అన్వేషించండి

Volkswagen Taigun: ఫోక్స్‌వాగన్ టైగన్‌పై భారీ తగ్గింపు - ఏకంగా రూ.1.1 లక్షల వరకు!

Volkswagen Offers: ఫోక్స్‌వాగన్ టైగన్‌పై కంపెనీ భారీ తగ్గింపును అందించారు. ఈ కారుపై ఇప్పుడు ఏకంగా రూ.1.1 లక్షల వరకు ఆఫర్ లభించింది.

Discount on Volkswagen Taigun: ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తన టైగన్‌పై పరిమిత కాలపు తగ్గింపు ఆఫర్‌ను అందిస్తోంది. బేస్ స్పెక్ 1.0 లీటర్ కంఫర్ట్‌లైన్ ఎంటీ, 1.5 లీటర్ జీటీ ప్లస్ క్రోమ్ డీఎస్‌జీ, 1.5 లీటర్ జీటీ ఎడ్జ్ ప్లస్ డీఎస్‌జీ వేరియంట్‌ల వంటి ఎంపిక చేసిన వేరియంట్‌లపై మాత్రమే ఈ తగ్గింపు అందిస్తున్నారు.

ఏ వేరియంట్ ధర ఎంత తగ్గింది?

టైగన్ కంఫర్ట్‌లైన్ 1.0 లీటర్ మాన్యువల్ వేరియంట్ రూ. 71,000 తగ్గింపును పొందుతోంది. దీని ధర రూ. 10.99 లక్షలకు చేరుకుంది.

టైగన్ 1.5 లీటర్ జీటీ ప్లస్ క్రోమ్ డీఎస్‌జీ వేరియంట్‌పై రూ. 75,000 తగ్గింపు ఉంది. దీని కారణంగా ఈ కారు ధర ఇప్పుడు రూ. 18.69 లక్షలకు తగ్గింది.

టైగన్ 1.5 లీటర్ జీటీ ప్లస్ క్రోమ్ డీఎస్‌జీ (అదనపు ఫీచర్లతో) వేరియంట్‌పై ఏకంగా రూ. 1.05 లక్షల తగ్గింపు లభిస్తోంది. దీని ధర రూ. 18.69 లక్షలకు చేరుకుంది.

టైగన్ 1.5 లీటర్ జీటీ ఎడ్జ్ ప్లస్ డీఎస్‌జీ (డీప్ బ్లాక్ పెర్ల్) వేరియంట్‌పై రూ. 74,000 తగ్గింపు ఉంది. దీని కారణంగా ఈ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 18.90 లక్షలకు తగ్గింది.

టైగన్ 1.5 లీటర్ జీటీ ఎడ్జ్ ప్లస్ డీఎస్‌జీ (కార్బన్ స్టీల్ గ్రే మ్యాట్) వేరియంట్‌పై రూ. 80,000 తగ్గింపు అందుబాటులో ఉంది. దీని ధర రూ. 18.90 లక్షలకు చేరుకుంది.

టైగన్ 1.5 లీటర్ జీటీ ప్లస్ డీఎస్‌జీ (కొత్త ఫీచర్లతో, డీప్ బ్లాక్ పెర్ల్) వేరియంట్ రూ. 1.04 లక్షల తగ్గింపును పొందుతోంది. దీని ధర ఇప్పుడు రూ. 18.90 లక్షలకు తగ్గింది.

టైగన్ 1.5 లీటర్ జీటీ ప్లస్ డీఎస్‌జీ (కొత్త ఫీచర్లతో, కార్బన్ స్టీల్ గ్రే మ్యాట్) వేరియంట్‌పై రూ. 1.10 లక్షల తగ్గింపు ఉంది. దీని ధర రూ. 18.90 లక్షలకు చేరుకుంది.

టాటా టైగన్ బేస్ లెవల్ కంఫర్ట్‌లైన్ 1.0 లీటర్ మాన్యువల్ మోడల్ ఇప్పుడు రూ. 10.99 లక్షల ధరకు అందుబాటులో ఉంది. దీని మునుపటి ధర రూ. 11.70 లక్షల కంటే రూ. 71,000 తక్కువ. అదే సమయంలో 1.5 లీటర్ జీటీ ప్లస్ క్రోమ్ డీఎస్‌జీ రెండు వేరియంట్‌లు ఇప్పుడు రూ. 18.69 లక్షల ధరకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మొదటి వేరియంట్‌పై రూ. 75,000, రెండో వేరియంట్‌పై రూ. 1.05 లక్షలు తగ్గింపు లభించింది. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు వంటి అదనపు ఫీచర్లు ఉన్న జీటీ ఎడ్జ్ ప్లస్ వేరియంట్ ధర కూడా తగ్గించారు. 1.5 లీటర్ జీటీ ప్లస్ డీఎస్‌జీ ఇప్పుడు డీప్ బ్లాక్ పెర్ల్, కార్బన్ స్టీల్ గ్రే మ్యాట్ వేరియంట్‌లలో రూ. 18.90 లక్షల ధరతో అందుబాటులో ఉంది.

టైగన్ రెండు ఇంజన్ ఆప్షన్లతో మార్కెట్లోకి వస్తుంది. ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. 1.0 లీటర్ యూనిట్ 113 బీహెచ్‌పీ, 178 ఎన్ఎం అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. అయితే 1.5 లీటర్ ఇంజన్ 148 బీహెచ్‌పీ, 250 ఎన్ఎం అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డీఎస్‌జీతో లభిస్తుంది. హ్యుందాయ్ క్రెటా, ఎంజీ ఆస్టర్, స్కోడా కుషాక్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్‌లకు ఇది పోటీని ఇవ్వనుంది.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

Bonneville T40 తో పాటు ట్రయంఫ్ నుంచి 3 కొత్త బైక్‌లు.. 798cc భారీ ఇంజిన్‌తో స్ట్రీట్ ట్రిపుల్ బైక్‌
798cc ఇంజిన్‌తో కొత్త Triumph Street Triple 798 బైక్‌.. Tiger 900, Tiger 1200 బైకుల్లో రాడార్‌ టెక్నాలజీ!
350cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 లాంచ్.. 5 రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో అదుర్స్!
యూత్‌ కోసం ట్రయంఫ్ బొన్నెవిల్ T40 వచ్చేసింది.. ఈ బైక్‌లో చాలా స్పెషల్స్ గురూ!
Honda Elevate Facelift కొత్త లుక్‌ అదిరిపోయింది.. కేవలం ₹21,000తో బుక్‌ చేసుకోవచ్చు
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌.. ధర రూ.11.80 లక్షలు.. కొత్తగా వచ్చిన మార్పులు ఇవే!
టాటా ఏరిస్ iCNG కొనబోతున్నారా? ముందు ఈ 2 మైనస్‌ల గురించి తప్పక తెలుసుకోండి
Tata Aeris CNG కారు కొనొచ్చా, లేదా? ప్లస్‌లు, మైనస్‌లు తెలిస్తే నిర్ణయం ఈజీ

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
Shreyas Iyer Breaks Virat Kohli Record: కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Embed widget