అన్వేషించండి

Car Starting Trouble: మీ కారు లేదా బైక్‌ స్టార్ట్ కావడం లేదా?, ఇవే 7 సాధారణ కారణాలు – పరిష్కరించడం ఈజీ!

Car Not Starting: మీ కారు స్టార్ట్ కావడం లేదా?, బ్యాటరీ, ఫ్యూయల్, ఇగ్నిషన్ వంటి సమస్యలు కారణం కావచ్చు. వాటిని ఎలా గుర్తించాలి, ఎలా పరిష్కరించాలి?

Car Or Bike Not Starting Troubleshooting: ఎక్కడికైనా అర్జంట్‌గా వెళ్లాలనుకున్నప్పుడు మీ కారు, బైక్‌ లేదా స్కూటర్‌ స్టార్ట్ కాకపోతే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఆఫీస్‌, కాలేజీ లేదా ఏదైనా అర్జంట్‌ పని మీద బయటకు వెళ్లే వేళ బండి స్టార్ట్ కాకపోతే మనకు చాలా నష్టం జరుగుతుంది. అయితే, వాహనం స్టార్ట్ కాకపోవడానికి చాలా చిన్న కారణాలే ఉండొచ్చు, మెకానిక్‌ అవసరం లేకుండా బండిని మీరే చెక్‌ చేసి సమస్యను పరిష్కరించవచ్చు.

1. బ్యాటరీ సమస్య

  • బ్యాటరీ ఛార్జింగ్‌ లెవల్‌ పూర్తిగా పడిపోయినప్పుడు (battery discharged) అయిపోయినప్పుడు మీ కారు లేదా బైక్‌/స్కూటర్‌ స్టార్ట్ కాదు. ఫోన్ బ్యాటరీ లాగానే, వాహన బ్యాటరీ కూడా లైఫ్ అయిపోయినప్పుడు పవర్ ఇవ్వలేదు.
  • లక్షణాలు: సెల్ఫ్ స్టార్టింగ్ వేళ "టిక్ టిక్" అనే శబ్దం వినిపించడం, హెడ్‌లైట్స్ కాంతి తగ్గిపోవడం.
  • పరిష్కారం: జంప్ స్టార్టింగ్ చేయాలి లేదా బ్యాటరీ రీప్లేస్ చేయాలి. స్థానిక మెకానిక్‌ను సంప్రదించండి.

2. ఇంధనం లేకపోవడం

  • చాలా సార్లు మనం ఫ్యూయల్ లెవెల్ చూసుకోకుండా వాహనాన్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం.
  • లక్షణం: వాహనం స్టార్ట్ కాకపోవడం, బూడిద వాసన రావడం.
  • పరిష్కారం: ట్యాంక్‌లో కనీసం కొంత ఇంధనం ఉండేలా చూసుకోండి.

3. ఇగ్నిషన్ సమస్య

  • ఇగ్నిషన్ కీ పాడవడం లేదా బటన్‌లో సమస్య ఉండవచ్చు.
  • లక్షణం: స్విచ్ తిప్పినా వాహనం స్పందించకపోవడం.
  • పరిష్కారం: ఇగ్నిషన్ కీ చెక్ చేయాలి, అవసరమైతే స్పేర్ కీ ని ఉపయోగించండి.

4. స్టార్టర్ మోటార్ ఫెయిల్యూర్

  • ఇది మెకానికల్ భాగం. ఇది ఫెయిల్ అయితే వాహనం స్టార్ట్ కాదు.
  • లక్షణం: వాహనం స్టార్ట్ చెయ్యగానే ఎలాంటి శబ్దం లేకపోవడం.
  • పరిష్కారం: స్టార్టర్ మోటార్‌ను మెకానిక్ దగ్గర చెక్ చేయించాలి.

5. స్పార్క్ ప్లగ్ సమస్య

  • ఇది ఎక్కువగా బైక్‌లలో కనిపించే సమస్య. స్పార్క్ ప్లగ్ పని చేయకపోతే ఇంజిన్ ఫైర్ కాకపోవచ్చు.
  • లక్షణం: బైక్ బాగా కిక్ కొట్టినా స్టార్ట్ కాకపోవడం.
  • పరిష్కారం: స్పార్క్ ప్లగ్‌ను క్లీన్‌ చేయండి లేదా దానిని మార్చి కొత్తది బిగించండి.

6. ఇంజిన్ ఫ్యూజ్ బర్న్ అవడం

  • ఫ్యూజ్ బ్లాక్‌లో చిన్న ఫ్యూజ్‌లు ఉంటాయి. ఇవి బర్న్ అయితే వాహనం పని చేయదు.
  • పరిష్కారం: ఫ్యూజ్ బాక్స్ ఓపెన్ చేసి, బర్న్ అయిన ఫ్యూజ్ గుర్తించి మార్చాలి.

7. కిల్ స్విచ్ / న్యూట్రల్ గేర్‌

  • బైక్‌లలో కిల్ స్విచ్ ఆన్‌లో ఉంటే లేదా కార్ న్యూట్రల్‌లో లేకపోతే వాహనం స్టార్ట్ కాదు.
  • పరిష్కారం: కిల్ స్విచ్ ఆఫ్ చేయాలి. న్యూట్రల్ గేర్‌లో ఉంచి స్టార్ట్ చేయాలి.

వాహనం స్టార్ట్ కాకపోవడాన్ని పెద్ద సమస్యగా భయపడకండి. చాలా సందర్భాల్లో ఇది చిన్న సమస్య మాత్రమే అవుతుంది. పై చెప్పిన అంశాలను ఒకటి తర్వాత ఒకటి చెక్ చేస్తే సమస్య ఏంటో సులభంగా గుర్తించవచ్చు. మీరు చెక్‌ చేసినా సమస్య పరిష్కారం కాకపోతే, లేదా మీరు చేయలేరన్న సందేహం ఉంటే అనుభవజ్ఞుడైన మెకానిక్‌ను సంప్రదించడమే మంచిది. ముఖ్యంగా రాత్రి సమయంలో లేదా ట్రాఫిక్ మధ్యలో ఇలాంటి అవాంతరాల నుంచి తప్పించుకోవాలంటే రెగ్యులర్ మెయింటెనెన్స్‌ చేయడం అలవాటు చేసుకోవాలి.

టాప్ హెడ్ లైన్స్

New Driving Licence Rules: స్పీడ్‌గా డ్రైవింగ్ చేస్తున్నారా? రెడ్ సిగ్నల్ దాటుతున్నారా? 5-స్ట్రైక్‌ రూల్‌తో మీ డ్రైవింగ్‌ లెసెన్స్‌ రద్దు!
ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం లేదా? '5-స్ట్రైక్‌' రూల్‌ గురించి తెలీకే మీరా పని చేస్తున్నారు!
Diwali Car Offers 2026: రూ.90,000 వరకు డిస్కౌంట్లు.. Tata Nexon, Nissan Magnite సహా 10 SUVలపై అదిరిపోయే ఆఫర్లు
బడ్జెట్‌ కార్లపై దీపావళి ధమాకా ఆఫర్లు.. Skoda Kylaq నుంచి Maruti Fronx వరకు భారీ డిస్కౌంట్లు!
రూ.16.99 లక్షలు పెట్టి Renault Duster Hybrid కొనడం మంచిదేనా? మైలేజీ, ఫీచర్లు, బూట్ స్పేస్‌పై పూర్తి విశ్లేషణ
రెనాల్ట్‌ డస్టర్‌ హైబ్రిడ్‌ కొనాలా, వద్దా? - 3 ప్లస్‌లు, 2 మైనస్‌లు తెలుసుకోండి!
E20, E100, B100 ఇంధనాలపై కేంద్రం కొత్త నిబంధనలు.. మారుతి WagonR Flex Fuel ప్రత్యేకతలివే!
E100 ఫ్యూయల్ వాహనాలకు లైన్‌ క్లియర్‌.. ఇక పూర్తిగా ఇథనాల్‌తోనే నడిచే కార్లను కూడా చూస్తాం!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha Apology To KTR : కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?
కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget