Amazon Festival Sale: తెలుగువారు ఎక్కువగా కొంటున్న ఉత్పత్తులపై అమెజాన్ ఆఫర్లు.. ఏంటో తెలుసా?
ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్లో తెలుగువారు ఎక్కువగానే కొనుగోలు చేస్తున్నారు. కిచెన్‌వేర్, ఎలక్ట్రానిక్స్, కుక్కర్లు ఇతర ఉత్పత్తులను తీసుకుంటున్నారు. డిస్కౌంట్లు, ఆఫర్లు ఉపయోగించుకుంటున్నారు.
అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో తెలుగువారు ఆఫర్లను చక్కగా వినియోగించుకుంటున్నారు. తమ గృహ, వ్యక్తిగత, టెక్నాలజీ అవసరాలకు అనువైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువగా ప్రెషర్ కుక్కర్లు, హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్, మిక్సర్ గ్రైండర్లు తీసుకుంటున్నారు. మరి వీటిపై ఎలాంటి డిస్కౌంట్లు ఉన్నాయో చూసేద్దామా!!
మిక్సర్లపై ఆఫర్లు
సాధారణంగా దీపావళికి ఎక్కువ మంది ఇంటికి అవసరమైన సామగ్రి కొనుగోలు చేస్తుంటారు. అందులో మిక్సర్ గ్రైండర్లూ ఉంటాయి. అందుకే ఫెస్టివల్ సేల్‌లో మిక్సర్లపై అమెజాన్ గొప్ప డీల్స్‌ను ప్రకటించింది. బటర్‌ఫ్లై, ఫిలిప్స్, ప్రెస్టీజ్, బజాజ్, లైఫ్‌లాంగ్ ప్రొ, బాష్ ట్రూ మిక్స్, వండర్ చెఫ్, మార్ఫీ రిచర్డ్స్, ఉషా, ప్రీతి, హెవెల్స్ కంపెనీ మిక్సర్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. రూ.1899 నుంచి ధరలు మొదలవుతున్నాయి.
మిక్సర్లు కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
Vivo V20 Pro (మిడ్నైట్ జాజ్, 8 GB RAM, 128 GB ROM)
తెలుగువారు, సౌత్ ఇండియన్స్ ఎక్కువగా కొంటున్న వాటిలో వివో వీ20 మిడ్నైట్ బాజ్ స్మార్ట్ ఫోన్ ఒకటి. 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీతో ఇది లభిస్తోంది. 5జీ నెట్‌వర్క్‌తో పనిచేయడం దీని ప్రత్యేకత. ఈ ఫోన్ అసలు ధర రూ.34,990 కాగా ఆఫర్లో రూ.29,990కే విక్రయిస్తున్నారు. కూపన్లు, క్యాష్ బ్యాక్,ఎక్స్‌ఛేంజ్ వంటివి వినియోగించుకుంటే రూ.5000 నుంచి 8000 వరకు ఆదా చేసుకోవచ్చు.
ఈ ఫోన్ కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై..
అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో చిన్న చిన్న గ్యాడ్జెట్లు, ఉపకరణాలు తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అడాప్టర్లు, హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్, ఐఫోన్ ఛార్జింగ్ కేబుల్, యూనివర్సల్ సాకెట్స్ బాక్స్, ఎయిర్ పాడ్స్, ఆటో బ్లూటూత్, పవర్‌ప్లేట్ ప్రొటెక్టర్ యూఎస్‌బీ పోర్ట్స్ బాక్స్, మైక్రోఎస్‌డీతో కూడిన ఎఫ్‌ఎం రేడియో, వైర్‌లెస్ బ్లూటూత్ స్పీకర్లు రాయితీతో అందిస్తున్నారు.
వీటిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
కిచెన్ వేర్‌పై
వంటింట్లోకి అవసరమైన ఉత్పత్తులపై అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు ఇస్తున్నారు. అంజలి నాన్ టాక్సిక్ కోటింట్ టాపర్ ప్యాన్ ఇప్పుడు రూ.277కే వస్తోంది. వెజిటేబుల్ కట్టర్ రూ.260కి ఇస్తున్నారు. నిక్ డోరా సిప్పర్ బాటిల్ రూ.284కే వస్తోంది. మొలకలను తయారు చేసుకొనే స్ప్రౌంట్స్ మేకర్ రూ.243, సిగ్నోరా స్టెయిన్‌లెస్ స్టీల్ టంబ్లర్ రూ.156, పీజన్ అల్యూమినియం కుక్కర్ రూ.912, యూబీ పదిసెట్ల యూబీ ప్లాస్టిక్ కంటైనర్ రూ.1313కే ఇస్తున్నారు.