News
News
X

Amazon Festival Sale: మరికొన్ని గంటలే ఛాన్స్‌! అమెజాన్లో 80 శాతం వరకు డిస్కౌంట్లు

ఫెస్టివ్‌ సేల్‌లో కొనుగోలుకు మరికొన్ని గంటలే మిగిలింది. ఆఖరి గంటల్లో అమెజాన్‌ మంచి ఆఫర్లు ప్రకటించింది. 80 శాతం వరకు డిస్కౌంట్లు అందిస్తోంది.

FOLLOW US: 

అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌ మరికొన్ని గంటల్లో ముగుస్తోంది. ఆఖరి గంటల్లో కస్టమర్ల కోసం అమెజాన్‌ ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. అన్ని రకాల ఉత్పత్తులను రాయితీకే విక్రయిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, కొటక్‌ బ్యాంకు, రూపే కార్డులతో కొనుగోలు చేస్తే ఈఎంఐపై తక్షణమే 10 శాతం డిస్కౌంట్‌ అందిస్తోంది. అమెజాన్‌ పే యూపీఐపై 10 శాతం తగ్గింపుతో పాటు రూ.100 వరకు క్యాష్‌ బ్యాక్‌ ఇస్తున్నారు. 

కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

* టీవీలు, ఉపకరణాలపై అమెజాన్‌ 65 శాతం వరకు రాయితీ ఇస్తోంది. బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై తక్షణ తగ్గింపు అందిస్తోంది. రెడ్‌మీ 43 అంగుళాల ఆండ్రాయిడ్‌ టీవీని రూ.20,999, సామ్‌సంగ్‌ టాప్‌లోడ్‌ వాషింగ్‌ మెషిన్‌ను రూ.13,990, ఎంఐ 4కే ఆండ్రాయిడ్‌ టీవీని రూ.25,499, సామ్‌సంగ్‌ రిఫ్రిజరేటర్‌ను రూ.24,990కే విక్రయిస్తోంది. వివిధ కంపెనీల ఏసీలు, టీవీలు, మైక్రోవేవ్‌ ఓవెన్‌, చిమ్నీలపై తగ్గింపు ప్రకటించింది. 

కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

* రోజువారీ నిత్యావసరాలపై అమెజాన్‌ 60 శాతం వరకు రాయితీ ఇస్తోంది. బ్యాంకు ఆఫర్లే కాకుండా కూపన్లూ అందిస్తోంది. చ్యవన్‌ప్రాష్‌, అలోవెరా జ్యూస్‌, హిమాలయా వే ప్రొటీన్‌, వెల్‌నెస్‌ మూలికలు, సర్ఫ్‌ఎక్సెల్‌, విష్ఫర్‌, ఏరియల్‌, హార్పిక్‌, టాటా టీ గోల్డ్‌, నెస్లే ఎవ్రీడే డైరీ వైట్‌నర్‌, క్యాడ్‌బరీ చాక్లెట్లు, మ్యాగీ, బాదం పప్పు, ప్యాంపర్స్‌, హగ్గీస్‌, బేబీ షాంపూ, డాగ్‌ ఫుడ్‌పై 50-60 శాతం తగ్గింపు లభిస్తోంది. 

కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

* తొలిసారి కొనుగోలు చేస్తున్న వారికి అమెజాన్‌ ఉచిత డెలివరీ ఆఫర్‌ ప్రకటించింది. పైగా బ్యాంకు ఆఫర్లు, అమెజాన్‌ పే ఆఫర్‌ను వర్తింపజేస్తోంది. దుస్తులు, ఫుట్‌వేర్‌, ఉపకరణాలు, మొబైల్‌, యాక్ససరీస్‌, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలపై ఈ ఆఫర్‌ను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. 

కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

* అమెజాన్‌ ఫ్యాషన్‌లోనూ తగ్గింపులు ఉన్నాయి. దాదాపుగా 80వేలకు పైగా డీల్స్‌ ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్లపై 80 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. క్యాజువల్స్‌, డెనిమ్స్‌, భారతీయ దుస్తులు, ఫార్మల్స్‌, ట్రౌజర్స్‌, లో దుస్తులు, శీతాకాలం దుస్తులు, స్పోర్ట్స్‌వేర్‌, కుర్తాలు, సూట్లు, మహిళల ఫుట్‌వేర్‌, జ్యువెలరీ, వాచ్‌లు, హ్యాండ్‌బ్యాగులపై రాయితీ ఇస్తున్నారు.

కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి  

Published at : 02 Nov 2021 07:28 PM (IST) Tags: Amazon Great Indian Festival Amazon Festival Sale final hours sale discount

సంబంధిత కథనాలు

Aarti Industries Share: ఏడాదిలో 30% డౌన్‌ - ఆర్తి ఇండస్ట్రీస్‌ను అమ్మేసే టైమొచ్చిందా?

Aarti Industries Share: ఏడాదిలో 30% డౌన్‌ - ఆర్తి ఇండస్ట్రీస్‌ను అమ్మేసే టైమొచ్చిందా?

Stocks to watch 29 September 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - Voda Ideaతో జాగ్రత్త బాస్‌!

Stocks to watch 29 September 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - Voda Ideaతో జాగ్రత్త బాస్‌!

Petrol-Diesel Price, 29 September: శాంతించిన చమురు, మీ ఏరియాలో ఇవాళ్టి ధర ఇది

Petrol-Diesel Price, 29 September: శాంతించిన చమురు, మీ ఏరియాలో ఇవాళ్టి ధర ఇది

Gold-Silver Price 29 September 2022: బంగారం లాంటి అవకాశం, 50 వేలకు దిగువనే పసిడి ధర

Gold-Silver Price 29 September 2022: బంగారం లాంటి అవకాశం, 50 వేలకు దిగువనే పసిడి ధర

RBI MPC Meeting: అన్ని కళ్లూ ఆర్‌బీఐ మీదే - నేటి నుంచి పరపతి సమీక్ష

RBI MPC Meeting: అన్ని కళ్లూ ఆర్‌బీఐ మీదే - నేటి నుంచి పరపతి సమీక్ష

టాప్ స్టోరీస్

Bihar IAS Officer: శానిటరీ ప్యాడ్స్ ఇస్తే రేపు కండోమ్స్ కూడా అడుగుతారు, అన్నీ ఫ్రీగా కావాలా - బిహార్ IAS ఆఫీసర్ సంచలన వ్యాఖ్యలు

Bihar IAS Officer: శానిటరీ ప్యాడ్స్ ఇస్తే రేపు కండోమ్స్ కూడా అడుగుతారు, అన్నీ ఫ్రీగా కావాలా - బిహార్ IAS ఆఫీసర్ సంచలన వ్యాఖ్యలు

Bigg Boss 6 Telugu: హౌస్‌లో రేవంత్ భార్య సీమంతం వీడియో, ఎమోషనల్ అయిన స్టార్ సింగర్

Bigg Boss 6 Telugu: హౌస్‌లో రేవంత్ భార్య సీమంతం వీడియో, ఎమోషనల్ అయిన స్టార్ సింగర్

Landmine Threats: 'ఇండియాలో ఆ రాష్ట్రాలకు వెళ్లొద్దు'- కెనడా ట్రావెల్ అడ్వైజరీ, భారత్ స్ట్రాంగ్ కౌంటర్!

Landmine Threats: 'ఇండియాలో ఆ రాష్ట్రాలకు వెళ్లొద్దు'- కెనడా ట్రావెల్ అడ్వైజరీ, భారత్ స్ట్రాంగ్ కౌంటర్!

Mahesh Babu: మహేష్‌ బాబు ఇంట్లోకి ఆగంతుకుడు, ఎత్తైన ప్రహరీ దూకేసి చొరబడ్డ యువకుడు

Mahesh Babu: మహేష్‌ బాబు ఇంట్లోకి ఆగంతుకుడు, ఎత్తైన ప్రహరీ దూకేసి చొరబడ్డ యువకుడు