అన్వేషించండి

Flying Car: ఎగిరే కారును ప్రకటించిన చైనీస్ కంపెనీ - సర్టిఫికేషన్ కూడా పొందిందట!

XPeng AeroHT: చైనాకు చెందిన కార్ల కంపెనీ ఎక్స్‌పెంగ్ తన ఎగిరే కారు గురించి ప్రకటించింది.

XPeng AeroHT eVTOL Flying Car: చైనీస్ కార్ల తయారీదారు ఎక్స్‌పెంగ్ తన ఎగిరే కారు గురించి పెద్ద ప్రకటన చేసింది. తమ ఫ్లయింగ్ కారు డిజైన్‌లో క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందిందని కార్ల తయారీ కంపెనీ తెలిపింది. కంపెనీ ఈవీటోల్ ఆర్మ్ (ఈవీటోల్ - ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్) ఏరో హెచ్‌టీ ఫ్లయింగ్ సర్టిఫికేట్ పొందే దిశగా మరో అడుగు వేసింది. ఈ ఎయిర్ మాడ్యూల్ వాహనం కోడ్‌నేమ్ ఎక్స్3-ఎఫ్‌గా ఉంది. డిజైన్ సర్టిఫికేషన్‌తో కంపెనీ తన ప్రాజెక్ట్‌లో గొప్ప విజయాన్ని సాధించింది.

2023లో జరిగిన ఎక్స్‌పెంగ్ వార్షిక ఈవెంట్‌లో కంపెనీ రెండు కొత్త ఎగిరే కార్లను పరిచయం చేసింది. అందులో ఒక కారు ఎక్స్3 కాగా మరొకటి మాడ్యులర్ ఈవీ. కంపెనీ తన మునుపటి ఎగిరే కారు ఎక్స్2 నుంచి చాలా నేర్చుకోవడం ద్వారా ఎక్స్3ని రూపొందించింది. ఎగిరే కారు ఎక్స్3ని టేకాఫ్, పార్క్, డ్రైవ్ చేయవచ్చు. మాడ్యులర్ ఈవీని 2025 సంవత్సరంలో లాంచ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా ప్రజలు ఈ కారును చైనాలో కొనుగోలు చేయవచ్చు.

రోడ్డు మీద నుంచి గాల్లోకి
ఎక్స్‌పెంగ్ లాంచ్ చేసిన ఈ ఎగిరే కారు రోడ్డుపై పరుగెత్తడంతో పాటు ఈ కారు కూడా గాలిలో ఎగురుతుంది. దీంతో తమ లక్ష్యం దిశగా మరో అడుగు ముందుకేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫ్లయింగ్ కార్ కాంబో ఎక్స్3-ఎఫ్ ఈవీ/ఈవీటోల్ సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెంట్రల్ (CAAC), సదరన్ చైనా నుంచి డిజైనింగ్ సర్టిఫికేట్‌ను పొందింది. డిజైన్ సర్టిఫికేట్ పొందిన తర్వాత ఈ చైనీస్ ఆటోమేకర్ ఫ్లయింగ్ సర్టిఫికేట్ పొందాలనుకుంటోంది.

ఈవీటోల్ ఎయిర్ మాడ్యూల్‌ను ఫ్లయింగ్ కారు డిజైన్‌లో ప్రదర్శించారు. ఈ ఈవీ ఎయిర్ మాడ్యూల్ 6*6 ఆల్ వీల్ డ్రైవ్ (AWD) గ్రౌండ్ మాడ్యులేటర్‌లను కలిగి ఉంది. సీఏఏసీ నుంచి డిజైన్ వెరిఫికేషన్ తర్వాత వారు ఎయిర్ సర్టిఫికేట్‌పై దృష్టి పెడుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఎయిర్ సర్టిఫికేషన్ తర్వాత కంపెనీ 2025 చివరి నాటికి ప్రజల కోసం ఈ ఎగిరే కారు ఉత్పత్తిని ప్రారంభించవచ్చు.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

Kia Sorento: భారత్ మార్కెట్‌లో కియా సోరెంటో SUV ఎంట్రీ.. లగ్జరీ కారు సూపర్ ఫీచర్లు
భారత్ మార్కెట్‌లో కియా సోరెంటో SUV ఎంట్రీ.. లగ్జరీ కారు సూపర్ ఫీచర్లు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
7 సీటర్ కోసం చూస్తున్నారా.. Volkswagen Tayron పై రూ.1.50 లక్షలు ఆదా, 9 ఎయిర్ బ్యాగ్స్
7 సీటర్ కోసం చూస్తున్నారా.. Volkswagen Tayron పై రూ.1.50 లక్షలు ఆదా, 9 ఎయిర్ బ్యాగ్స్
మీ దగ్గర 1.82 లక్షలు ఉంటే చాలు, టాటా పంచ్ EV ని కొనేయొచ్చు! వడ్డీ రేట్లు, EMI పూర్తి లెక్కలు ఇవిగో!
కొత్త Tata Punch EV కొనడానికి లోన్‌ ఎంత ఇస్తారు? తక్కువ EMI కోసం ఎన్నేళ్ల టెన్యూర్‌ ఎంచుకోవాలి?

వీడియోలు

Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్
Gundenininda Gudigantalu Serial September 4 | మీనా దెబ్బకు దారికొచ్చిన సంజీవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Pawan Kalyan On Fire: సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Pedakakani Temple Issue: పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
Sahaa Movie : గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Embed widget