అన్వేషించండి

Best MPV 2025: MG M9 vs కియా కార్నివాల్ vs టయోటా వెల్‌ఫైర్ - సైజ్‌లో ఏది బెస్ట్‌ MPV?

2025 Powerful MPV In Size: MG M9 త్వరలో భారతదేశంలో టైర్‌ పెడుతుంది. ఇది, కియా కార్నివాల్ & టయోటా వెల్‌ఫైర్‌తో నేరుగా పోటీ పడుతుంది.

MG M9 vs Kia Carnival vs Toyota Vellfire: మీరు, SUVలే అతి పెద్ద వాహనాలు అని అనుకుంటుంటే.. MG M9, కియా కార్నివాల్ & టయోటా వెల్‌ఫైర్ వంటి MPVలను ఓసారి చెక్‌ చేయండి. ఈ వెహికల్స్‌ 5 మీటర్లకు పైగా పొడవుతో ఉంటాయి. అంతేకాదు, వెడల్పు & వీల్‌బేస్ పరంగానూ చాలా పెద్దవి.

నిజానికి, MG M9 ఇండియాలో ఇంకా లాంచ్‌ కాలేదు, త్వరలో విడుదల అవుతుంది. దీని సైజ్‌ దీనిని MPV విభాగంలో చాలా ప్రత్యేకంగా నిలబెడుతుంది. కియా కార్నివాల్, టయోటా వెల్‌ఫైర్ ఇప్పటికే దేశంలో అందుబాటులో ఉన్నాయి.

పొడవు 
పొడవు పరంగా, MG M9 అత్యంత పొడవైన MPV. దీని పొడవు 5200 mm. కియా కార్నివాల్ పొడవు 5155 mm & టయోటా వెల్‌ఫైర్ పొడవు 5010 mm. ఈ మూడు కార్లు 5 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉండటం వలన వాటిని సూపర్ ప్రీమియం విభాగంలో చేర్చారు.

వెడల్పు & ఎత్తు
వెడల్పు విషయానికి వస్తే... MG M9 2000 mm వెడల్పుతో ఈ విషయంలోనూ ముందంజలో ఉంది. కియా కార్నివాల్ వెడల్పు 1995 mm & టయోటా వెల్‌ఫైర్ వెడల్పు 1850 mm. ఈ రెండిటి కంటే MG M9 వెడల్పు ఎక్కువ.

ఎత్తు విషయంలో.. టయోటా వెల్‌ఫైర్ 1950 mm ఎత్తుతో అగ్రస్థానంలో ఉంది. దీని తరువాత, MG M9 1840 mm ఎత్తును కలిగి ఉంది & కియా కార్నివాల్ ఎత్తు 1775 mm. అంటే.. Toyota Vellfire పొడవు పరంగా మూడో స్థానంలో ఉన్నప్పటికీ, ఎత్తు పరంగా అగ్రస్థానంలో ఉంది. ఇది దీని రోడ్ ప్రెజెన్స్‌‌ను  & హెడ్‌రూమ్‌ను మెరుగ్గా మారుస్తుంది.

వీల్ బేస్
వీల్‌బేస్ అంటే, ఒక వాహనం ముందు చక్రం మధ్యభాగం నుంచి వెనుక చక్రాల మధ్య భాగం వరకు ఉండే దూరం. ఈ కేస్‌లో MG M9 ముందుంది, దీని వీల్‌బేస్ 3200 mm. కియా కార్నివాల్ (3090 mm) & టయోటా వెల్‌ఫైర్ (3000 mm) కంటే ఇది ఎక్కువ. దీని అర్థం MG M9 లోపల సీటింగ్ & లెగ్ స్పేస్ గరిష్టంగా ఉంటుంది, ఇది ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

చక్రాల పరిమాణం 
ఇప్పుడు వీల్ సైజ్‌ దగ్గరకు వద్దాం. MG M9 & Toyota Vellfire రెండు కార్లకు 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ ఉన్నాయి. Kia Carnival అల్లాయ్ వీల్స్‌ సైజ్‌ 18-అంగుళాలు. 

ఈ లెక్కలన్నీ కలిపి చూస్తే...

  • MG M9 పొడవు 5200 mm, వెడల్పు 2000 mm, ఎత్తు 1840 mm, వీల్‌బేస్ 3200 mm & వీల్ సైజ్‌ 19 అంగుళాలు. 
  • కియా కార్నివాల్ పొడవు 5155 mm, వెడల్పు 1995 mm, ఎత్తు 1775 mm, వీల్‌బేస్ 3090 mm & వీల్ సైజ్‌ 18 అంగుళాలు.
  • టయోటా వెల్‌ఫైర్ పొడవు 5010 mm, వెడల్పు 1850 mm, ఎత్తు 1950 mm, వీల్‌బేస్ 3000 mm & వీల్ సైజ్‌ 19 అంగుళాలు.

ఈ కొలతలు చూస్తే, MG M9 ఈ విభాగంలో అత్యుత్తమ MPV అని చెప్పవచ్చు. ఈ కారును త్వరలో MG సెలెక్ట్ డీలర్‌షిప్‌ల ద్వారా భారతదేశంలో లాంచ్‌ చేస్తారు & ప్రారంభంలో దేశంలోని 30 ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి
Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!
మారుతి విక్టోరిస్‌ S-CNG రియల్‌ వరల్డ్‌ రివ్యూ.. మైలేజీ అదిరిపోయింది, మీ డబ్బు ఆదా!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget