అన్వేషించండి

Yamaha RX100: 2026లోగా మార్కెట్లోకి ఆర్‌ఎక్స్ 100 సరికొత్త మోడల్! యమహా కంపెనీ చైర్మెన్ కీలక ప్రకటన

Yamaha RX100 బైక్ ను మళ్లీ భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. రాబోయే నూతన మోడల్ లో ఇంజిన్ లో మార్పులతో పాటు కొత్త డిజైన్ ను కలిగి ఉండనుంది.

ఒకప్పుడు భారత టూ వీలర్ మార్కెట్ లో ట్రెంట్ సెట్టర్ గా నిలిచిన బైక్ యమహా ఆర్‌ఎక్స్‌ 100. ఈ బైక్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. యంగ్ ఏజ్ నుంచి ముసలి వాళ్ల వరకు ఈ బైక్ నడిపేందుకు ఎంతో ఉత్సహం చూపించే వాళ్లు. దేశీయంగా ఈ బైక్ పొంది ప్రజాదరణ మరే బైక్ పొందలేదని చెప్పుకోవవచ్చు. యమహా,  ఆర్ఎక్స్ 100 బైకును 1985లో విడుదల చేసింది. ఎస్కార్ట్స్ గ్రూప్ తో కలిసి ఈ బైక్ అమ్మకాలు మొదలు పెట్టింది. 1985 నుంచి 1987 మధ్య కాలంలో సీకేడీ యూనిట్‌ గా ఈ బైకును భారత్‌ లోకి తీసుకొచ్చింది. 1996 వరకు భారత్‌ లో వీటి అమ్మకాలు కొనసాగాయి. ఆర్ఎక్స్100 బైకుకి 98.2 సీసీ, 11బీహెచ్‌పీ పీక్ పవర్‌ను, 10.45 ఎన్‌ఎం పీక్ పవర్‌ను ఉత్పత్తి చేసే టూ స్ట్రోక్ ఇంజిన్ ను కలిగి ఉండేది. నూతన ప్రమాణాలకు అనుగుణంగా ఈ బైక్ ఇంజిన్ లేకపోవడంతో 1996 తర్వాత ఉత్పత్తిని నిలిపి వేసింది.  ఆ తర్వాత యమహా నుంచి పలు మోడల్స్‌ బయటకు వచ్చినా..  ఆర్ఎక్స్100 ప్లేస్ ను రీ ప్లేస్ చేయలేకపోయాయి. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ బైకు మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది.   

RX100 రాకపై కీలక ప్రకటన

ఇదే విషయానికి సంబంధించి  యమహా మోటార్ ఇండియా ఛైర్మన్ ఈషిన్ చిహానా కీలక విషయాలు వెల్లడించారు.  యమహా RX100 మోడల్‌ బైకునును మళ్లీ భారత మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే, పాత యమహా ఆర్‌ఎక్స్ 100 రావడం కష్టమన్నారు. ఎందుకంటే ఇది టూ -స్ట్రోక్ ఇంజిన్‌ తో రన్ అవుతుంది.  ప్రస్తుత BS6 నిబంధనలకు సరిపడదు. అందుకే ఈ బైక్ ఇంజిన్ మార్చే అవకాశం ఉందన్నారు.  ఫ్యూయల్-ఇంజెక్షన్ టెక్నాలజీతో కూడిన కొత్త ఇంజన్ రూపొందించే పనిలో ఉన్నట్లు చెప్పారు.  బైక్ డిజైన్ విషయంలోనూ పలు మార్పులు చేర్పులు జరగనున్నాయి.    

2026లో మార్కెట్లోకి వచ్చే అవకాశం!

యమహా ఏ బైక్‌పైనా RX100 అనే బ్యాడ్జ్ ను సైతం పొందే అవకాశం లేదు. సరికొత్త RX100 కోసం కంపెనీ మరో బైక్ ను రూపొందించక తప్పదు.  అందుకే పాత మోడల్‌ లోని పలు పార్టులను తొలగించి కొత్త డిజైన్ తో బైక్ రూపొందించే అవకాశం ఉంది. అయితే, ఈ పని అనుకున్నంత ఈజీ కాదని చెప్పుకోచ్చు. పరిస్థితులు ఎలా ఉన్నా 2026 వరకు మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.    

ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి యమహా

మరోవైపు భారతీయ టూ వీలర్ మార్కెట్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల చుట్టూ తిరుగుతున్నది. ఈ నేపథ్యంలో యమహా కంపెనీ సైతం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించాలని భావిస్తోంది. వీలైనంత త్వరలో భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయాలని కంపెనీ ప్రయత్నిస్తోంది.అదే సమయంలో యమహా RX100ను సైతం సరికొత్తగా వినియోగదారుల ముందుకు తీసుకురాబోతోంది. ప్రస్తుతం.. యమహా పోర్ట్‌ ఫోలియోలో 125 cc స్కూటర్లు, 150 cc స్ట్రీట్ బైకులు,  250 cc స్పోర్ట్స్ బైక్‌లు ఉన్నాయి.

Read Also: హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చెయ్యొచ్చా? లేదా?

టాప్ హెడ్ లైన్స్

డీలర్ల దగ్గరకు వచ్చిన Hero Karizma XMR 250.. 30hp పవర్, USD ఫోర్క్, ధర రూ.2 లక్షల దగ్గర!
త్వరలో రాబోతున్న Hero Karizma XMR 250 లుక్ ఇదే.. రెడ్ కలర్‌లో అదిరిపోయే స్పోర్టీ డిజైన్!
క్రెటా కంటే తక్కువ ధరకే Hyundai Bayon SUV లాంచ్‌.. HX6, HX8, HX10 వేరియంట్లలో మీకు ఏది బెస్ట్‌?
కొత్త హ్యుందాయ్ బేయాన్‌లో 7 ట్రిమ్‌లు, 11 వేరియంట్లు.. మీ డబ్బుకు తగ్గ విలువ ఇచ్చేది ఏది?
రూ.10 లక్షలకే Hyundai Bayon లాంచ్‌ - ఈ కారు మీ మాట వింటుంది.. 12.3-ఇంచ్ డిస్‌ప్లేలు, పానోరమిక్ సన్‌రూఫ్ కూడా!
Hyundai Bayon SUV లాంచ్.. Creta కంటే ధర తక్కువే, ఫీచర్లు మాత్రం అదుర్స్!
భారత్‌లో అత్యధికంగా కొంటున్న Top 5 Sedan Cars.. ఇందులో మీ కారు ఉందా
భారత్‌లో అత్యధికంగా కొంటున్న Top 5 Sedan Cars.. ఇందులో మీ కారు ఉందా

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
BRS Harish Rao:ఏపీలో లేని క్రాప్ హాలీడే తెలంగాణలో ఎందుకు? తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ నీళ్లు తెస్తే రాజీనామాకు సిద్ధం- హరీశ్‌రావు సవాల్
ఏపీలో లేని క్రాప్ హాలీడే తెలంగాణలో ఎందుకు? తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ నీళ్లు తెస్తే రాజీనామాకు సిద్ధం- హరీశ్‌రావు సవాల్
Healthy Gut : కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది
కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది
Dube Selection Danger: యువ ఆల్‌రౌండర్ల మెరుపులతో సీనియర్‌ ప్లేయర్ కు ముచ్చెమటలు..!! నితీష్ , నమన్ దెబ్బకు దూబే కెరీర్ క్లోజ్?
యువ ఆల్‌రౌండర్ల మెరుపులతో సీనియర్‌ ప్లేయర్ కు ముచ్చెమటలు..!! నితీష్ , నమన్ దెబ్బకు దూబే కెరీర్ క్లోజ్?
క్రెటా కంటే తక్కువ ధరకే Hyundai Bayon SUV లాంచ్‌.. HX6, HX8, HX10 వేరియంట్లలో మీకు ఏది బెస్ట్‌?
కొత్త హ్యుందాయ్ బేయాన్‌లో 7 ట్రిమ్‌లు, 11 వేరియంట్లు.. మీ డబ్బుకు తగ్గ విలువ ఇచ్చేది ఏది?
BJP Jana Sena Telangana: ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
Embed widget