అన్వేషించండి

Upcoming Diesel SUVs: ఫ్యామిలీ కోసం డీజిల్ కార్లు చూస్తున్నారా? - త్వరలో లాంచ్ కానున్న బెస్ట్ 7 సీటర్లు ఇవే!

Upcoming 7 Seater Diesel SUVs: పెద్ద ఫ్యామిలీతో ట్రావెల్ చేసేవాళ్లు డీజిల్ కార్లను ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. త్వరలో మూడు కొత్త 7 సీటర్ డీజిల్ ఎస్‌యూవీలు మార్కెట్లోకి రానున్నాయి.

Upcoming 7 Seater SUVs: డీజిల్ వాహనాలు అనేక దశాబ్దాలుగా భారతీయ కార్ల కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆప్షన్లుగా ఉన్నాయి. ఈ ఇంజన్లు వాటి టార్క్, పవర్, ఇంధన సామర్థ్యం కోసం ఎల్లప్పుడూ ఇష్టపడతాయి. అయితే కఠినమైన ఎమిషన్ రూల్స్, 10 ఏళ్ల డీజిల్ కార్లపై నిషేధం, పెట్రోల్ మోటార్ల మెరుగైన మైలేజీ తర్వాత ప్రజల ప్రాధాన్యతలు మారుతున్నాయి. మారుతి సుజుకి, హోండా వంటి కారు కంపెనీలు ఇప్పటికే డీజిల్ ఇంజిన్‌లను తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో నుంచి పూర్తిగా తొలగించాయి.

హ్యుందాయ్, టాటా, మహీంద్రా ఇప్పటికీ డీజిల్‌తో నడిచే కార్లను తయారు చేస్తున్న కొన్ని కంపెనీలలో ఉన్నాయి. మీరు 7 సీటర్ డీజిల్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటే ఈ సంవత్సరం అలాంటి మూడు కొత్త మోడల్‌లు మార్కెట్లోకి రానున్నాయి. రాబోయే ఈ 7 సీటర్ డీజిల్ ఎస్‌యూవీల గురించి తెలుసుకుందాం.


Upcoming Diesel SUVs: ఫ్యామిలీ కోసం డీజిల్ కార్లు చూస్తున్నారా? - త్వరలో లాంచ్ కానున్న బెస్ట్ 7 సీటర్లు ఇవే!

హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ (Hyundai Alcazar Facelift)
2024 హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ విక్రయాలు మే లేదా జూన్ నుంచి ప్రారంభం అవుతాయి. అప్‌డేట్ అయిన క్రెటా, క్రెటా ఎన్ లైన్ తర్వాత ఇది ఈ సంవత్సరం కంపెనీ చేయనున్న మూడో ప్రొడక్ట్ లాంచ్ అవుతుంది. అప్‌డేట్ అయిన అల్కజార్ నుంచి కొన్ని డిజైన్ డిటైల్స్‌ను కొత్త క్రెటా నుంచి తీసుకున్నారు. అప్‌డేట్ చేసిన గ్రిల్, బంపర్, డీఆర్‌ఎల్‌తో చేసిన హెడ్‌ల్యాంప్‌లను చూడవచ్చు. కొత్త అల్లాయ్ వీల్స్ కాకుండా సైడ్ ప్రొఫైల్ చాలా వరకు అలాగే ఉంటుంది. ఇది కొత్త క్రెటా వంటి డ్యాష్‌బోర్డ్‌ను కలిగి ఉంటుంది. దీని ఇంటీరియర్ థీమ్, సీట్ అప్‌హోల్స్ట్రీ కూడా కొత్తగా ఉండవచ్చు. అలాగే ఇది లెవెల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చింది. అయితే దీని ఇంజన్ సెటప్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ఇది 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో డీజిల్, 2.0 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌లతోనే మార్కెట్లోకి రానుంది.


Upcoming Diesel SUVs: ఫ్యామిలీ కోసం డీజిల్ కార్లు చూస్తున్నారా? - త్వరలో లాంచ్ కానున్న బెస్ట్ 7 సీటర్లు ఇవే!

ఎంజీ గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్(MG Gloster Facelift)
7 సీటర్ డీజిల్ ఎస్‌యూవీ కోసం చూస్తున్న కొనుగోలుదారులకు ఎంజీ గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ మంచి ఆప్షన్. ఇది 2024 సెకండాఫ్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో చాలా బ్యూటీ ఛేంజెస్ ఫ్రంట్ ఎండ్‌లో చేయవచ్చని భావిస్తున్నారు. ఎస్‌యూవీ పెద్ద ఫ్రంట్ గ్రిల్‌తో నిలువుగా అమర్చిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో కనెక్ట్ చేసిన ఎల్ఈడీ డీఆర్ఎల్స్, అప్‌డేట్ చేసిన ఫ్రంట్ బంపర్‌ని కలిగి ఉంటుంది. క్యాబిన్ లోపల కొన్ని అప్‌గ్రేడ్‌లు జరిగే అవకాశం ఉంది. ఇందులో కొత్త కలర్ థీమ్చ అప్హోల్స్టరీ ఉన్నాయి. 2024 ఎంజీ గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ 4డబ్ల్యూడీ లేఅవుట్‌తో 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో పాటు ఆర్‌డబ్ల్యూడీ సెటప్‌తో 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.


Upcoming Diesel SUVs: ఫ్యామిలీ కోసం డీజిల్ కార్లు చూస్తున్నారా? - త్వరలో లాంచ్ కానున్న బెస్ట్ 7 సీటర్లు ఇవే!

కొత్త తరం టయోటా ఫార్చ్యూనర్ (New Toyota Fortuner)
కొత్త తరం టయోటా ఫార్చ్యూనర్ ఈ ఏడాది చివర్లో గ్లోబల్ మార్కెట్లోకి రానుంది. ఆ తర్వాత భారతదేశంలో లాంచ్ కానుంది. డిజైన్, ఫీచర్లు, మెకానిజం పరంగా ఈ ఎస్‌యూవీలో చాలా మార్పులు కనిపించనున్నాయి. 2024 టయోటా ఫార్చ్యూనర్ ఐఎంవీ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉండనుంది. ఇది మల్టీపుల్ బాడీ టైప్స్, ఇంజిన్‌లకు (ఐసీఈ, హైబ్రిడ్‌తో సహా) సపోర్ట్ ఇస్తుంది. ఎస్‌యూవీ కొత్త జెన్ మోడల్‌లో 48వీ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఉండనుంది. కొత్త ఫార్చ్యూనర్‌లో ఏడీఏఎస్ టెక్నాలజీ కూడా ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget