KS 33 Digital Kitchen Weighing Scale & Food Weight Machine for Health, Fitness, Home Baking & Cooking with Free Bowl, 1 Year Warranty & Batteries Included

కరోనా తర్వాత ఫిట్‌నెస్‌పై అందరికీ ఆసక్తి పెరిగిపోయింది. శారీరక దృఢత్వం కోసం అన్నిటినీ కొలిచినట్టు తీసుకుంటున్నారు. అలాంటి వారికి కిచెన్లో దినుసులు, పప్పులు, సుగంధ ద్రవ్యాలను కొలిచేందుకు వెయింగ్‌ స్కేల్‌, ఫుడ్‌వెయిట్‌ మెషిన్‌ ఉంటే మేలు. దీనిని 50 శాతం రాయితీకి విక్రయిస్తున్నారు. దీని ధర రూ.1899 కాగా సేల్‌లో రూ.898కే విక్రయిస్తున్నారు.  ఒకటి నుంచి ఐదు కిలోల బరువైనవి తూచొచ్చు.

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Tags: amazon Amazon Festival Sale Amazon Great Indian festial sale kitchen

సంబంధిత కథనాలు

Bounce Infinity: రూ.36 వేలలోనే ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ.499కే అలా.. ఫీచర్లు ఎలా ఉన్నాయి? రేంజ్ ఎంత?

Bounce Infinity: రూ.36 వేలలోనే ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ.499కే అలా.. ఫీచర్లు ఎలా ఉన్నాయి? రేంజ్ ఎంత?

Cryptocurrency Prices Today: అలజడి..! ఒకే రోజు రూ.5 లక్షలు పతనమైన బిట్‌కాయిన్‌.. మిగతావీ అవే దారిలో..!

Cryptocurrency Prices Today: అలజడి..! ఒకే రోజు రూ.5 లక్షలు పతనమైన బిట్‌కాయిన్‌.. మిగతావీ అవే దారిలో..!

Stock Market Update: ఈ 100 స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ 10-122% పెరిగాయి తెలుసా!

Stock Market Update: ఈ 100 స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ 10-122% పెరిగాయి తెలుసా!

Petrol-Diesel Price 4 December 2021: స్వల్ప ఊరట.. నేడు నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ మాత్రం భారీగా పెరిగిన రేట్లు

Petrol-Diesel Price 4 December 2021: స్వల్ప ఊరట.. నేడు నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ మాత్రం భారీగా పెరిగిన రేట్లు

Gold Silver Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. పసిడికి భిన్నంగా వెండి పయనం.. లేటెస్ట్ రేట్లు ఇవే

Gold Silver Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. పసిడికి భిన్నంగా వెండి పయనం.. లేటెస్ట్ రేట్లు ఇవే
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Navy Day 2021: ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా మనదే.. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ప్రదర్శన 

Navy Day 2021: ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా మనదే.. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ప్రదర్శన 

Poco X3 Pro: రూ.19 వేలలో మోస్ట్ పవర్‌ఫుల్ ఫోన్.. సూపర్ ప్రాసెసర్‌తో!

Poco X3 Pro: రూ.19 వేలలో మోస్ట్ పవర్‌ఫుల్ ఫోన్.. సూపర్ ప్రాసెసర్‌తో!

Shyam Singha Roy: 'సిరివెన్నెల' ఆఖరి పాట.. ఆ విషయం ఆయనకు ముందే తెలుసా..?

Shyam Singha Roy: 'సిరివెన్నెల' ఆఖరి పాట.. ఆ విషయం ఆయనకు ముందే తెలుసా..?

Playstation 5: గేమింగ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. హాట్ గేమింగ్ కన్సోల్ మళ్లీ వచ్చేస్తుంది.. సేల్ ఎప్పుడంటే?

Playstation 5: గేమింగ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. హాట్ గేమింగ్ కన్సోల్ మళ్లీ వచ్చేస్తుంది.. సేల్ ఎప్పుడంటే?